Naga Babu Konidela's banner
Naga Babu Konidela's profile picture

Naga Babu Konidela

@NagaBabuOffl • 398,103 subscribers

Chairman - AP GREEN, Member of Legislative Council - Andhra Pradesh, General Secretary - Janasena Party

Shorts

Plant a tree today. Act now for a greener tomorrow, so a barren future doesn’t become our reality. 🌱 #APGREEN

Plant a tree today. Act now for a greener tomorrow, so a barren future doesn’t become our reality. 🌱 #APGREEN

15,695 Aufrufe

When an honest leader enters politics, He will 'Seize the Ship' of corruption and steer it away. His integrity inspires people and brings positive change. His leadership will bring a brighter future to the nation.

275,331 Aufrufe

అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నారు...?

అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నారు...?

249,969 Aufrufe

రానున్న ఎన్నికల్లో 'జనసేన' వల్ల 'జనసేనాని' వల్ల ఎవరికి నష్టం జరగబోతుందో Demo రూపంలో మీకోసం...... #HelloAP_ByeByeYCP

రానున్న ఎన్నికల్లో 'జనసేన' వల్ల 'జనసేనాని' వల్ల ఎవరికి నష్టం జరగబోతుందో Demo రూపంలో మీకోసం...... #HelloAP_ByeByeYCP

156,812 Aufrufe

Having witnessed the enchanting Varahi Vijaya Yatra at Pithapuram, I was delighted to listen to our leader JANASENANI speech. As a member of Janasainik, the feeling is truly mesmerizing. Every time I participate in such events, I experience that same euphoric sensation.

142,228 Aufrufe

ఆంధ్రా పరిస్థితిని కాదు కాదు దుస్థితిని నేషనల్ ఛానల్స్ లో దేశవ్యాప్తంగా దండోర వేసేలా చేసాడు జగన్ రెడ్డి.. ఆంధ్ర అప్పులతో మరో 'శ్రీలంక' అవుతుందని 'పవన్ కళ్యాణ్' గారు హెచ్చరిస్తే హేళన చేసారు వైచీపి ప్రభుద్దులు అభివృద్ది లేకుండా అప్పులు మాత్రమే తెచ్చి బటన్ లు నొక్కితే అంధ్రా పరువు ఈరోజు జాతీయంగా రేపు అంతర్జాతీయంగా కూడ తీయగల సమర్థుడు మన ముఖ్యమంత్రి,సారూ 151 ఇచ్చినందుకు ఆంధ్రాని ఆదర్శంగా తీస్కునేలా పరిపాలిస్తారనుకుంటే అవహేళన చేసేలా పరిపాలించారు మీరెన్ని 'సిద్దం' బ్యానెర్లు పెట్టుకున్నా మళ్లీ మిమ్మల్ని నమ్మేందుకు 'సిద్దం'గా లేరు జనం.. #HelloAP_ByeByeYCP

118,236 Aufrufe

Videos

NagaBabuOffl's profile picture

తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ. అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం. 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు. ఆ గిరిజన ప్రజల గుండెల్లో Pawan Kalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు. ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !! Pawan Kalyan @janasenaveeramahila @jspshatagni Ajaya Kumar Janasena Mridula Somayajula

Naga Babu Konidela

220,162 Aufrufe • vor 1 Monat

NagaBabuOffl's profile picture

చేసిన “కర్మ’’ము చెడని పదార్థము., ఖబడ్దార్ ‘వై’శిశుపాలులారా..! "లడ్డూ కల్తీ" అంశంపై శాసన మండలిలో ఫిబ్రవరి 26న చర్చ తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో వైసీపీ ప్రతినిధులు సభను సజావుగా జరగనీయకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఆ రోజు చర్చను అర్థాంతరంగా ఆపేయడం జరిగింది. అక్కడ మాట్లాడాల్సిన ఒక మంచి అంశాన్ని గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. శాసన మండలి అధ్యక్షుల వారిని గౌరవిస్తూ అధ్యక్షా... అని మాట్లాడాల్సిన ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. అందుకే అదే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఏ ఒక్కరినీ బాధ పెట్టాలనే ఆలోచనా, అభిప్రాయం నాకు లేదు. ఈ వీడియో చూసిన తరువాత ఎవరిదైనా మనసు గాయపడితే క్షమించమని కోరుతున్నాను. -మీ నాగబాబు శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.

Naga Babu Konidela

183,766 Aufrufe • vor 7 Monaten

NagaBabuOffl's profile picture

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వ జన్మదిన శుభాకాంక్షలు నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసన సభ్యునిగా ఎన్నికై, 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించి, నాలుగున్నర దశాబ్దాల నుంచి అలుపెరగని ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వ జన్మదిన శుభాకాంక్షలు. దూరదృష్టి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యం, సుదీర్ఘ ఆయుషుతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. N Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Telugu Desam Party

Naga Babu Konidela

308,018 Aufrufe • vor 1 Jahr

NagaBabuOffl's profile picture

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది: డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది, తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.. అసెంబ్లీ కి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill.. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాల చాల సంతోషంగా & గర్వాంగా ఉన్నారు.. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో,నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధి తో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను... #jaijanasena #jaipawankalyan

Naga Babu Konidela

424,474 Aufrufe • vor 2 Jahren