మన ప్రకాశం's banner
మన ప్రకాశం's profile picture

మన ప్రకాశం

@mana_Prakasam • 20,526 subscribers

Social Media Influencer | Politics Lifestyle Tourism | Sharing insights & trends |

Shorts

తోక ముడిచిన గొడ్డలి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి ప్రకటన వెనక్కి తగ్గిన పుంగనూరు పుడింగి పెద్ది రెడ్డి గత ఎన్నికల్లో రణరంగం సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్ పత్రాలు చింపేసి, దౌర్జన్యాలకు పాల్పడిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు వెనక్కి తగ్గింది..

47,489 просмотров

ఈ డమ్మీ గాడికి గతంలో ఒక చర్చి ఫాదర్ కూతురితో engagement అయి వీడు తేడా అని తెలిసి కాన్సిల్ అయిందా? 👇 అగ్రిగోల్డ్ వ్యవహారంలో #జోగిరాజీవ్ అరెస్ట్ అయ్యాక, సడన్‌గా కొన్ని చిత్రాలు ప్రచారంలోకి తెచ్చారు. వైజాగ్ ‘మిరాకిల్ సెంటర్’ చర్చి స్థాపకుడు శామ్యూల్ కర్మోజీ కుమార్తె శ్రేష్ట్ కర్మోజీతో రాజీవ్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా ఉన్న చిత్రాలవి. బహిరంగంగా ఎప్పుడూ క్రిస్టియన్ అని చెప్పుకోకుండా తిరిగే జోగి కుటుంబంతో, ప్రత్యక్షంగా చర్చి/మినిస్ట్రీ నడిపే తాము సంబంధం నెరపడం కష్టమనో.. లేదా అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారనో, లేదా అప్పటికే వీరు తేడాగా ఉన్నారనే విషయం గమనించో శామ్యూల్ కుటుంబం ఆ సంబంధం వద్దనుకున్నట్లు తెలుస్తోంది. కావాలని ఆ ఫొటోలను బయటకు తీసి ప్రచారం చేసినా శామ్యూల్ కుటుంబం లెక్క చేయలేదు. ఆ కోపంతోనే, పది రోజుల్లో పెళ్లి చేసేయాలని మేఘన కుటుంబాన్ని నమ్మించి, ఆ అమ్మాయి జీవితంతో జోగి కుటుంబం ఆడుకుంది. కర్మోజీ కుటుంబం తెలివిగా #జోగి కుటుంబం నుండి తప్పించుకుంది అని ఏడాది క్రితం జరిగిన వీటి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది ... #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh

124,998 просмотров

వీడిని విజయవాడ లోనే దేకరు, వీడు ఉండ్రాజవరం వెళ్ళి పెదరాయుడు లా బిల్డప్ ఇస్తే గాలి తీసిన గ్రామ ప్రజలు 😂😂😂

36,379 просмотров

మధిర సభలో పసుపు కండువా వేసుకున్న వచ్చి టీడీపీ కార్యకర్తను చూసి దగ్గరికి పిలిచి ఫోటో దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..😎😎

108,025 просмотров

ఈ రోషన్ గాడు సైలెంట్ గా రుద్దేదాం అనుకున్నాడు కుదరలేదు పాపం 😁😂😂

100,258 просмотров

‘What a game?? మీరు ఒలింపిక్స్ కి వెళ్లుంటే ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చేదేమో 👏👏 5 abusive JSP హ్యాండిల్స్ కి అడ్మిన్ అంటే మామూలు గేమ్ కాదు. వాహ్ 🫡’

49,422 просмотров

యుట్యూబ్ చానల్ ఉందని రెచ్చిపోతే కుక్క ని లాకెళ్లినట్లు లాక్కెతారు.. ముసుగు వేయలేదు..

