
iTDP Official
@iTDP_Official • 156,220 subscribers
Official Twitter Account of Telugudesam Party Digital Wing - iTDP . Communicate - Coordinate - Conquer.
Shorts
Videos

ఎంపి మిథున్ రెడ్డి అరాచకం గురించి వినండి .. నీకు నీ గొడ్డలి పార్టీ గూండాలకు సిగ్గుందా YS Jagan Mohan Reddy ..? ఒక ఎంపి కారుతో తొక్కుకుంటూ పోతు .. రౌడీలతో , గూండాలతో దాడులు చేపిస్తాడా ..? ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..? #VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
iTDP Official40,748 views • 3 days ago
0:50
Sensitive content
This media may contain sensitive content.

పుంగునూరులో తెలుగుదేశం పార్టీ నేత మధు రాయల్ & కార్యకర్తల పై ఎంపీ మిధున్ రెడ్డి & గొడ్డలి పార్టీ గూండాలు దాడి.. YS Jagan Mohan Reddy లాంటి నేరస్థులు రాజకీయాల్లో ఉండటం ఈ సమాజానికే ప్రమాదం ..! ప్రజలు ఆలోచించాలి ! #VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
iTDP Official38,912 views • 3 days ago

ప్యాలెస్ లో పడుకునే ఫ్యాక్షన్ పాలకుడిని 11 కి పరిమితం చేసింది ఇందుకే ..! పని చేసే ముఖ్యమంత్రి .. ప్రజల ముఖ్యమంత్రి .. సామాన్యుల ముఖ్యమంత్రి .. Political affiliations aside, CBN Garu deserves appreciation for showing what public life should be: putting people first. We are not demigods. We are here to serve. People deserve leaders who work and deliver not those sitting in palaces and farmhouses, running a feudal puppet show! #CBN #NaraLokesh #TDP #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official324,763 views • 29 days ago

సార్ ఢిల్లీలో నిరసన చేస్తారా ..? ఢిల్లీ అనగానే షాక్ అయ్యాడు .. అటు ఇటు చూస్తున్నట్టు నటించి కోపంగా పక్కకి చూసి .. ఏంటి ఏంటో మాట్లాడేశాడు 😆 జైలుకి బెయిల్ కి మద్య ఊగిసలాడే ఫేక్ బ్రతుకు .. పులి , నక్క , సింగిల్ సింహం , ఢిల్లీని గడ గడ అని ₹5 ఫేక్ ఎలివేషన్లు .. #YSRCPNeverAgain
iTDP Official113,020 views • 1 month ago
1:35
Sensitive content
This media may contain sensitive content.

.YS Jagan Mohan Reddy.. నీ ఎడమ కంటినీ కుడి కన్ను ఎందుకు పొడిచింది .. అంత దారుణంగా గొడ్డలితో నరికి , రక్తం కడిగి , గుండెపోటు అని సాక్షిలో వేసి .. బాబు గారి పై ఫేక్ ప్రచారం చేశారు .. ఎంత మంది సొంత బాబాయ్ నీ హత్య చేసి ఇలా బరితెగించగలరు ..? ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆలోచించాలి ..! వచ్చే బుధవారం రికార్డెడ్ ప్రెస్ మీట్ లో జగన్ మళ్లీ వివేక రెండో భార్య గురించి చెప్పాలి .. అది జగన్ క్యారెక్టర్ .. ప్రజలు తస్మాత్ జాగ్రత్త ..! #AbbaiKilledBabai #YSRCPNeverAgain
iTDP Official50,205 views • 20 days ago

" EL ROI " ఉంది ఈ ప్యాలెస్ లోనే .. ప్రజల సొమ్ము దిచేసి బెంగళూరు యలహంక లో 23 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించుకున్న YS Jagan Mohan Reddy.. ఈ ప్యాలెస్ "EL ROI" లోనే బొత్స పై జగన్ దాడి చేశాడు .. YSR నీ జగన్ ఏ హత్య చేపించాడా .. బొత్స ఎందుకు విలపిస్తున్నారు ? #WhatHappenedInELROI #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official86,734 views • 1 month ago

