
Hyderabad Intellectuals Forum 🇮🇳
@HydForum • 9,937 subscribers
Simple common sense, more than INTELLECTUALISM.
Shorts
Videos

నవరాత్రులు కావడం, అక్కడ మాంసాహార పిజ్జాలు, బర్గర్లు వడ్డిస్తున్నారనే కారణంతో ఒక హిందుత్వ నాయకుడు DOMINOS అవుట్లెట్లో గొడవ సృష్టించాడు 😁 ఈ రోజు DOMINOS వంతు. రేపు ఏమో, KFC, MCDONALDS, చివరికి GOOGLE కూడా ఈ సాంస్కృతిక సంరక్షణ అనే ముసుగులో ఉన్నవారి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు హిందువులు వర్ధిల్లాలి! ✊🤛
Hyderabad Intellectuals Forum 🇮🇳60,862 просмотров • 18 дней назад

నరేంద్ర మోదీ 🫵🫵 నేను ఈ వేదిక సాక్షిగా డిమాండ్ చేస్తున్న ✋ నువ్వు రాజీనామా చెయ్యి 👊 🚨నువ్వు ప్రధాన మంత్రిగా అనర్హుడువి 🔥 🔥 🚨నువ్వు పదవిని లాక్కున ప్రధానమంత్రివి 🚨ఓటు చోరివి, సీటు చోరివి 🚨ఈ ధర్మేంద్ర ప్రధాన్ ను పంపించలేదు అనుకో, దేశం మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉంది 🔥🔥 Supreme Court Advocate Balraj Singh 💪
Hyderabad Intellectuals Forum 🇮🇳66,122 просмотров • 3 месяцев назад

నిషు తండ్రి తలను పగల గొట్టా 😳 దీనిని IPC 307 కింద పరిగణిస్తారు, అంటే సగం హత్య ▶️ఆయన తలకు 60 కుట్లు పడ్డాయి ▶️మరణించే స్థితిలో అంబులెన్సులో పోతున్నాడు.. ▶️ఆయన కూతురు పోలీస్ స్టేషన్ బయట నుంచొని తమకు న్యాయం జరక్కపోతే విషం తాగి చనిపోతాం నేను జైలు కి కూడా పోలేదు రాత్రంతా బయటే తిరుగుతుండే ఇది ప్రపంచమంతా తెలియాలి. హనుమంతుని కృప బాలాజీ కటాక్షం 🙏 కపిల్ మిశ్రా ఫోన్ చేసిన తర్వాత ఒక్క రోజులోనే నేను విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ మరియు మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది ✋ —స్వతంత్ర భరద్వాజ్, హిందుత్వ రక్షకుడు
Hyderabad Intellectuals Forum 🇮🇳33,753 просмотров • 1 месяц назад

గ్యాస్ కొరత లేదు అని సుమారు ఒక 20 వీడియోలు ఐనా చేసి ఉంటది.. 🤡 సిటీ లో ఉన్న గ్యాస్ గోడౌన్లు అని తిరిగి LPG గ్యాస్ కొరత ఎక్కడ లేదు.. వీడియోలు, పోస్టులు పెట్టి తెగ హడావుడి చేసింది. అన్ని సంస్థల్లో దాదాపు 700 సిల్లండర్లు స్టాక్ ఉంది... బుకింగ్స్ అనుసారం డెలివరీ అవుతుంది.. అంతా కాంగ్రెస్ ప్రాపగాండా అని ఎద్దేవా చేసింది.. ఇప్పుడు తానే ఇండక్షన్ స్టవ్ పైన వంటలతో గ్యాస్ ఆదా చేయచ్చు అని దేశానికి సందేశం ఇస్తుంది...🤣🤣
Hyderabad Intellectuals Forum 🇮🇳88,609 просмотров • 7 месяцев назад

