
Mr.Melody 🎙️🌿
@mrmelody2026 • 2,418 subscribers
ప్రకృతిని ప్రేమిస్తూ.. పాటలతో ప్రయాణిస్తూ.. 🦅 🎬 Songs | 🎵 Hidden Gems 🌿 Nature • Wildlife • Amazing Facts 🍿 Reviews & | Proud Indian 🇮🇳
Shorts
Videos

క్లాసికల్ సంగీతాన్ని అస్సలే తక్కువ అంచనా వేయొద్దు… 🎶🙏 ఒక్కసారి మనసుతో వింటే, అది సంగీతం కాదు… ఒక మాయాజాలం! ❤️✨
Mr Melody 🌿🎤70,712 просмотров • 1 месяц назад

🦚💙 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏✨ ప్రేమ, జ్ఞానం, కరుణ, దైవానందానికి ప్రతిరూపమైన శ్రీకృష్ణుడి దివ్య జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. 🪈🌸 శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సంపద, దైవకృప ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నా. 🪔💙 🙏 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏 #KrishnaJanmashtami #SriKrishna #LordKrishna #JaiShriKrishna #HareKrishna
Mr.Melody 🎙️🌿73,241 просмотров • 1 месяц назад

😄 ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ మూవీ చూడండి.. 🎬😂 ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు.! 🔥🤣
Mr.Melody 🎙️🌿79,162 просмотров • 2 месяцев назад

😂 బిచ్చగాడు మూవీలో ఈ హిలేరియస్ కామెడీ సీన్ అసలు మామూలుగా ఉండదు!
Mr Melody 🌿🎤64,940 просмотров • 2 месяцев назад

🎬 సర్ప్రైజింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్. ఎడి ఇన్ఫినిటమ్ A (Ad Infinitum) భారీ బడ్జెట్ ఉంటేనే సైన్స్ ఫిక్షన్/థ్రిల్లర్ సినిమాలు తీయగలరు అనే అపోహను పటాపంచలు చేస్తూ దర్శకుడు యుగంధర్ ముని (Ugandhar Muni) ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. 1975 నాటి దేశ అత్యవసర పరిస్థితి (Emergency) నేపథ్యాన్ని వాడుకుంటూ, తక్కువ మంది నటులతోనే ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథనాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లేలో అక్కడక్కడా కొద్దిపాటి జర్క్స్, కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సినిమాలో పెద్ద మైనస్‌లు లేవు. కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించివంది. ఈ థ్రిల్లర్ మూవీ మీరు చూశారా ? #PreethiAsrani #TeluguMovieReview #YugandharMuni #SciFiThriller
Mr Melody 🌿🎤96,377 просмотров • 3 месяцев назад

🤯 ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు! 🩸🕵️♂️ నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ కోసం చూస్తున్నారా? అయితే 'The Pale Blue Eye' ని మిస్ అవ్వకండి! 📌 1830ల కాలంలో ఒక మిలిటరీ అకాడమీలో ఒక కేడెట్ గుండెను కోసి మరీ హత్య చేస్తారు. ఆ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన ఒక సీనియర్ డిటెక్టివ్ (క్రిస్టియన్ బేల్).. అతనితో చేరిన ఒక విచిత్రమైన కవి! క్రిస్టియన్ బేల్ నటన మైండ్ బ్లాస్టింగ్! 🎭 ఊహించని మలుపులతో సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే! 😱 క్రైమ్, ఇన్వెస్టిగేషన్ & డార్క్ థ్రిల్లర్స్ లవర్స్ తక్షణమే వాచ్‌లిస్ట్‌లో పెట్టేయండి! 🍿 📺 ప్లాట్‌ఫాం: Netflix (తెలుగు ఆడియో / సబ్‌టైటిల్స్‌తో లభ్యం) #ThePaleBlueEye #ChristianBale #NetflixIndia #MovieReview #TeluguCinema #MustWatch
Mr Melody 🌿🎤51,423 просмотров • 2 месяцев назад

"A voice that's impossible to skip and impossible to forget. 🎶❤️ Truly a God-gifted talent."
Mr Melody 🌿🎤60,992 просмотров • 3 месяцев назад

Happy Father's Day to all the amazing dads! 👏💙 #HappyFathersDay
Mr.Melody 🎙️🌿60,799 просмотров • 4 месяцев назад

🤣 మాస్టర్ మూవీ ఫన్నీ ట్విస్ట్... ఎన్ని సార్లు చూసినా నవ్వొస్తూనే ఉంటుంది! 😂❤️
Mr Melody 🌿🎤43,995 просмотров • 3 месяцев назад

🔥 బాస్ డాన్స్ అదుర్స్! 🕺❤️ ఈ స్టెప్స్ ఏ సినిమాలోవో గుర్తుపట్టారా? 😍👇
Mr Melody 🌿🎤19,200 просмотров • 2 месяцев назад

🎶 సుజాత మోహన్ – శ్వేతా మోహన్... సంగీత ప్రపంచంలో అపురూపమైన తల్లీకూతుళ్లు! ❤️ ఇద్దరూ తమ మధురమైన గాత్రంతో తెలుగు సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 🎤 సుజాత మోహన్ తన మృదువైన స్వరంతో 1990ల నుంచి ఎన్నో చిరస్మరణీయమైన మెలోడీలను అందించారు. 🎙️ఇక శ్వేతా మోహన్ తల్లి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ తన ప్రత్యేక గాత్రంతో యువతను ఆకట్టుకుంటున్నారు.
Mr Melody 🌿🎤17,805 просмотров • 2 месяцев назад
Больше нет контента для загрузки