Seconds before his throat was slit, they ordered him to chant “Jai Jagan.” He chose “Jai Chandrababu, Jai Telugu Desam” and gave his life for it. Thota Chandraiah. A warrior. A martyr. N Chandrababu Naidu garu carried his body at the funeral. Lokesh garu secured a govt job for his son by special cabinet resolution. And today, he holds that son’s hand, walks him to CBN garu, hugs him close. This is family. This is “Karyakarthe Adhinetha.” This is Telugu Desam. This is Lokesh Nara 🔥🫡 #Mahanadu2026 #AndhraPradesh
iTDP Official287,618 views • 4 months ago

I apologise to Hindus across the world for the TTD Laddu adulteration during 2019–2024. Did YS Jagan Mohan Reddy apologise? Did Ex - Chairman Subba Reddy, who agreed adulteration happened, apologise? Instead, they chose Karthik Yellapragada to sell his faith and this clown was ready with a ₹5 tag on the footpath of the Tadepalli palace. Imagine selling your faith for politics. What level of bootlicking and slavery does it take to betray something your own Amma taught you ..? These criminals will sell caste, religion, region, family anybody in their way. Clowns like Karthik come and go. Corrupted money & control stays with Sajjala Reddy, Peddireddy, Chevireddy, Subba Reddy and Jagan . #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official80,277 views • 1 month ago

రాఖీ పండుగ సందర్భంగా YS షర్మిల శాస్త్రీ నీ గుర్తుచేసుకుందాం .. YS Jagan Mohan Reddy కోసం త్యాగాలు , పోరాటాలు , ఫేక్ ప్రచారాలు చేస్తే షర్మిల రెడ్డి .. కుట్ర చేసి షర్మిలని రాజకీయంగా నాశనం చేసి షర్మిల తిరిగి ప్రశ్నిస్తే .. ఇలాంటి ఫుట్ పాత్ ₹5 🐑 తో విషం కక్కిస్తారు .. నేరస్థులకి తల్లి , చెల్లి , కులం, మతం ఏమి ఉండదు.. ప్రశ్నిస్తే నీచానికి దిగజారి విషం కక్కుతారు..! #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official88,244 views • 1 month ago

A YSRCP national spokesperson Karthik Yellapragada via a surrogate handle, threatens India Today.. This is the same man who never apologised on Arnab show for the laddu adulteration while calling himself a practising Hindu. KARTHIK often visits YS Jagan Mohan Reddy at "EL Roi" in Bengaluru Palace to nurture this venom. It all comes down from Jagan, who plays innocent with a smile while hiding a ruthless monster behind it. Jagan is out on bail in the BIGGEST financial fraud both the Telugu states have ever seen. Feudal, faction-bred intimidation: how many will they threaten? People , Media, opposition, who is left? Why should anyone be scared of these criminals ? Why should YSR Congress Party be invited for 11 MLAs? #YSRCPNeverAgain
iTDP Official28,750 views • 18 days ago

ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి రూపు దిద్దుకుంటున్న Iconic నిర్మాణాలు .. YS Jagan Mohan Reddy అడ్డంగా పడుకున్నా పూర్తి చేస్తాము .. "Amaravati is God's will & destiny will find it's course " .. 🔥🔥🔥 #Amaravati #AndhraPradesh
iTDP Official166,259 views • 4 months ago

నాడు 60% తెలుగుదేశం పార్టీని కాలి చేస్తా అన్నారు..చేశారా ? N Chandrababu Naidu గారు & Lokesh Nara గారు రెండు సార్లు టికెట్ ఇస్తే గెలిచిన ఆఫ్ట్రాల్ నువ్వు Kesineni Nani .. YS Jagan Mohan Reddy దొంగల ముఠాలో ఓడిపోయిన ఆఫ్ట్రాల్ వి .. ఏ ప్రోటోకాల్ ప్రకారం ఈ ట్వీట్ పెట్టావు ? #AndhraPradesh
iTDP Official175,244 views • 4 months ago

