
HEMA NIDADHANA
@Hema_Journo • 16,462 subscribers
OU STUDENT,JOURNALIST Tweets&Views are Strictly Personal
Shorts
Videos

వైయస్ దయవల్ల 2004లో హరీష్ రావు మంత్రి అయ్యారు 2009లో చంద్రబాబు దయవల్ల కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు నేను zptc MLC సొంతంగా గెలిచా ఆ తర్వాతే రాజకీయ పార్టీలో చేరాను 2009లో పొత్తులో భాగంగా మా జిల్లాలో భుజాలపై వేసుకొని కేసీఆర్ గెలిపించా నా కాలి గోటికి కూడా మీరు సరిపోరు - CM
HEMA NIDADHANA98,785 views • 7 months ago

ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటనపై వాస్తవాలను కవరేజ్ చేస్తున్న నాపై BRS కోరుట్ల MLA సంజయ్ దౌర్జన్యం...కనీసం ఒక మహిళా అని చూడకుండా నా పై ఇష్టం వచ్చినట్టు దుర్భసాలడిన MLA..వెంటనే తిరిగి నేను నాతోటి మీడియా మిత్రులు ప్రశ్నించడంతో సారి చెప్పిన MLA. DGP TELANGANA POLICE
HEMA NIDADHANA188,710 views • 2 years ago

Disturbing video జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు,ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో,ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. DGP TELANGANA POLICE Telangana Police CP Hyderabad City Police
HEMA NIDADHANA121,460 views • 3 years ago

బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపై మందుల సామెలు* బ్రాహ్మణులను నేను ఏం అనలేదు నా వ్యాఖ్యల వల్ల బాధ పడితే విచారం వ్యక్తం చేస్తున్నాను నా మాటల వల్ల బాధపడితే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను బీజేపీ మిమ్మల్ని వాడుకొని రాజకీయం చేస్తోంది ఈ విషయం బ్రహ్మణులు అర్ధం చేసుకోండి
HEMA NIDADHANA17,265 views • 7 months ago

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన అన్నంలో స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా Chamakura Malla Reddy
HEMA NIDADHANA45,152 views • 2 years ago
No more content to load