Mr.Melody 🎙️🌿's banner
Mr.Melody 🎙️🌿's profile picture

Mr.Melody 🎙️🌿

@mrmelody2026 • 2,418 subscribers

ప్రకృతిని ప్రేమిస్తూ.. పాటలతో ప్రయాణిస్తూ.. 🦅 🎬 Songs | 🎵 Hidden Gems 🌿 Nature • Wildlife • Amazing Facts 🍿 Reviews & | Proud Indian 🇮🇳

Shorts

Ananthika Sanilkumar 🤍 No makeup, simple dress, pure elegance. Sometimes, simplicity is the most beautiful style. ✨ #Ananthika

Ananthika Sanilkumar 🤍 No makeup, simple dress, pure elegance. Sometimes, simplicity is the most beautiful style. ✨ #Ananthika

39,614 次观看

👏 గాడ్జెట్ గర్ల్‌కు హ్యాట్సాఫ్! బైక్ గేర్ వేయగానే ఆటోమేటిక్‌గా సైడ్ స్టాండ్ పైకి లేచే టెక్నాలజీ కనిపెట్టింది. 🚲⚙️ చిన్న ఆవిష్కరణలా కనిపించినా, ఎన్నో ప్రమాదాలను నివారించే పెద్ద పరిష్కారం. 💡 #Innovation #RoadSafety #WomenInTech #SmartIdea #BikeSafety 🚀👏

👏 గాడ్జెట్ గర్ల్‌కు హ్యాట్సాఫ్! బైక్ గేర్ వేయగానే ఆటోమేటిక్‌గా సైడ్ స్టాండ్ పైకి లేచే టెక్నాలజీ కనిపెట్టింది. 🚲⚙️ చిన్న ఆవిష్కరణలా కనిపించినా, ఎన్నో ప్రమాదాలను నివారించే పెద్ద పరిష్కారం. 💡 #Innovation #RoadSafety #WomenInTech #SmartIdea #BikeSafety 🚀👏

48,034 次观看

Videos

mrmelody2026's profile picture

🎬 సర్‌ప్రైజింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్. ఎడి ఇన్ఫినిటమ్ A (Ad Infinitum) భారీ బడ్జెట్ ఉంటేనే సైన్స్ ఫిక్షన్/థ్రిల్లర్ సినిమాలు తీయగలరు అనే అపోహను పటాపంచలు చేస్తూ దర్శకుడు యుగంధర్ ముని (Ugandhar Muni) ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. 1975 నాటి దేశ అత్యవసర పరిస్థితి (Emergency) నేపథ్యాన్ని వాడుకుంటూ, తక్కువ మంది నటులతోనే ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథనాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లేలో అక్కడక్కడా కొద్దిపాటి జర్క్స్, కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సినిమాలో పెద్ద మైనస్‌లు లేవు. కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించివంది. ఈ థ్రిల్లర్​ మూవీ మీరు చూశారా ? #PreethiAsrani #TeluguMovieReview #YugandharMuni #SciFiThriller

Mr Melody 🌿🎤

96,377 次观看 • 3 个月前

mrmelody2026's profile picture

🤯 ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు! 🩸🕵️‍♂️ నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ కోసం చూస్తున్నారా? అయితే 'The Pale Blue Eye' ని మిస్ అవ్వకండి! 📌 1830ల కాలంలో ఒక మిలిటరీ అకాడమీలో ఒక‌ కేడెట్ గుండెను కోసి మరీ హత్య చేస్తారు. ఆ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన ఒక సీనియర్ డిటెక్టివ్ (క్రిస్టియన్ బేల్).. అతనితో చేరిన ఒక విచిత్రమైన కవి! క్రిస్టియన్ బేల్ నటన మైండ్ బ్లాస్టింగ్! 🎭 ఊహించని మలుపులతో సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే! 😱 క్రైమ్, ఇన్వెస్టిగేషన్ & డార్క్ థ్రిల్లర్స్ లవర్స్ తక్షణమే వాచ్‌లిస్ట్‌లో పెట్టేయండి! 🍿 📺 ప్లాట్‌ఫాం: Netflix (తెలుగు ఆడియో / సబ్‌టైటిల్స్‌తో లభ్యం) #ThePaleBlueEye #ChristianBale #NetflixIndia #MovieReview #TeluguCinema #MustWatch

Mr Melody 🌿🎤

51,423 次观看 • 2 个月前

没有更多内容可加载