
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
@Nallabalu1 • 44,407 subscribers
|। Politics | Anti Bjp | Parody | Satire ।|
Shorts
Videos

పాపం చనిపోయిన అమ్మాయి కుటుంబం ఎంత బాధ పడుతుందో, కారుతో గుద్దినోడు మాత్రం కుటుంబంతో పండుగలు, పూజలు చేసుకుంటున్నాడు... హిట్ అండ్ రన్లో యువతి ప్రాణాలు బలిగొని దర్జాగా పండుగ చేసుకుంటున్న జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ నెల రోజులు గడుస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయకుండా, నిందితుడిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న పోలీసులు
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨639,483 görüntüleme • 1 ay önce

ఒకపుడు మా ప్రాంతం పేరు ఏపీ అని ఉండేది ఒక పులి వచ్చి తెలంగాణ అని మార్చాడు. - ఓ అందాల రాక్షసి హీరో షెరాజ్ మెహదీ
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨89,030 görüntüleme • 9 gün önce

Bathukamma without DJs, just like the way our grandmothers celebrated it 🌸💗
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨34,581 görüntüleme • 5 gün önce

నువ్వు పోస్ట్ చేసిన ఫేక్ వీడియోకి ఒకసారి కామెంట్స్ చూస్కోరా V6 News 🤣
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨21,595 görüntüleme • 6 gün önce

మీ కష్టనష్టాల్లో అండగా నిలబడి, మీ కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఢిల్లీకి వెళ్ళి, గంటల తరబడి లాయర్లతో మాట్లాడుతూ, కోర్టులకు వెళ్తూ, మిమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో అధికారులతో కొట్లాడినా ఈ అన్నని ఎట్లా టార్గెట్ చేయబుద్ది అయితుంది?? ఎవరి ఆదేశాలతో చేస్తున్నారు??
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨64,028 görüntüleme • 24 gün önce

దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 8 మంది లైంగిక దాడి..
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨72,051 görüntüleme • 1 ay önce

అసెంబ్లీలో సంధ్య రావు అనే ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ట్వీట్ ని చదివినందుకు ఆఖరికి వీడు కూడా తిడుతున్నాడు.. మేస్త్రికి సలహాలు ఎవడు ఇస్తున్నాడో కానీ EP చేశారు అంటుండు.. PA, PRO సలహాదారులను ఫస్ట్ తీసి దొబ్బు, నీకు ఉన్న అంతో ఇంతో ఇజ్జత్ కూడా తీసేస్తున్నారు అని బాధ పడుతున్నాడు 🤣🤣
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨68,801 görüntüleme • 1 ay önce