greatandhra's banner
greatandhra's profile picture

greatandhra

@greatandhranews • 97,803 subscribers

Breaking news alerts from Andhra and Telangana WhatsApp Channel: https://t.co/LDS4rEedCa

Shorts

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, టీడీపీ శ్రేణుల దాడిలో గాయాలైన వైసీపీ నాయకుడిని వీల్‌చైర్‌పై కూర్చోబెట్టుకుని నిరసన తెలిపిన కేతిరెడ్డి.

113,912 Aufrufe

బహుశా ఈ సార్ ఇలా మాట్లాడినందుకే వైసీపీ నేతలపై కేసులు పెడతారేమో..! ఏ నా కొడుకునైనా నామినేషన్ వేయమను చూద్దాం అంటూ క‌డ‌ప ఎమ్మెల్యే గారి భ‌ర్త వార్నింగ్‌లు ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌పై క‌త్తుల‌తో దాడులు, పులివెందుల్లో కాల్పులు

25,199 Aufrufe

ఆగ్రాలో ఫ్రిజ్‌లో ‘శివలింగం’.. పూజలు మొదలు! ఆగ్రాలోని ఓ ఇంటి ఫ్రిజ్ ఫ్రీజర్‌లో శివలింగాన్ని పోలిన మంచు ఆకారం ఏర్పడటంతో దాన్ని అమర్‌నాథ్ మంచు శివలింగంగా భావిస్తూ భక్తులు పూజలు ప్రారంభించారు. విషయం వైరల్ కావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని హారతులు ఇస్తూ, కానుకలు సమర్పిస్తున్నారు. అయితే ఫ్రిజ్‌లో తేమ, డోర్ గ్యాస్కెట్ లోపం లేదా అధిక మంచు పేరుకుపోవడం వల్ల ఇలాంటి మంచు ఆకారాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

827,575 Aufrufe

నన్ను దించేయండి.. నాకు ఆరోగ్యం బాగాలేదు అంటూ పోలీసులను వేడుకున్న లాయర్ రజినీ. సచివాలయ ఉద్యోగుల ర్యాలీకి సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లిన రజినీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

86,030 Aufrufe

పెదకాకాని ఆలయ ఆభరణాల మాయంపై వైసీపీ నేతలు ప్రశ్నించినందుకు, శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు సమర్పించేందుకు గుడికి వెళ్లినందుకు రోడ్డుపై పసుపు నీళ్లు చల్లిన టీడీపీ నాయకులు.

124,088 Aufrufe

శివలింగం చుట్టూ 3 నాగుపాములు.. భక్తుల పరవశం! నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

37,339 Aufrufe

జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన చింతమనేని ప్రభాకర్ 2027లో పాదయాత్ర చేస్తానంటున్నావు.. ఈసారి ఎలా చేస్తావో చేయి.. చూస్తాం! అంటూ వార్నింగ్

87,599 Aufrufe

శ్రీనగర్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని చూసి కారు ఆపి పలకరించిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు. "ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఎంతో నిరాడంబరంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం నిజంగా స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తిని కలవడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది" అంటూ ఆయనను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హిమాన్షు. తనను కలిసిన హిమాన్షును ఎంతో అభిమానంతో పలకరించిన ఆర్. నారాయణమూర్తి

240,115 Aufrufe

పూజలు చేయకుండానే వినాయకుడి నిమజ్జనం.. 😲 రంగారెడ్డి జిల్లా పీర్జాపూర్‌లో గణేశ్ విగ్రహ ప్రతిష్ఠపై రెండు వర్గాల మధ్య వివాదం. పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. అసంతృప్తికి గురైన ఓ వర్గం పూజలు చేయకుండానే వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసింది.

