N Chandrababu Naidu's banner
N Chandrababu Naidu's profile picture

N Chandrababu Naidu

@ncbn • 5,158,378 subscribers

Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party

Shorts

It’s impossible to watch this video and not smile! I'm officially rooting for Aarna. 😊

1,138,786 views

పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ...వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్‌ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.

747,205 views

With operations commencing today at the Alluri Sitarama Raju International Airport, a historic new chapter has begun for Andhra Pradesh. The first IndiGo flight from Hyderabad landed here this morning, marking the beginning of a new era of connectivity. As flights take off from Bhogapuram, so too will the aspirations, dreams and futures of our young people, opening up new opportunities for them. Congratulations to the people of Andhra Pradesh on this momentous new beginning. #AlluriSitaramaRajuInternationalAirport #BhogapuramAirport #GatewayToUttarandhra

261,236 views

Pleased to meet with Hon'ble Prime Minister Narendra Modi Ji at the 4th Global Renewable Energy Investor's Meet in Gandhinagar today. I am attending the meeting to discuss the untapped renewable energy potential of Andhra Pradesh. It is imperative to devise strategies for our energy sector that are climate-resilient and compliant. This needs a fundamental transition in the way energy is generated, transmitted, distributed and utilised. In this context, the 4th Global Renewable Energy Investor's Meet is significant. Andhra Pradesh is a pioneer in technology for prosperity, and now, it's the energy sector's turn. #REINVEST2024

634,883 views

మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు.. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు... ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు? #EndOfYCP

251,047 views

ఈరోజు ముస్లింలలో పేదరికం ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో వారికి చేయూత ఇవ్వడం మన బాధ్యత. ఈ క్రమంలో ముస్లింలకు 4% శాతం రిజర్వేషన్ ను కాపాడతాం. అందులో వేరే ఆలోచనే లేదు. #TDPWithMuslims

221,609 views

నెలకు రూ.1500లు... అంటే ఏడాదికి రూ.18,000 వస్తుంటే, చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి గృహిణి వరకు మహిళలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. వారి భవిష్యత్ ప్రణాళికలకు కూడా ఎంతో సహాయకారిగా ఉంటుంది. అందుకే సూపర్ 6 లో ఈ హామీని చేర్చడం జరిగింది #BabuSuper6 #AndhraPradesh

228,745 views

I express heartfelt gratitude to Her Excellency the Hon'ble President of India, Smt. Droupadi Murmu Ji for releasing a commemorative coin featuring the legendary NTR Garu. This event is a source of immense pride for us Telugus worldwide, who stand united today in commemoration of NTR's remarkable legacy above all differences, boundaries, and political affiliations. President of India #NationHonoursNTR #NTRCentenaryCelebrations

173,463 views

Participated in a review meeting chaired by the Hon’ble Union Home Minister & Minister of Cooperation, Shri Amit Shah Ji, in Delhi today to discuss the implementation of the three new criminal laws.

65,944 views

#6YearsOfPrajaVedikaDemolition దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు తెరలేపింది. అయితే ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని.. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారు. కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు...పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారు. అందుకే ఒక కసి, పట్టుదలతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని... మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దాం.

58,752 views

సరిగ్గా 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ మాఫియాలు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేలా చేస్తా. డ్రగ్స్ మహమ్మారి మీ బిడ్డల నిండు జీవితాన్ని నాశనం చేయకుండా మాఫియాలను ఉక్కుపాదంతో అణిచేస్తా. ఏపీలోని తల్లిదండ్రులకు ఇది నా హామీ. #PrajaGalam

36,679 views

గతంలో లక్షన్నర ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన చరిత్ర తెలుగు దేశానిది. మళ్ళీ ఇప్పుడు ఏపీ యువతకు హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తా. #PrajaGalamForDemocracy

35,849 views

Videos

ncbn's profile picture

మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు... మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు.... మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది. వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు... కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా... ఫ్లోరైడ్‌ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత... వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు... పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం.... మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి. అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు. రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం! #VeligondaProject

N Chandrababu Naidu

197,350 views • 1 month ago

ncbn's profile picture

జయహో బీసీ! జనాభాలో 50 శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక పాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. #JayahoBC #TDPWithBCs

N Chandrababu Naidu

91,143 views • 2 months ago