
Manchodu Mani
@manchodumani • 7,999 subscribers
టీడీపీ కార్యకర్త 🚲
Shorts
Videos

RCB ఐపీఎల్ టైటిల్ గెలవడంతో కర్నూలులో గత అర్ధరాత్రి 3 ప్రయివేట్ బస్సులు ధ్వంసం చేసి నానా హంగామా చేసిన Royal Challengers Bengaluru fans (సైకోలకులని) ని సీసీ కెమెరాల ఆధారంగా 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు....
Manchodu Mani36,542 次观看 • 5 个月前

రౌడీ షీటర్ అయిన అన్న దొరకడం లేదని వారం రోజులుగా అమాయకుడు అయిన దొడ్డి శివ గోపి అనే వ్యక్తిని వారం రోజులుగా లాలపేట ( గుంటూరు) పోలీసు స్టేషన్ లో అక్రమంగా బంధించిన CI శివ ప్రసాద్. స్టేషన్ చుట్టూ తిరిగి వడ దెబ్బ తగిలి పడిపోయిన అతని భార్య 😢 GUNTUR DISTRICT POLICE Guntur Collector Andhra Pradesh Police
Manchodu Mani36,540 次观看 • 5 个月前

బాగానే ముట్టినట్టు ఉన్నాయి... ఏదైనా కేసులో ఫిర్యాదు దారుడితో పాటు పోలీసులు ప్రెస్మీట్ పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు మరి , పోలీసులు ప్రెస్మీట్ కి ఈ సినిమా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు...? సరే తీసుకువచ్చారు , ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము లేక పారిపోవడం ఎందుకు ??? Grandpashabet Giriş Sabit #2026
Manchodu Mani64,326 次观看 • 11 个月前