
Nara Bhuvaneswari
@ManagingTrustee • 35,968 subscribers
VC, MD Heritage Foods Ltd | Managing Trustee, NTR Memorial Trust
Shorts
Videos

Well done, Lokesh Nara! Your thoughtful gesture of picking up N Chandrababu Naidu Garu’s plate and helping the staff clean up not only shows your deep respect for parents but also your humility and regard for those who help us daily. Truly inspiring! #MegaParentTeacherMeeting
Nara Bhuvaneswari436,081 Aufrufe • vor 1 Jahr

#HeritagePromise – చూసిందే నమ్మండి 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు. ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
Nara Bhuvaneswari122,572 Aufrufe • vor 8 Monaten

2004 ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ హామీ ఇస్తే టీడీపీ తప్పకుండా గెలుస్తుందని... ఈ విషయం చంద్రబాబుగారికి చెప్పమని కొందరు నాతో అన్నారు. నేను అదే మాట ఆయనతో చెప్పినప్పుడు "నేను ఏది చేయగలనో అదే ప్రజలకు చెబుతాను. అంతేకానీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయను" అని అన్నారు. అదీ చంద్రబాబుగారి నిబద్దత.
Nara Bhuvaneswari40,334 Aufrufe • vor 7 Monaten

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హోం మంత్రి అనిత గారు అందరూ ఆదర్శంగా తీసుకోవలసిన మంచి కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వి.రేవతి సీమంతం కార్యక్రమంలో పాల్గొని, సీమంతం సారెను అందించారు. హోదాలు మరిచి, పదవీ అహంకారాలను విడిచి.. సాటి మహిళను గౌరవించిన గొప్ప సంప్రదాయానికి నాంది పలికిన హోం మంత్రి అనిత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం.. #IdhiManchiPrabhutvam #AndhraPradesh
Nara Bhuvaneswari67,624 Aufrufe • vor 1 Jahr

ఒక స్త్రీగా నేను ఎలాంటిదాన్నో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మా ఆయన నమ్మితే చాలు. వేరే వాళ్ళు ఏం వాగినా నాకు అనవసరం. స్త్రీలందరికీ ఇదే చెబుతున్నా. పనిలేని వాళ్ళు పది మాట్లాడతారు. అదేమీ మనం పట్టించుకోనవసరం లేదు. #FalseCasesAgainstNaidu
Nara Bhuvaneswari94,912 Aufrufe • vor 3 Jahren

గుడివాడ మునిసిపల్ పార్క్లో చంద్రబాబు గారితో కలిసి ఆన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం మేమిద్దరం కలిసి భోజనం వడ్డించాం. అంతేకాదు ఇద్దరం టోకెన్ లు తీసుకుని అన్న క్యాంటీన్ లోనే భోజనం చేసాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈరోజు ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి సామాన్యులందరికీ కేవలం 5 రూపాయలకే రుచి, శుచి కలిగిన భోజనం అందుబాటులోకి రావాలి. రాష్ట్రంలో పేదలందరికీ ఆహార భద్రత లభించాలి. #AnnaCanteensOnceAgain #AndhraPradesh
Nara Bhuvaneswari70,141 Aufrufe • vor 2 Jahren

ఎప్పుడూ ప్రజలేనా? కుటుంబం కోసం సమయం కేటాయించరా? అంటూ ఒక భార్యగా చంద్రబాబు గారిని అప్పుడప్పుడూ నిలదీసేదాన్ని. కానీ ఈరోజు నేను ప్రజల మధ్యకు వచ్చి, ఆయనపై వారు చూపిస్తున్న ప్రేమ చూసాక, ఇప్పుడనిపిస్తుంది... ఆయన నా ఆయుష్షు కూడా తీసుకుని ప్రజలకు ఇంకా ఇంకా సేవచేయాలి #SatyamevaJayateDeeksha #FalseCasesAgainstNaidu
Nara Bhuvaneswari87,971 Aufrufe • vor 3 Jahren

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల 2 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందింది. పాడేరు వంటి ప్రాంతాల్లో సైతం స్కిల్ సెంటర్ పెట్టారు. అలాంటపుడు అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు చంద్రబాబుగారి మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఆయన తప్పు చేసినట్టు ఎవరూ నిరూపించలేక పోయారు #FalseCasesAgainstNaidu
Nara Bhuvaneswari82,955 Aufrufe • vor 3 Jahren

The mobile phone is powerful, but it should never replace real conversations. At home, I always prefer calls over messages, just 5–10 minutes of talking can build so much love and motivation. As a mother, I tell my child, ‘Call me, don’t just text.’ Parents, let’s gently guide our children the same way. And never forget to say Namaste to your parents—they are our first Gods.
Nara Bhuvaneswari15,056 Aufrufe • vor 6 Monaten

Standing amidst the students at the morning assembly of NTR Educational Institutions brought back many wonderful memories of my own school days. It was a nostalgic and joyful moment that made my visit truly memorable. The warmth and affection shown by the students of the School, Junior College, and Degree College were deeply touching. Spending time with these bright young minds reaffirmed my belief in the transformative power of education. I wish each one of them a future filled with purpose, confidence, and success.
Nara Bhuvaneswari10,363 Aufrufe • vor 4 Monaten

కుప్పం కుటుంబ సభ్యుల అభిమానం..ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు మా నూతన గృహప్రవేశం జరిగింది.
Nara Bhuvaneswari18,050 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar