
Naga bhushana
@NagaBushan26 • 1,523 subscribers
Government Responsible to provide free Education & Health
Shorts
Videos

#Karnataka రాష్ట్రంలో శారావతి నది పైన కేబుల్ బ్రిడ్జి కట్టాలి అని ఫిబ్రవరి 2018 భూమి పూజ చేసారు. 2025 లో కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో కి తీసుకోని వచ్చారు. విచిత్రం ఏంటి అంటే భూమి పూజ చేసింది నేనే అని నితిన్ గాడ్కరి గారు చెప్పుకోలేదు.. ప్రారంభం చేసిన కర్ణాటక సీఎంసిద్దారమయ్య గారు కూడా ఇది నేనే కట్టాను అని చెప్పుకోలేదు. అదే మన రాష్ట్రంలో అయితే 20 మీటర్లు బిడ్జి కె గంటలు పాటు రీల్స్.. PR స్టంట్స్.. డబ్బాలు కొట్టె వంద యూట్యూబ్ చానెల్స్.. Influencers.. గొట్టాలు..నేనే కట్టాను.. నాదే ఆలోచన.. తోపు... విషన్ అని రుద్దేసేవారు #AndhraPradesh #FourthEstate #Vizag
Naga bhushana84,401 просмотров • 2 месяцев назад

ఒక సాధారణ మంత్రి గారికి స్పెషల్ హెలికాప్టర్.. చుట్టూ కెమెరాలు.. రోప్ సెక్యూరిటీ... స్పెషల్ సెక్యూరిటీ.. Wowwww Super 👏👏👏👏 ఎవరు సొమ్ము.. ప్రజల సొమ్ము... ఒకరు కాకపోతే వేయి మంది పెట్టుకొంటారు అంత ప్రజల కోసమే అని భజనలు చేయడానికి మీడియా... 100 పైగా యూట్యూబ్ చానెల్స్.. ప్రపంచ మేధావులు ఉన్నారు #AndhraPradesh #FourthEstate
Naga bhushana118,729 просмотров • 3 месяцев назад

కన్న తండ్రి హాస్పిటల్ లో ఉంటే కన్న తల్లికి అండగా ఉండాల్సిన కూతురు కనీసం హాస్పిటల్ వైపు కూడా చూడలేదు అంటే కూతురు బతికి ఉన్నట్టా.. లేనట్టా??? ఆడ బిడ్డ పెళ్లి చేసుకొని వెళ్లిన.. కష్టం వచ్చినప్పుడు తన పుట్టినిల్లు కి అండగా ఉండాలి అని పరిజ్ఞానం తెలియని కూతురు ఉన్న లేకున్నంటే అంటారు. #AndhraPradesh #FourthEstate #Telangana
Naga bhushana105,071 просмотров • 3 месяцев назад

ధనవంతులు ప్రయాణం చేసే #Airport ప్రారంభం కోసం పేద పిల్లలు నృత్యాలు.. డాన్సులు 🙏🙏🙏 రెండు రోజులు పిల్లలు కి స్కూల్ సెలవు 🙏🙏🙏 ఇది పరిపాలన అంటే అబ్బా అబ్బా అబ్బా అనిపిస్తుంది.. ప్రశ్నించాల్సిన మీడియా మాత్రం డబ్బాలు కొడుతూ... జాకీలు పెట్టి లేపుతున్నారు #AndhraPradesh #FourthEstate #BhogapuramAirport
Naga bhushana65,428 просмотров • 2 месяцев назад

