
Kakinada Talkies
@Kkdtalkies • 65,610 subscribers
సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం నేటి తరానికి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు👍 అందరి హీరోలకి సమాన దూరంలో ఉంటాము🙏
Shorts
Videos

ఈ డైలాగ్ వింటుంటే మనసంతా హాయిగా ఉంది, ప్రతి ఒక్కరి జీవితం లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది.. టీజర్ ఇంత బాగుంటే కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు.. నాకు తెలిసి "క " KRamp, చెన్నై లవ్ స్టోరీ ఇలా ప్రతి సినిమా ఒక బ్యాచ్ రెడీ అయిపోతున్నారు.. కారణం తెలియదు? వాటిని తట్టుకొని హీరో #KiranAbbavaram బ్లాక్ బస్టర్ కొడుతూనే ఉన్నారు, మరల డిసెంబర్ 25th #Reality రూపంలో రెడీ అవుతున్నారు🔥
Kakinada Talkies95,065 次观看 • 11 天前