
JanaSena VeeraMahila
@JSPVeeraMahila • 201,842 subscribers
Official Twitter Handle Of @JanaSenaParty Women Wing || [email protected] || https://t.co/BzbRlQWCNZ || https://t.co/SdCP1wenS1
Videos

ఆదోని నుండి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు 487 కి.మీ సైకిల్ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారిని కలవాలని, తమ ప్రాంత సమస్యలు విన్నవించాలని అంతులేని అభిమానంతో అలుపెరుగక సైకిల్ పై ప్రయాణం చేస్తున్న కర్నూల్ వీర మహిళ రాజేశ్వరి గారు.
JanaSena VeeraMahila217,370 просмотров • 2 лет назад

దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి అర్హతలు ◆ ఎల్ పి జి కనెక్షన్ ◆ ఆధార్ కార్డు అక్టోబర్ 31నుండి పధకం ప్రారంభం మొదటి గ్యాస్ సిలిండర్ ని ఈ నెల 29 నుండి బుక్ చేసుకోవచ్చు 4 నెలలకి ఒక సిలిండర్ 2 రోజుల్లోగా వినియోగదారుల ఖాతాల్లో నగదు జమ పధకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నం -1967 - రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. #3FreeGasCylindersInAP #DeepamFromDeepavali #IdhiManchiPrabhutvam
JanaSena VeeraMahila160,937 просмотров • 2 лет назад

న్యాయం కోసం ప్రశ్నించిన మా వీర మహిళ, కడియం 10 వార్డు మెంబర్ శ్రీమతి బోడపాటి రాజేశ్వరి గారి చీరను లాగి ఘోరంగా అవమానించిన కడియం పోలీస్ స్టేషన్ S.I, లేడీ కానిస్టేబుల్. Vasireddy Padma గారూ, EAST GODAVARI DISTRICT POLICE, Andhra Pradesh Police - ఒక మహిళకు పోలీస్ స్టేషన్ లో జరిగే న్యాయం ఇదేనా? Pawan Kalyan
JanaSena VeeraMahila186,701 просмотров • 3 лет назад

#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra వైసీపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ Vasireddy Padma గారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? మీరు తీసుకున్న చర్యలేంటి? మహిళలపై జరిగిన దాడులు, వేధింపులపై ఎన్ని నోటీసులు ఇచ్చారు? నాయ్యం అడిగిన Pawan Kalyan గారికి వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తారా?
JanaSena VeeraMahila173,428 просмотров • 3 лет назад

గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా 14, 15 ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిస్తే అందులో సుమారు 8640 కోట్లను జగన్మోహన్ రెడ్డి గారు దొంగలించడం జరిగింది. ఎక్కడా సర్పంచులకు చెప్పకుండా, పంచాయతీల తీర్మానం లేకుండా, సర్పంచుల అంగీకారం లేకుండా రాత్రికి రాత్రి తనకిష్టం వచ్చినట్టుగా తన పథకాలకు మళ్లించుకున్నాడు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మా పంచాయతీలకు 1250 కోట్ల రూపాయలు 15 వ ఆర్థిక సంఘం నిధులను మా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం నిధులను కూడా పంచాయతీలనే వాడుకోమని చెప్పడం జరిగింది. తద్వారా గత 5 ఏళ్లుగా స్తంభించిపోయిన గ్రామాల అభివృద్ధి ప్రారంభమైంది. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, శానిటేషన్ సమస్యలు తీరుస్తున్నారు. దీని ద్వారా గ్రామాలు సస్యశ్యామలమవుతాయి. పల్లెలు కళ కళ లాడుతున్నాయి ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. #OurPanchayatOurEmpowerment
JanaSena VeeraMahila76,435 просмотров • 2 лет назад

"పవన్ కళ్యాణ్ గారు" అంటేనే సామాన్యుడికి ఒక నమ్మకం..! #PawanKalyanAneNenu
JanaSena VeeraMahila17,928 просмотров • 8 месяцев назад

"స్త్రీ శక్తి" పేరిట రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరూ 5 కేటగిరీ బస్సులలో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. రాష్ట్ర మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీ వీర మహిళల విభాగం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము. Pawan Kalyan JanaSena Party #SthreeShakti #FreeBusForWomenInAP
JanaSena VeeraMahila25,093 просмотров • 1 год назад

మండుటెండలో నలభై ఏడు డిగ్రీలో కాకుండా నేను నీడలో ఉండొచ్చు సుఖంగా కూర్చోవచ్చు ఎందుకు బైటికి వస్తానంటే నా నేల కోసం. రాత్రుళ్ళు పడుకున్నప్పుడు మనసు తడిమి చూస్తే అది తప్పు అనిపించదు ఓటమో గెలుపో నేను నిలబడే ఉంటాను మీరు కూడా మీ నేల కోసం నిలబడండి. #HelloAP_ByeByeYCP👋 #VoteForGlass | #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊ #pawankalyan #janasena #bjp #tdp
JanaSena VeeraMahila23,594 просмотров • 2 лет назад

ఒక్కసారి ఓడిపోతేనే జీవితం మొత్తం ఓడిపోయినంతగా భావించే రోజులివి అలాంటిది ఒక దశాబ్ద కాలం పాటు కేవలం అపజయాలతోనే నలిగిపోతున్న వాడ్ని నన్ను నడిపిస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంపై ఉన్న మమకారం కాదా ఈ దేశం పై ఉన్న ప్రేమ కాదా ఓడిపోయినా కానీ ఒంటరిగా మిగిలిపోకుండా చూసుకున్నదెవరు మీరు కాదా మీలోని తెగువ కాదా
JanaSena VeeraMahila20,421 просмотров • 2 лет назад

ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. #ధర్మో_రక్షతి_రక్షితః #OmNamoNarayanaya #SanatanaDharmaRakshanaBoard
JanaSena VeeraMahila12,677 просмотров • 2 лет назад
Больше нет контента для загрузки