77,377 Aufrufe

మీరు తిండి పెడతారు కాబట్టి మీకు కుక్క తోక ఊపుతుంది. మీరు ఎంత ఇంటెలిజెంట్‌, మీరు ఎవరు అనేది దానికి పని లేదు. మహాత్మా గాంధీ అయి ఉండొచ్చు... ఒసామా బిన్ లాడెన్ అయి ఉండొచ్చు... ఆ కుక్కకు సంబంధం లేదు. Full Video

110,250 Aufrufe

🐯 పులి కోసం వైభవ్ సూర్యవంశీ పట్టుదల.. అటవీ అధికారులకు ఇబ్బందులు! ప్రముఖ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సహచర ఆటగాళ్లతో కలిసి మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీకి వెళ్లాడు. చిరుతలు, ఎలుగుబంట్లు సహా పలు జంతువులు కనిపించినా.. పులిని చూడాల్సిందేనంటూ వైభవ్ పట్టుబట్టినట్లు సమాచారం.

Sensitive content

73,645 Aufrufe

ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. 2 గంటల పాటు సాగిన సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంపై కీలక చర్చ.. కూటమి వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం గెలిచే చోటే పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

16,370 Aufrufe

సంధ్య థియేటర్‌లో సీక్రెట్ కెమెరా కలకలం #nuvvunaakunachav రీ-రిలీజ్ సందర్భంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో, లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాను గుర్తించిన మహిళ. విషయం వెలుగులోకి రాగానే థియేటర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో చోటు చేసుకుంది.

244,019 Aufrufe

ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తక్కువ చేయాలా? ఏదో భారీ వాహనాలను గాల్లోకి లేపితే వచ్చే చప్పట్లు కొట్టడం కాదు.. కథ మొత్తం చూసి, కళ్లలో నీళ్లు పెట్టుకుని, కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు. — అనంత్ శ్రీరామ్

109,234 Aufrufe

కాంతారా సినిమా కేసు మైసూర్‌ చాముండి ఆలయంలో హీరో రణవీర్‌సింగ్‌ పూజలు హైకోర్టు ఆదేశాలతో ఆలయంలో పూజలు చేసిన రణవీర్‌సింగ్‌ కాంతారా సినిమా వివాదంపై కర్నాటక హైకోర్టు ఆదేశాలు భక్తుల మనోభావాలను గాయపర్చినట్టు రణవీర్‌పై కేసు గత ఏడాది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో.. రణ్‌వీర్ సింగ్ ‘పంజుర్లి’ హావభావాలపై చులకనగా మాట్లాడటంతో వివాదం చెలరేగింది.

129,700 Aufrufe

Q- పవన్ కల్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ అయ్యారు? రాబోయే సీఎం ఆయ‌నే అని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు ఏంటి? #SumanthPrabhas: అభిమానం ఉంది సార్.. అభిమానం చూపించుకున్నారు.

42,437 Aufrufe

Unexpected airport meeting Chinna Jeeyar Swamy blesses Jai Krishna Ghattamaneni, saying, "Come up very high, fast." #SrinivasaMangapuram

74,000 Aufrufe

🚨 షా ఘౌస్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు 📍 రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉన్న షా ఘౌస్ రెస్టారెంట్‌లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో.. వంటగది గోడలపై గుట్కా మరకలు వంటగది అంతా ఈగలు పరిశుభ్రత లోపం, గ్రీజ్‌, దుమ్ము పేరుకుపోవడం అపరిశుభ్రమైన నాన్‌వెజ్ కటింగ్ ఏరియా తెరిచి ఉన్న డ్రైన్లు, ఆహార వ్యర్థాలు లేబుళ్లు లేని సెమీ-ప్రిపేర్డ్ ఫుడ్ ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు

82,532 Aufrufe

చీకటి పడుతున్నా వెనక్కి తగ్గని సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా.. అటువైపు కూడా చూడని అధికారులు, మంత్రులు.

19,080 Aufrufe

శ్రీశైలంలో దారుణం శ్రీశైలంలో శివ స్వాముల పై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

155,464 Aufrufe

Videos