
Kishan 🕉️ 🇮🇳
@Kishan_Janasena • 13,287 subscribers
Independent Journalist || Andhra || World Traveller || Photography || Political Analyst || ✍️ ||
Shorts
Videos

ఒక ఆడబిడ్డ దారి చూపింది. ఇక ఎవరికి ఇష్టం ఉన్న చోట వాళ్ళు చేసుకోండి 🙏
Kishan 🕉️ 🇮🇳131,054 Aufrufe • vor 8 Tagen

This is shocking behaviour HDFC Bank is this how you treat employees? You know what are the after effects of these meetings. Because of B!T©π€$ like her,visiting HDFC banks for any work has become very unpleasant,once they see statement literally beg for taking policies etc.
Kishan 🕉️ 🇮🇳1,285,880 Aufrufe • vor 1 Jahr
1:00
Sensitive content
This media may contain sensitive content.

Allu Arjun ni మళ్ళీ జైలుకు పంపేవరకు నిద్రపోయేలా లేడు కేటీఆర్ బ్రో! #AlluArjunArrest
Kishan389,767 Aufrufe • vor 1 Jahr

వీడు ప్రమోట్ చేసింది బెట్టింగ్ apps దానివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీడేమో కోట్లలో ఆదాయం పొందాడు. దాని గురుంచి వీడి జస్టిఫికేషన్ చూడండి. వాయిస్ మాడ్యులేషన్ చూడండి.పైపెచ్చు వాడు చేయకపోయుంటే తప్పంట.ఇలాంటి వారికి ఎంత కఠిన శిక్ష వేసినా తప్పు లేదు. #SayNoToBettingApps
Kishan248,084 Aufrufe • vor 1 Jahr

Dear N Chandrababu Naidu Pawan Kalyan garu, This is the plight of an YouTuber came to visit Srisailam Temple! “హోటల్ ఉంటే క్షేమం కాదు ఎందుకంటే ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ!” అని సాక్షాత్తూ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు అంటే మన రాష్ట్ర ఇమేజ్ ఎలా వెళ్తుంది జనాల్లోకి? Anitha Vangalapudi గారు ఇది చూడండి 🤦♂️ Lokesh Nara is this how we build the image our state? Anam Rama Narayana Reddy_Official Andhra Pradesh Police Deputy CMO, Andhra Pradesh CMO Andhra Pradesh
Kishan 🕉️ 🇮🇳154,720 Aufrufe • vor 11 Monaten

ఆ పిల్లాడు ఏం కావాలి అంటే బొమ్మలు అన్నాడు. నిజమే కదా వాడిది ఆడుకునే వయసు 😥💔. కన్నీళ్లు వచ్చేశాయి ఆ మాటకి. మన జనాభా వల్ల అందరికీ అన్నీ ఇవ్వలేము. వీలైనన్ని ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టీ ఎక్కువ సమయం నడిపి ఇలాంటి వారి అందరి ఆకలి తీర్చండి N Chandrababu Naidu Pawan Kalyan గారు 🙏
Kishan165,450 Aufrufe • vor 2 Jahren

Parliament lo Amit Shah Mass 💥 "ఈ సభలో ఒక సభ్యుడు అన్నాడు ఈ చట్టాన్ని మైనారిటీలు స్వీకరించరు అని,నేను అడుగుతున్నా మీకు అంత ధైర్యం ఎక్కడనుండి వచ్చింది ఇది భారత ప్రభుత్వం చేస్తున్న చట్టం ఇది ప్రతి భారత పౌరుడికి apply అవుతుంది అమలు జరిగి తీరుతుంది!" -Union Home Minister Amit Shah
Kishan130,446 Aufrufe • vor 1 Jahr