ఎలాంటి ఫైనాన్సియల్ క్లియరెన్స్ లేకుండా.. అనుమతులు లేకుండా జనాలను వేసుకొని వెళ్లి టెంకాయలు కొట్టడమే మాకి తెలిసిన విషన్✌️✌️ తరువాత మరో ముఖ్యమంత్రి వచ్చి అన్నీ క్లియరెన్స్ తీసుకోని మొదలు పెడితే మళ్ళీ కేసులు వేస్తారు. మళ్ళీ వాటిని కోర్ట్ లో క్లియర్ చేసుకొని పూర్తి చేసిన తరువాత. నేనే టెంకాయ కొట్టేను..నేనే కట్టాను అని తన మీడియా ద్వారా.. ప్రజల సొమ్ముతో YouTube Influencers కి జీతం ఇచ్చి ప్రచారం చేసుకొంటాం - విషన్ చంద్రబాబు #AndhraPradesh #FourthEstate #Vizag NTV Breaking News NTV Telugu TV9 Telugu BIG TV Breaking News The Hindu
Naga bhushana21,197 просмотров • 1 месяц назад

బెంగళూరు కేంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కోటి జనాభా ఉన్న రాజధాని లో 4,700 ఎకరాలు లో రెండు terminals కట్టారు. Terminal 1 2008 లో పూర్తి చేశారు Terminal 2 2023 లో పూర్తి చేశారు జనాభా పెరిగే కొద్దీ కట్టుకోవాలి అలాకాకుండా అమరావతి లో జనాభా లేదు అక్కడ ఎయిర్ పోర్ట్ కడుతారు అంట అందులో 5000 ఎకరాల్లో కడుతారు అని అంటున్నారు 🙄 #AndhraPradesh #FourthEstate
Naga bhushana76,360 просмотров • 5 месяцев назад

పర్యావరణాన్ని నాశనం చేసి దోచుకొని తింటున్న పర్యావరణ శాఖ మంత్రి అలానే పొల్యూషన్ కంట్రోల్ చైర్మన్ పట్టించుకోవడం లేదు గతంలో ఋషి కొండా ఫై హరిత రిసార్ట్స్ తొలిగించి ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఈ ఇద్దరు అరిచి గగ్గోలు పెట్టేవారు.. కాని ఇప్పుడు మాత్రం మౌనం #AndhraPradesh #FourthEstate #Vizag
Naga bhushana27,859 просмотров • 2 месяцев назад

💥💥One Script - ఒకటే స్క్రిప్ట్ 💥💥 Step 1. మొదట ఒకడు కోర్ట్ వేసుకొని మెల్లగా విషం ఎక్కిస్తాడు Step 2. మరొకడు గట్టిగ అరిచి విషం ఎక్కిస్తాడు Step 3. మరొకడు సుదీ తో మెల్లగా ట్విస్ట్ చేసి విషం ఎక్కిస్తాడు Step 4. స్వయంకృప ఎనాలిస్ట్ విషం ఎక్కిస్తూ దొరికిపోతాడు #AndhraPradesh #FourthEstate #Vizag
Naga bhushana21,679 просмотров • 2 месяцев назад

గంజాయి ముఠా గాళ్ళు.. రాష్ట్ర యువత కి ఏమ్ మెసేజ్ ఇస్తున్నారు ఈ పోరంబోకు గాళ్ళు #AndhraPradesh #FourthEstate
Naga bhushana26,234 просмотров • 3 месяцев назад

రాజమండ్రి లో మద్యం వ్యాపారం లో జరుగుతున్న అవినీతి పై మాట్లాడినందుకు బర్ల బాబురావు అనే టీడీపీ నాయకుడికి నోటీసులు ఎక్సైజ్ శాఖ డీసీ పంపించడం జరిగింది. అవినీతి జరుగుతుంది అని ప్రశ్నిస్తే నోటీసులే నోటీసులు. ఆది ప్రతిపక్షమైనా.. సొంత పార్టీ అయినా.. #AndhraPradesh #FourthEstate #SupremeCourt #Telangana
Naga bhushana37,309 просмотров • 5 месяцев назад

వైస్సార్సీపీ ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు లోకేష్ గారిని తిట్టుడు కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు జగన్ గారిని తిట్టుడు కార్యక్రమం 5 సంవత్సరాలు కి ఒకసారి పార్టీ మారేవారు నీతులు చెప్తుంటే మనం చప్పట్లు కొట్టాలి #AndhraPradesh #FourthEstate #SupremeCourt #Telangana
Naga bhushana17,132 просмотров • 3 месяцев назад