
Shiva Mani 🚬
@NaperuShivaMani • 3,753 subscribers
Akkineni Agent Shiva Mani From Guntur FBI 🕵 #TDPTwitter 🚩 #StrictlyNoAbuse
Shorts
Videos

నటుడు రామ్ చరణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ Journalist Nishant ఇటీవల రిలీజ్ అయిన పెద్ది చిత్రం అనుకున్న రీతిలో కలెక్షన్స్ రాబట్లేదని మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్స్ అన్ని ఫేక్ అని విమర్శించారు రామ్ చరణ్ నటించిన సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి నిర్మాతలకు నష్టం తప్పితే ప్రయోజనం ఏమీ లేదు రామ్ చరణ్ సినిమాలు మానేస్తే మంచిది. - Journalist Nishant (Snacks)
Shiva Mani 🚬169,200 Aufrufe • vor 4 Monaten

ఈ డైపర్ ఆది గాడు ఒకప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన వేసిన ట్రోల్స్ మర్చిపోయాడేమో
Shiva Mani 🚬50,140 Aufrufe • vor 1 Monat

Bro Splitting Facts Watch Full Video Don't Miss Ending 😂😂😂
Shiva Mani 🚬157,215 Aufrufe • vor 4 Monaten
0:33
Sensitive content
This media may contain sensitive content.
3:52
Sensitive content
This media may contain sensitive content.

కూటమి పై 78% వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో కష్టమే..! KK సంచలన సర్వే..
Shiva Mani 🚬27,192 Aufrufe • vor 1 Monat

జగన్ మిత్రుడే.. బాబుతో జాగ్రత్త పవన్ కు అమిత్ షా సలహా ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
Shiva Mani 🚬90,724 Aufrufe • vor 5 Monaten
2:03
Sensitive content
This media may contain sensitive content.

ఎలక్షన్స్ కు ముందు బయటపడ్డ చంద్రబాబు వీడియో... How Kutami Knew About 164 Seats Before Election ?
Shiva Mani 🚬19,588 Aufrufe • vor 1 Monat

ప్రశ్న రావణుకు మద్దతుగా నిలిచిన జనసైనికులు!!! ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ల అధినాయకుడిని నిలదీస్తున్నారు!! ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ట్విట్టర్ స్పేస్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు అలా అనుకుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి YS Jagan మీద నిరంతరం పరుష పదజాలంతో దాడిచేసినప్పటికీ వైసిపి ప్రభుత్వం మాపైన ఎటువంటి కేసులు పెట్టలేదు. అప్పటి ప్రభుత్వంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి గౌరవం ఉండేది ఈ కూటమి ప్రభుత్వంలో ఫ్రీడమ్ అనే పదమే క్షమించరాని నేరం అయిపోయింది.
Shiva Mani Naidu 🚬41,180 Aufrufe • vor 4 Monaten
