
మన ప్రకాశం
@mana_Prakasam • 20,526 subscribers
Social Media Influencer | Politics Lifestyle Tourism | Sharing insights & trends |
Shorts
Videos

ఆవేశం తప్ప ఆలోచనలేని అజ్ఞానుల కోసం. అక్కడ జనసేన తరుపున వడ్డెర కులం చెందిన వ్యక్తి నామినేషన్ వేస్తే వైసీపీ నుండి 8 నెలలు క్రితం జనసేనలో చేరి వ్యక్తి స్థానిక జనసేన నాయకులు తెలియకుండా నామినేషన్ వేసి గొడవ కు కారణమైన వ్యక్తి మాటలు నమ్మి సోషల్ మీడియాలో విషం చిమ్మే ఉన్మాదులు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి!
మన ప్రకాశం39,293 次观看 • 1 天前

ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏 రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు. మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి: "అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను." విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం. మంత్రి నారా లోకేష్ గారికి Lokesh Nara , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు Andhra Pradesh Police , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి: వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి. అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి. చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. 📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి. #ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
మన ప్రకాశం408,346 次观看 • 25 天前

లడఖ్ దగ్గరలోని "టుర్ టుక్ నుంచి న్యుబ్రా ఇసుక దిన్నెలకు"వెళ్ళే దారిలో సుధీర్ కుమార్ అనే ఒక యూ ట్యూబర్ కి ఎదురైన అరుదైన సంఘటన.. పిల్లలు::సార్ షర్బత్ తాగండి.... సుధీర్::ఎంత రేటు.... పిల్లలు::మెహరం సందర్భంగా ఉచితమే సార్, డబ్బులు ఏమి వద్దు.... ఇదంతా దూరం నుంచి చూస్తూ బురఖా ధరించి దగ్గరకు వచ్చిన మహిళ యూ ట్యూబర్ ని"మీది ఏ ఊరు"అని అడిగింది.... సుధీర్-:నాది #ఆంధ్రప్రదేశ్.... పిల్లలు: -#అమరావతినా 😍😍 అక్కడ ఎక్కడో దేశానికి ఓ మూల ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అని చెప్పిన పిల్లలను చూస్తూ ముసిముసిగా నవ్వుతున్న యూ ట్యూబర్ సుధీర్ కుమార్ 😍😍 #Amaravathi
మన ప్రకాశం345,239 次观看 • 1 个月前

జగన్ ఇంటిపేరు "యెడుగూరి సందింటి" అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు. రెడ్ల గోత్రనామాల పుస్తకంలో "వైఎస్" అనే ఇంటిపేరు లేదు, గోత్రం లేదు. జగన్ ఇంటిపేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్. ఇదే మాట పులివెందులకు చెందిన పేరం పార్ధసారథి రెడ్డిగారు నలబై ఏళ్ళ నుంచి చెపుతున్నాడు, నందికొట్కూరుకి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిగారు పదిహేడేళ్ళ నుంచి చెపుతున్నాడు. వైఎస్ కుటుంబం దగ్గర సుమారుగా ముప్ఫై ఏళ్ళుగా పనిచేస్తున్న సాయి రెడ్డి ఇప్పుడు చెపుతున్నాడు. Note: నేను చెప్పింది తప్పు అయితే (1). "వైఎస్" అనే ఇంటి పేరు ఏ జిల్లాలో అయినా ఉంటే చెప్పండి, (2). రెడ్ల ఇంటి పేర్ల పుస్తకంలో వైఎస్ ఉంటే చూపించండి, (3). వైఎస్ కుటుంబానికి గోత్రం ఏంటో చెప్పండి
మన ప్రకాశం114,150 次观看 • 15 天前

ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక పరిణామం! నా నామినేషన్ పత్రాలను ఎవరూ చించలేదని, తానే స్వయంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భార్య రాచమల్లు రమాదేవి స్పష్టం చేశారు. ఓటమి భయంతో వైకాపా నుండి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అసలు నిజం బయటకొచ్చింది! #Proddatur #AndhraPradesh #PoliticalNews
మన ప్రకాశం30,353 次观看 • 3 天前

