
Tanish Alladi
@IAmTanishAlladi • 31,445 subscribers
Actor / Janasainik
Shorts
Videos

Dear Ram Sir, Ram Talluri Some people come into our lives as mentors, some as friends, some as family. Very rarely, one person is all three. For me, that person is you. I never got the chance to thank you openly, so today I say it from my heart. You have been my mentor, my big brother, my friend, and my constant support, guiding me towards what is right and teaching me to stand strong in tough times. People praise me today for the way I fight for the Janasena Party, but that credit belongs entirely to you. None of this would have been possible without you. Every day I work beside you, I learn something new. Your love, patience, and dedication to the party and its people is unmatched, and it pushes all of us to do more and work harder. You have everything, yet you remain humble, and that is your greatness. Honestly, I have nothing to give you in return. My only prayer is that someday God gives me the chance to give back to you, even a little of what you have given me. Whatever I am today, and all the love and respect of the past year, is because of you. I am proud to stand beside such a beautiful soul, a gem of a person. The world needs more people like you. I call you Ram Sir, but in my heart, you will always be my Anna, my God-given brother. No matter what, I will always stand by you. Wishing the one and only Ram Anna a very happy birthday ✨❤
Tanish Alladi32,307 görüntüleme • 1 ay önce

It was an honor to meet Pawan Kalyan Sir again at his residence in Hyderabad. His presence and press meet in Hyderabad have given Telangana Janasena cadre immense strength and confidence. We promise that we will continue fighting for a better future for the people of Telangana.🙏🏻
Tanish Alladi92,163 görüntüleme • 5 ay önce

సీతక్క గారు, ములుగు నియోజకవర్గంలో ఇది పరిస్థితి… మీ నియోజకవర్గంలో ట్రైబల్ స్కూల్లో ఆడపిల్లల కష్టాలను కొంచెం పట్టించుకోండి మేడమ్… చిన్న పిల్లలు కూడా గోతి ఎత్తే పరిస్థితి తీసుకురాకండి. పేరుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మీరు మళ్ళీ 🤷🏻♂️🤦🏻♂️ JanaSena Telangana JanaSena Party Pawan Kalyan Ram Talluri #CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
Tanish Alladi37,588 görüntüleme • 2 ay önce

పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ తగ్గలేదు తగ్గదు కూడా ! జర్నలిస్ట అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అలా మాట్లాడటం సంస్కారమా? టు ఫేస్డ్ జర్నలిజం ఎవరు చేస్తున్నారు? కుల విభేదాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించదేమేనా మీ రాజకీయం? JanaSena Telangana JanaSena Party #janasena
Tanish Alladi59,035 görüntüleme • 5 ay önce

గౌరవనీయులైన కె టి ఆర్ గారు …. Dear KTR sir.. #జనసేన #తెలంగాణ
Tanish Alladi50,288 görüntüleme • 5 ay önce

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, మనుబోతులగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన నిజమే అయితే… ఈ దృశ్యాలు అత్యంత కలచివేసేలా ఉన్నాయి. ఆదివాసీ మహిళలతో అటవీశాఖ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా జరిగి ఉంటే, అది ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్రాంగమే ఇలాంటి ప్రవర్తన చేస్తే, సాధారణ ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది? “ఫ్రెండ్లీ పోలీసింగ్”, ప్రజల పట్ల మానవీయంగా వ్యవహరించే పాలన గురించి మనం తరచూ వింటుంటాం. మరి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ప్రజలు పోలీసులను, అధికారులను చూసి ఎందుకు భయపడకూడదు? రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాన్ని నింపితే, న్యాయం కోసం వారు ఎవరిని ఆశ్రయించాలి? మనం మహిళల భద్రత గురించి మాట్లాడుతాం. మహిళల గౌరవం, హక్కులు, రక్షణ గురించి అవగాహన కల్పిస్తాం. కానీ అదే విలువలను వ్యవస్థలోని అధికారులు పాటించకపోతే, సమాజానికి మనం ఏ సందేశాన్ని ఇస్తున్నాం? ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమే అయితే, దీనిపై వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. అధికార దుర్వినియోగం జరిగి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికీ సమానమే అనే నమ్మకం ప్రజల్లో నిలవాలి. ముఖ్యమంత్రి Revanth Reddy గారిని ఈ ఘటనపై వెంటనే దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి, తప్పు చేసిన వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసీల గౌరవం, మహిళల భద్రత, ప్రజల విశ్వాసం కాపాడటం ప్రభుత్వ బాధ్యత. మహిళలపై, ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై ఇలాంటి దౌర్జన్యాలను జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు, సమర్థించదు. మహిళల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన ఎప్పుడూ రాజీ పడదు. JanaSena Telangana Pawan Kalyan Ram Talluri JanaSena Party Dr. Gadala Srinivasa Rao #JusticeForTribalWomen #WomenSafety #ProtectWomen #TribalRights #PoliceAccountability #BhadradriKothagudem
Tanish Alladi22,703 görüntüleme • 3 ay önce

తెలంగాణలో జనసేనకి మొదటి గెలుపును ఇచ్చిన వార్డ్ లో గెలిచిన 20 రోజులలో పనులు మొదలు. జనసేన పై పూర్తి నమ్మకం పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించిన నేరేడ్చర్ల 14వ వార్డు ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత జనసేన ది. ఇకపై ఈ వార్డును జనసేన మోడల్ వార్డ్ గా తయ్యారుచేసే దిశగా పనులు మొదలు. జనసేవే జనసేన!
Tanish Alladi22,860 görüntüleme • 8 ay önce
Daha fazla içerik yok.