
లావణ్య
@lavanyawritings • 18,455 subscribers
ఇప్పుడైతే నేను శూన్యం.. అడుగేస్తున్న అనంతం వైపు. అనంతం మొత్తం ఆక్రమిస్తాను అని చెప్పను.. కానీ శూన్యంగా మాత్రం మిగలను.👍
Shorts
Videos

ఆడపిల్లల జీవితం🥺🥺 (కొన్ని బాధలు ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు.. మగవాడికి కూడా ఉంటాయి కాదనడం లేదు అవి ఇంకో రకం)
లావణ్య420,740 Aufrufe • vor 1 Jahr

నమస్తే Welcome to HMTV నేను లావణ్య 🥰❤️ మీడియా ప్రపంచంలో నా తొలి అడుగు మొదటి రోజు చదివిన వార్తలు (first live News Bulletin). ఈ శాటిలైట్ ఛానెల్ లో మొదలైన నా చిన్న ప్రయాణం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి మరి💝 (ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న నేను చదివిన live News Bulletin💗) (Makeup మాత్రం పక్కా వేసుకోవాలి వేసుకున్నాను కూడా🫣) #HMTV #Media #Anchor #TvAnchor
లావణ్య38,060 Aufrufe • vor 3 Monaten

అమ్మ తిట్టింది,నాన్న కొట్టాడు,ప్రేమించిన వాళ్ళు దక్కలేదు,పెళ్ళాం లేదు,మొగుడు లేడు,అప్పులు ఉన్నాయి,వాడేదో అన్నాడు,విడేదో అనుకుంటున్నాడు ఇలా ఇంకా ఎన్నో చిన్న కారణాలకు చావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి.. ఈ పిల్లోడి కన్నా దారుణంగా ఉందా మన జీవితం💔🥺 మనసు చలించిపోయింది😓
లావణ్య135,383 Aufrufe • vor 1 Jahr

ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే🤷🏻♀️.. నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంట 🔥 లిరిక్స్ 👌🏻👌🏻🌋🔥
లావణ్య11,682 Aufrufe • vor 3 Monaten

ఎవరున్నారు అమ్మా సెన్సిటివ్.. ఒక్కసారి ఇటు చూడండి.. ఇవేవో కరెక్ట్ మాటల్లాగా ఉన్నాయి..🤷🏻♀️👌
లావణ్య55,241 Aufrufe • vor 2 Jahren