మోడీ మార్కు అభివృద్ధి 😁 ఒకటే విషయం రంగులు మార్చి చూపిస్తూ ఉంటాడు.
Hyderabad Intellectuals Forum 🇮🇳174,363 просмотров • 1 год назад

7 పైసలు పెట్రోల్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెంచితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండే బోకు పార్టీ లీడర్ వాజ్ పాయి గారు ఇలా ఎద్దుల బండి మీద పార్లమెంట్ కు వచ్చారు 🤡 ఈ రోజు అదే బోకు పార్టీ అధికారంలో ఉండి పెట్రోల్ మీద వాళ్లే రేట్లు పెంచి.. వాళ్లే సైకిళ్ళు, రిక్షాలు, ఆటోలు, కాలి నడక అని నానా రకాల ఏషాలు వాళ్లే ఏస్తున్నారు😲 ఏం డ్రామా కంపెనీ రా అయ్యా....🤦♂️🤦♂️
Hyderabad Intellectuals Forum 🇮🇳53,154 просмотров • 5 месяцев назад
0:20
Sensitive content
This media may contain sensitive content.

▶️బంగారం ధరలు పెరిగితే బంగారం కొనకండి ▶️పెట్రోలు ధరలు పెరిగితే ప్రయాణం తగ్గించుకోండి ▶️చక్కెర ధరలు పెరిగితే తీపి తగ్గించుకోండి, అంతే కాదు తీపి ఆరోగ్యానికి హానికరమన్నారు ఎంతగా కాలుష్యం పెరుగుతుందో ఏ విధంగా అడవులని అంతమొందిస్తున్నారో... ▶️అంతగా జీవించేది ఎందుకో, కొంచెం ఊపిరి తగ్గించుకోండి అంటారేమో 🤡🙊 చిన్నారులకున్న విజ్ఞత, విజ్ఞానం, మేధస్సు ఇప్పుడున్న ఏ నాయకుడికి ఉంది చెప్పండి 😎 అందుకే చదువు ముఖ్యం ✋
Hyderabad Intellectuals Forum 🇮🇳19,753 просмотров • 1 месяц назад

తమిళ నాడు 📍 ముస్లింలు మండు టెండలో నడుస్తున్న హిందూ భక్తులకు చల్లగా ఉండటానికి నీళ్లు చల్లుతున్న వైనం. హిందూ-ముస్లిం మత ద్వేషాలు మన దక్షిణాన లేవు.. అందుకే మనం అభివృద్ధి చెందుతున్నాము. ఉత్తరాది బీజేపీ రాష్ట్రాలు తమిళ నాడు ని చూసి నేర్చుకోవాలి
Hyderabad Intellectuals Forum 🇮🇳53,075 просмотров • 7 месяцев назад

ముంబైలో ఒక పోలీస్ వ్యాన్ను అడ్డుకున్న అమ్మాయిని నేనే🤚 ఇప్పుడు నా గురించి రకరకాల కథనాలు అల్లుతున్నారు 20 మంది పిల్లలను అక్రమంగా నిర్బంధించకుండా నేను అడ్డుకున్నాను. ఇప్పుడు నన్ను వేధిస్తున్నారు ఇది చట్టరీత్యా నేరం🔥🔥 నేను జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేశాను, కానీ నేడు ఆగస్టు 5 అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదు. అయినప్పటికీ, నేను ఎవరి కోసం అయితే నిలబడ్డానో, ఆ యువత నేడు నాకు అండగా నిలవడం నాకు సంతోషాన్నిస్తోంది👏🙌 -----రియా అహిర్
Hyderabad Intellectuals Forum 🇮🇳16,193 просмотров • 2 месяцев назад

విద్య లేని విశ్వగురు 😂 TELEPROMPTERS for Speeches, TRANSLATORS for offline prompting.
Hyderabad Intellectuals Forum 🇮🇳36,464 просмотров • 10 месяцев назад
2:08
Sensitive content
This media may contain sensitive content.