
INC Andhra Pradesh
@INC_Andhra • 40,271 subscribers
Official Twitter handle of APCC. Andhra Pradesh Congress Committee.
Videos

అవసరాన్ని బట్టి కులం... అవసరాన్ని బట్టి మతం... అవసరాన్ని బట్టి మాటలు! ప్రజల కోసం మాటలు చెప్పే నాయకుడా... తన రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టే మాటల మాంత్రికుడా? మాటల మాంత్రికుడు మన పవన్ కళ్యాణ్ — 55 Shades of Deputy CM! Happy Birthday Pawan Kalyan! #PawanKalyan #55ShadesOfDCM #HappyBirthdayPawanKalyan #IncAndhra #IndianNationalCongress
INC Andhra Pradesh387,574 views • 1 month ago

"కుల రాజకీయాలు చేయను... కుటుంబ రాజకీయాలు చేయను. ప్రజల కోసం ప్రశ్నిస్తా” అన్నారు. మాటలు వింటే బాగానే ఉన్నాయి... కానీ ఇప్పుడు చూస్తుంటే అన్నకు పదవి... తర్వాత కూతురికి పదవి! మరి ఇదేనా కుటుంబ రాజకీయాలు చేయనన్న మాట? ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు... తన కుటుంబానికి పదవులు కట్టబెట్టడంలో ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది లో అందుకు లేదు... #PawanKalyan #DeputyCM #FamilyPolitics #IncAndhra #IndianNationalCongress
INC Andhra Pradesh221,224 views • 1 month ago

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు... అర్హత ఉన్నవారికే దక్కాయా? నియామక నిబంధనలు, G.O.ల్లో మార్పులు చేశారనే ఆరోపణలు... కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ప్రామాణికతపై అనుమానాలు... కొన్ని ఎంపికలపై కూడా ప్రశ్నలు... ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోవాలా? లేక సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు పెట్టాలా? అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరగాలి... స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత ఉండాలి. #SportsQuota #APJobs #JobRecruitment #IncAndhra #IndianNationalCongress
INC Andhra Pradesh155,291 views • 1 month ago

వైఎస్సార్ చేసిన పని గురించి... ప్రత్యర్థి పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్‌నే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. “నక్కపల్లి నుండి scz వరకు వైఎస్సార్ గారే ప్రారంభించారు. ఈ కాన్సెప్ట్‌ను జనసేన కానీ, ఏ పార్టీ కానీ తీసుకురాలేదు” — పవన్ కళ్యాణ్. రాజకీయాలు ఎలా ఉన్నా... వైఎస్సార్ చేసిన పని ఎంత బలంగా ఉందో, ఈ మాటలే చెబుతున్నాయి. #YSR #YSRLegacy #PawanKalyan #IndianNationalCongress #IncAndhra
INC Andhra Pradesh100,472 views • 1 month ago

ఎన్నికల ముందు హామీలు ఎన్నో... గెలిచిన తర్వాత అమలు మాత్రం ఏది? ప్రజలను గెలిపించుకోవడానికి ఎన్నో మాటలు చెప్పారు... అధికారంలోకి వచ్చాక మాత్రం ఒక్కొక్క హామీకి ఒక్కో కారణం చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలకు విలువ లేదా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత లేదా? మాటలు చెప్పడం కాదు... ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే అసలైన పాలన. #ChandrababuNaidu #APPolitics #ElectionPromises #IncAndhra #IndianNationalCongress
INC Andhra Pradesh50,785 views • 1 month ago

ఎన్నికల ముందు మాట ఒకలా... గెలిచిన తర్వాత మాట మరోలా! “ధరలు తగ్గిస్తాం” అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాత్రం “ధరలు పెరుగుతాయి... మనం ఏం చేయలేం” అంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎవరి కోసం? అవసరాన్ని బట్టి మాట మార్చడమేనా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం? ప్రజలకు కావాల్సింది మాటలు కాదు... ధరల నుంచి ఉపశమనం. #PawanKalyan #APPolitics #PriceRise #IncAndhra #IndianNationalCongress
INC Andhra Pradesh21,112 views • 1 month ago

కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది... కానీ కొన్ని పేర్లు ప్రతి తరంలో కొత్తగా వినిపిస్తూనే ఉంటాయి. డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ప్రజల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉండే మహానేత. 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. #YSR77 #HappyBirthdayYSR #DrYSRajasekharaReddy #YSRLegacy #RajannaRajyam #RajannaLivesOn #PeopleLeaderYSR #INCAndhra #IndianNationalCongress YS Sharmila Congress
INC Andhra Pradesh32,428 views • 3 months ago

ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టి, దానికి ప్రతిఫలంగా కొన్ని తరాల పాటు శాశ్వత పదవులను, కరగని సంపదను కోరుకోవడమే చంద్రబాబు మార్క్ 'మాయాబజార్' రాజకీయం. పైకి పద్ధతిగా నటిస్తూ లోపల సాగించే ఈ స్వార్థపూరిత కుతంత్రాల రాజకీయం వెనుక ఉన్న నగ్నసత్యం ఇదే!
INC Andhra Pradesh12,685 views • 4 months ago
No more content to load