118,683 просмотров

ఇతను ఎవరో తెలీదు, కానీ ఇతనికి హేట్సాఫ్ చెప్పాలి..నీ గట్స్ కి సలాం బ్రో 🙇 పబ్లిక్ లో బూతులు ఏంట్రా.. తొర్రీ సన్నాసి Perni Nani

112,238 просмотров

అరుణాచలేశ్వర ఆలయంలోని అత్యంత పవిత్రమైన 5 ముఖాల బ్రహ్మలింగ క్షేత్ర దర్శనం. 🙏 #Arunachalam #Tiruvannamalai #BrahmaLingam #SpiritualIndia #Devotional

33,903 просмотров

తమరి లాంటి రాజకీయ అజ్ఞానుల వెనక దాక్కుని , మీలాంటి వాళ్లను ప్రెస్ ముందుకు పంపే జగన్ YS Jagan Mohan Reddy ను ఇంకెంత పిరికివాడు అనుకోవాలి. వాళ్ళు ఐఏఎస్, IFS లాంటి ఉన్నత చదువులు చదివిన విషయ పరిజ్ఞానం వున్న విద్యావంతులు. మరి తమరి సంగతి ఏంటి ? DSC అంటే ఫుల్ ఫామ్ తెలీదు. SGT అంటే తెలీదు. SA అంటే తెలీదు. Horizontal reservation అంటే తెలీదు, vertical reservation అంటే తెలీదు. కనీసం TET అంటే కూడా తెలీదు.

43,327 просмотров

CM గా ఉన్నప్పుడు.. పోలవరం అవసరం లేదు.. కుర్చీ నుండి దిగిపోయాక.. నేనే పోలవరం కట్టేసా.. YS Jagan Mohan Reddy #ShamlessJagan #CreditChorJagan

45,727 просмотров

#లోకేష్ నిజాయితీకి... #జనసైనికులే "శెభాష్ లోకేష్" అంటున్నారు. సభలో "మోస్ట్ హ్యాండ్సమ్ ఇన్ కేబినెట్ ఎవరు?" అని అడిగితే... ఒకరు "లోకేష్" అన్నారు. చాలామంది అయితే ఆ మాటను ఎంజాయ్ చేసి వదిలేసేవారు...కానీ లోకేష్ కాదు. తన స్పీచ్‌లో అదే విషయం గుర్తు చేసి... "మా కేబినెట్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ అంటే మా పవన్ Pawan Kalyan అన్ననే..." అని చెప్పగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. మనసులో గౌరవం ఉంటేనే ఆ మాట అంత సహజంగా వస్తుంది.అందుకే #జనసైనికులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి బాండింగ్‌నే ప్రజలు కోరుకుంటున్నారు. మీరిద్దరూ ఇలానే కలిసి ఉంటే..#ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది. #naralokesh #PawanKalyan

55,177 просмотров

ఇన్ని రోజులు మాట్లాడటం రాదు అనుకున్నా నడవడం కూడా రావట్లేదు తిక్కలోడికి YS Jagan Mohan Reddy 😂😂😂

62,468 просмотров

ఏది ఈమాట ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వే పెద్ద బోగస్ Mr. ఉండవల్లి అరుణ్ కుమార్ ...

40,934 просмотров

రోజా Roja Selvamani ఆణిముత్యాలు.. ఈమెకి కూడా మద్దతు ఇచ్చే వెధవలు ఉన్నారు దళిత సమాజంలో...

