BackStabber's banner
BackStabber's profile picture

BackStabber

@Nationalist_HND • 3,442 subscribers

Opinions totally personal. RTs, sometimes even my own tweets, not https://t.co/KcYfg6CDjJ GC’s Dm me mood vacchinappudu ans istha

Shorts

No Words 🔥 Edit 🥰

No Words 🔥 Edit 🥰

191,781 次观看

Navalla Kaadu ra baabu 😂😂😂

Navalla Kaadu ra baabu 😂😂😂

147,476 次观看

ఓం నమో వెంకటేశాయ 🚩🙏🏻 వ్యాపార కేంద్రంగా అవతరిస్తున్న తిరుమల ధన్య క్షేత్రాన్ని కాస్తా ధన క్షేత్రంగా మార్చేస్తున్నారా ? 🧵🧵🧵 తిరుమలలో ఏం జరుగుతోంది ? స్వామి చుట్టూ స్వార్థపరులు స్వాహారాయుళ్లు దాతల దర్శనాలకి కత్తెర - తమ ఇష్టానుసారం నిబంధనలలో మార్పులు అధికార ప్రముఖులకు సర్వదర్శనంతో స్వాగతం సామాన్యులని మాత్రం లఘుదర్శనానికి పరిమితం . ఈ టికెట్స్ ఇష్యూ గత 6 నెలలుగా నేను చూస్తున్న ~ వింటున్న విషయాలే . రూ 300 టిక్కెట్టు బ్లాకులో విచ్చలవిడిగా రూ 3000 లకి లభ్యం క్షణాల్లో కరిగిపోతున్న శ్రీవాణి కోటా - ఎంత ప్రయత్నించినా Error దాటి 300 రూపాయల టికెట్లు దొరకట్లేదు అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా పాలకమండలి సభ్యులు అధికారులు వారివారి పరివారానికి ముందస్తుగా సంస్కరణ విషయాలను ఉప్పందించి సిండికేట్‌గా మారుతున్నారు తద్వారా అందినకాడికి దండుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు తమవారికి మాత్రం ఆలయ సౌకర్యాలు అందేలా తాపత్రయపడుతున్నారు తిరుమల ఈ పేరు వినగానే భక్తి గుర్తుకొస్తుంది వెంకటేశ్వర స్వామి సన్నిధి గుర్తుకొస్తుంది కష్టాల్లో ఉన్నవాడు తన మొక్కులు చెల్లించుకోవడానికి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలనే కోరికతో కొండెక్కే కోట్లాది మంది భక్తుల తపన గుర్తుకొస్తుంది సంపద ఉన్నవాడైనా సామాన్యుడైనా పేదవాడైనా పలుకుబడి ఉన్నవాడైనా ఏమీ లేనివాడైనా స్వామివారి సన్నిధిలో అందరూ సమానమే అన్న భావన తిరుమల ఆధ్యాత్మికతకు ప్రాణం కానీ ఇప్పుడు అదే సమానత్వ భావన ప్రశ్నార్థకంగా మారుతోంది దైవ దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి కాకుండా టికెట్ ధరను బట్టి మారే అనుభవంగా మారుతోంది భక్తి కంటే ఆదాయానికి దర్శనం కంటే వసతులకు ఆధ్యాత్మికత కంటే నిర్వహణ లెక్కలకు ప్రాధాన్యం పెరుగుతోంది సామాన్య భక్తుడికి రూ 300 టికెట్ బుకింగ్ అయితే పూర్తి కష్టతరం అయిపోయింది ఆన్‌లైన్‌లో ఎంత ప్రయత్నించినా క్షణాల్లో టికెట్లు కరిగిపోతున్నాయి Error తప్ప ఏమీ కనిపించడం లేదు శ్రీవాణి కోటా కూడా క్షణాల్లో అదృశ్యమవుతోంది కానీ అదే రూ 300 టికెట్లు బ్లాక్‌లో రూ 3000 లకి సులభంగా దొరుకుతున్నాయి . 1/1

152,367 次观看

Videos

Nationalist_HND's profile picture

152,367 次观看 • 1 个月前

没有更多内容可加载