ఇంట్లో TV లో ఏసు ప్రభువు ప్రోగ్రాం చూస్తున్న జోగి రమేష్ భార్య. మొత్తానికి జోగి కోడలు అందర్నీ పక్కా ఆధారాలతో బాగా ఇరికించింది. జోగి ఫ్యామిలీ గురించి కోడలు గతంలో చేసిన ప్రతి ఆరోపణ నిజమే అని అర్థం అవుతుంది. కోడలు దెబ్బకి జోగి పరిస్తితి. నడిపించు నా నావ ....నడి సంద్రమున దేవా జోగి రమేష్ ఏసుపాదం భార్య శాకుంతలక్కాయ్.. బయటికి చెప్పుకోవడానికి సిగ్గు ఎందుకు..?? వీళ్లకు రిజర్వేషన్ల ప్రాబ్లం ఏం లేదు కదా.. ?
మన ప్రకాశం385,523 次观看 • 2 个月前

కోవెలమూడి రవీంద్ర గారు...ఒక్కమాటలో చెప్పాలి అంటే కమ్మకులం అయి వుండకపోతే 2024 లో గల్లా మాధవి గారి స్థానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ అయి వుండేవాడు. పార్టీ కష్టకాలంలో 2019 నుండి 2024 elections కి నెల ముందు వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డ వ్యక్తి . కుల సమీకరణలో భాగంగా చివరి నిముషం లో సీటు రాకపోయినా ఏనాడు పార్టీ లైన్ దాటి మాట్లాడని వ్యక్తి. ఎంతో సౌమ్యుడు. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా ప్రాణం ఇచ్చే వ్యక్తి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏనాడూ పక్క చూపులు చూడని నికార్సయిన తెలుగుదేశం నాయకుడు. ఎంతో పోటీ వున్నా, ఎన్నో ఒత్తిళ్లు వున్నా ఇప్పుడు కోవెల మూడి రవీంద్ర గారి భార్య శ్రీమతి లక్ష్మి అపర్ణ గారికి తెలుగుదేశం పార్టీ గుంటూరు మేయర్ సీటు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం.
మన ప్రకాశం35,125 次观看 • 7 天前

చిత్తూరు జిల్లాలో ఊరు వాడా సెంటర్లలో పోస్టర్లు పెట్టించండి సీఎం సార్ N Chandrababu Naidu అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ హైదరాబాద్ లో కట్టిన కొత్త పరిశ్రమ ఫోటో వేయండి అందులో. కింద మేమే దణ్ణం పెట్టి వెళ్లిపొమ్మన్నాం అని చెప్పిన సజ్జల ఫోటో కూడా వేయండి. 2019 లో వైసీపీకి ఓటు వేసినందుకు ఏమి కోల్పోయారో చిత్తూరు ప్రజలకు అర్ధం అవ్వాలి.
మన ప్రకాశం203,711 次观看 • 3 个月前

బొండా ఉమా వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు గారు సీరియస్.. 🔥🔥🔥🔥 వచ్చే elections లో టిక్కెట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు తెలుస్తుంది పార్టీ విలువ. పార్టీ లేకపోతే జీరో ఇలాంటి వాళ్లు. పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ కంటే జగన్ డైరక్షన్ లో టిడిపి ఓటమి కోసం చివరి నిముషం వరకు పనిచేసిన ముద్రగడ ఎక్కువైపోయాడు ఈయనకు. కాపుల్లో అలజడి మొదలైంది అంట . ఎవరికి అంబటి రాంబాబు కి, బందరు నాని కి, నీకా అలజడి మొదలైంది? YCP లైన్ లో మాట్లాడుతున్నాడు ... అంబటి రాంబాబు చంద్రబాబు గారి గురించి ఏమి మాట్లాడాడో తెలీదా , అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించిన వాళ్ళ లో రాంబాబు వున్న సంగతి తెలీదా ... బెజవాడ సెంట్రల్ టిడిపికి గట్టి పట్టున్న సీటు. ఇతని కంటే మంచి candidate లు, అర్హులైన candidate లు చాలా మంది దొరుకుతారు .
మన ప్రకాశం172,280 次观看 • 3 个月前