93,511 просмотров

#Bhogapuram Airport - అల్లూరి సీతారామరాజు స్టాట్యూ..🔥🔥🔥🔥🔥

40,162 просмотров

ఏమ్మా #IshwaryaBojja నోరు తెరిస్తే.. నీకంటే రెట్టింపు వయసు, మూడు రెట్లు వయసు ఉన్నోళ్లను, పవన్ కళ్యాణ్ ను, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గార్లను.. కూటమి MLA లను, MP లను,, అరేయ్.. ఒరేయ్.. నా కొడకల్లారా.. దద్దమ్మలు.. ఎదవ నా కొడుకులు.. ఏం పీకుతారు.. లాంటి చిల్లర మాటలతో.. బూతులు తిట్టే నువ్వు.. దానికి ఎవరైనా రెస్పాండ్ అవ్వగానే.. ▪️ఒక మహిళని.. అని మహిళా Victim కార్డు.. ▪️దళితురాలిని.. అని దళిత Victim కార్డు.. తీసి దొంగ డ్రామాలు ఆడడానికి.. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా.. ?? ⛔ నువ్వు మహిళవి, దళిత కులంలో పుట్టిన దానివి కాబట్టి.. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా.. అందరూ మూసుకుని వింటూ ఉండాలా..?? ⛔ అంబేద్కర్ గారు.. అందరి ముడ్డిలో వేలు పెడుతూ కూర్చుని, వాళ్ళు తిరిగి ఏమైనా అంటే వాడుకొమ్మని కాదమ్మా.. మహిళా హక్కులు, దళిత హక్కులు ఇచ్చింది.. 👉👉 నీలాంటి చిల్లర మనుషుల వల్లే.. నిజంగా బాధితులైన మహిళలు, దళితులు కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు.. 👉👉 నీ బ్రతుక్కి కొంచెమైనా సిగ్గు ఉంటే.. పద్ధతి మార్చుకో.. పద్ధతిగా విమర్శించడం నేర్చుకో..

49,621 просмотров

బెంగళూరు మరియు మంగళూరు మధ్య పశ్చిమ కనుమల గుండా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 🥵 ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించండి! 🔥🔥🔥

28,510 просмотров

జగన్ రెడ్డి YS Jagan Mohan Reddy కి కౌంటర్ ఇచ్చిన అంబటి కుమార్తె...

86,482 просмотров

నిన్న వైసీపీ నాయకుడు కేతిరెడ్డి రోడ్డు మీద టీచర్లను ఆపి వెటకారంగా అన్నాడు, చంద్రబాబు రెండు DA లు ఇస్తున్నారని ఆనంద పడకండి, పేపర్ల మీద మాత్రమే ఉంటాయి, అవి మీ చేతికి రావు అని..ఆవేశంగా YSR Congress Party petm batch ఈ వీడియోని బాగా తిప్పారు, గట్టిగా అనుకొని ఉంటారు, Govt ఇవ్వలేదు అని..బాగా ఓవర్ యాక్షన్ చేశారు.. ఈ రోజు రెండు DA లు విడుదల చేసింది Govt, దెబ్బకు పుష్పాలు అయ్యారు అందరూ 😁😂😂😂

19,085 просмотров

Videos

mana_Prakasam's profile picture

ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏 ​రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు. మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి: "అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను." ​విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం. ​ మంత్రి నారా లోకేష్ గారికి Lokesh Nara , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు Andhra Pradesh Police , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి: ​వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి. ​అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి. ​చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. ​📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి. ​#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem

మన ప్రకాశం

408,346 просмотров • 25 дней назад

mana_Prakasam's profile picture

లడఖ్ దగ్గరలోని "టుర్ టుక్ నుంచి న్యుబ్రా ఇసుక దిన్నెలకు"వెళ్ళే దారిలో సుధీర్ కుమార్ అనే ఒక యూ ట్యూబర్ కి ఎదురైన అరుదైన సంఘటన.. పిల్లలు::సార్ షర్బత్ తాగండి.... సుధీర్::ఎంత రేటు.... పిల్లలు::మెహరం సందర్భంగా ఉచితమే సార్, డబ్బులు ఏమి వద్దు.... ఇదంతా దూరం నుంచి చూస్తూ బురఖా ధరించి దగ్గరకు వచ్చిన మహిళ యూ ట్యూబర్ ని"మీది ఏ ఊరు"అని అడిగింది.... సుధీర్-:నాది #ఆంధ్రప్రదేశ్.... పిల్లలు: -#అమరావతినా 😍😍 అక్కడ ఎక్కడో దేశానికి ఓ మూల ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అని చెప్పిన పిల్లలను చూస్తూ ముసిముసిగా నవ్వుతున్న యూ ట్యూబర్ సుధీర్ కుమార్ 😍😍 #Amaravathi