ఆధికార మదంతో విర్రవీగిన రోజులు .. ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు .. ఎవరు నువ్వు .. ప్రతిపక్ష నాయకుడు అయితే ఏంటి ..? నీ ఉడత ఊపులకి ఎవరు భయపడరు .. TAKE CARE .. ఏమనుకుంటున్నావు .. ఎవరు అనుకుంటున్నావు .. ? నువ్వు ఎవరు తమ్మినేని ..? భూకబ్జాదారుడివి .. ఎక్కడ దాక్కునావు ..? #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official118,308 views • 3 months ago

.YS Jagan Mohan Reddy ’s 31 criminal cases and 11 CBI charge sheets were raised in Parliament today by TDP MP Vijay chintakayala . 13 years. Still at the discharge stage. If discharge petitions take 13 years, when will the actual trial conclude? Justice delayed is justice denied. No one should be above the law. The law must move equally for everyone. #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official94,233 views • 2 months ago

జైలు నుండి విడుదలైన మరో గొడ్డలి పార్టీ నేరస్థుడు .. " నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను " .. 45 ఏళ్ల దానయ్య యాదవ్ నీ ఆక్సిడెంట్ లో చంపేసి ఆ కుటుంబ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేసి.. ఎంత అహంకారం ఉంటే ఆ మాటలు మాట్లాడతాడు .. జాగ్రత్తగా లేకపోతే ప్రతి వీధిలో ఇలాంటి నేరస్థులను పెంచి పోషిస్తారు .. This is YS Jagan Mohan Reddy's Criminalisation of Politics! #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official82,135 views • 2 months ago

శ్రీకాకుళంలో అంత మంది మగవారి మద్యలోకి ఒక లేడీ S.i ఎందుకు వెళ్ళింది ..? మహిళ S.i పై దాడి చేసి , ఒక పోలీసు అక్కడికి ఎందుకు వచ్చారని.. ఆడ , మగ అంటారు .. బొరుగడ్డ అనీల్ , కొడాలి నాని లాంటి వాళ్ళు ఫుట్ పాత్ ₹5 PayTM గొర్రెలు .. రాష్ట్రానికి సమస్య - YS Jagan Mohan Reddy's criminalization of Politics .. నేరస్థులు రాజకీయాల్లో ఉండటం ఈ సమాజానికే ప్రమాదం.. #YSRCPNeverAgain
iTDP Official78,529 views • 2 months ago

2020 Jan 20 .. 3 రాజధానులపై చర్చ .. నాకు అంటే చిన్నవాడివి అయినా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడుతున్నా YS Jagan Mohan Reddy .. తొందర పడవద్దు అండి .. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవ్వలేదు .. అభివృద్ధి చేస్తే అవుతుంది తప్ప 3 రాజధానుల వల్ల కాదు .. CBN won the respect of the world. At home, he had to fight criminals & political sabotage.. That’s the tragedy of Andhra politics. #Statesman #CBN #Amaravati
iTDP Official105,446 views • 3 months ago

100 కి పైగా దేశాల్లో ప్రసారం అయ్యే RT ఛానెల్ ఇంటర్వ్యూ .. వెనుక మాస్కో నగరం .. భారత దేశంలోకి వస్తున్న డేటా సెంటర్ల గురించి ప్రశ్న.. 10 క్లాస్ పేపర్ చోరీ లాగా " LENGHTY QUESTION" అనలేదు .. వెస్ట్ దేశాలకి మన దేశానికి తేడా ఏంటో చెప్పారు .. భారత దేశానికి , ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్పారు .. అది నిజాయితీకి ఉన్న దమ్ము .. దేశం కోసం ప్రజల కోసం పనిచేసే నిబద్ధత .. సొంత రాష్ట్రంలో మీడియాకి సమాధానం చెప్పలేక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ఇంకా రాష్ట్రం పై విషం చిమ్మడం దురదృష్టకరం.. #NaraLokesh #YSRCPNeverAgain #AndhraPradesh
iTDP Official112,854 views • 4 months ago