మన ప్రకాశం

345,239 просмотров • 1 месяц назад

mana_Prakasam's profile picture

జగన్ ఇంటిపేరు "యెడుగూరి సందింటి" అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు. రెడ్ల గోత్రనామాల పుస్తకంలో "వైఎస్" అనే ఇంటిపేరు లేదు, గోత్రం లేదు. జగన్ ఇంటిపేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్. ఇదే మాట పులివెందులకు చెందిన పేరం పార్ధసారథి రెడ్డిగారు నలబై ఏళ్ళ నుంచి చెపుతున్నాడు, నందికొట్కూరుకి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిగారు పదిహేడేళ్ళ నుంచి చెపుతున్నాడు. వైఎస్ కుటుంబం దగ్గర సుమారుగా ముప్ఫై ఏళ్ళుగా పనిచేస్తున్న సాయి రెడ్డి ఇప్పుడు చెపుతున్నాడు. Note: నేను చెప్పింది తప్పు అయితే (1). "వైఎస్" అనే ఇంటి పేరు ఏ జిల్లాలో అయినా ఉంటే చెప్పండి, (2). రెడ్ల ఇంటి పేర్ల పుస్తకంలో వైఎస్ ఉంటే చూపించండి, (3). వైఎస్ కుటుంబానికి గోత్రం ఏంటో చెప్పండి

మన ప్రకాశం

114,150 просмотров • 15 дней назад

mana_Prakasam's profile picture

కోవెలమూడి రవీంద్ర గారు...ఒక్కమాటలో చెప్పాలి అంటే కమ్మకులం అయి వుండకపోతే 2024 లో గల్లా మాధవి గారి స్థానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ అయి వుండేవాడు. పార్టీ కష్టకాలంలో 2019 నుండి 2024 elections కి నెల ముందు వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డ వ్యక్తి . కుల సమీకరణలో భాగంగా చివరి నిముషం లో సీటు రాకపోయినా ఏనాడు పార్టీ లైన్ దాటి మాట్లాడని వ్యక్తి. ఎంతో సౌమ్యుడు. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా ప్రాణం ఇచ్చే వ్యక్తి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏనాడూ పక్క చూపులు చూడని నికార్సయిన తెలుగుదేశం నాయకుడు. ఎంతో పోటీ వున్నా, ఎన్నో ఒత్తిళ్లు వున్నా ఇప్పుడు కోవెల మూడి రవీంద్ర గారి భార్య శ్రీమతి లక్ష్మి అపర్ణ గారికి తెలుగుదేశం పార్టీ గుంటూరు మేయర్ సీటు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం.

మన ప్రకాశం

35,125 просмотров • 7 дней назад

mana_Prakasam's profile picture

బొండా ఉమా వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు గారు సీరియస్.. 🔥🔥🔥🔥 వచ్చే elections లో టిక్కెట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు తెలుస్తుంది పార్టీ విలువ. పార్టీ లేకపోతే జీరో ఇలాంటి వాళ్లు. పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ కంటే జగన్ డైరక్షన్ లో టిడిపి ఓటమి కోసం చివరి నిముషం వరకు పనిచేసిన ముద్రగడ ఎక్కువైపోయాడు ఈయనకు. కాపుల్లో అలజడి మొదలైంది అంట . ఎవరికి అంబటి రాంబాబు కి, బందరు నాని కి, నీకా అలజడి మొదలైంది? YCP లైన్ లో మాట్లాడుతున్నాడు ... అంబటి రాంబాబు చంద్రబాబు గారి గురించి ఏమి మాట్లాడాడో తెలీదా , అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించిన వాళ్ళ లో రాంబాబు వున్న సంగతి తెలీదా ... బెజవాడ సెంట్రల్ టిడిపికి గట్టి పట్టున్న సీటు. ఇతని కంటే మంచి candidate లు, అర్హులైన candidate లు చాలా మంది దొరుకుతారు .

మన ప్రకాశం

172,280 просмотров • 3 месяцев назад