
రాధిక ....✊🏻✨
@ONLY4JSP • 6,836 subscribers
సేనానితో స్నేహం🤍❤️ https://t.co/7gih47hPKW ✊🏻🙏🏻 సనాతన ధర్మం🚩 జై హింద్🙏 🇮🇳 వ్యక్తి భజన నిషేదం....🚫✌️
Shorts
Videos

ఒకముస్లిం పొట్ట కొట్టకూడదని ఎందరో హిందువులు ముందుకొచ్చి కోవాబన్నులు తిన్నారు. లడ్డూను కల్తీ జరిగిందని స్పష్టంగా తెలిసినా ఎంతమంది ఇతరమతస్థులు హిందువుల కోసం నిలబడ్డారు? ఎంతమంది బాధ్యతవహించి క్షమాపణ చెప్పారు? హిందూధర్మం అంటే ఎవరికి విలువ ఉండాలి? ఎవరికిగౌరవం ఉండాలి? #nogheeinTTDladdu
రాధిక ....✊🏻✨67,378 görüntüleme • 8 ay önce

మా నాన్నగారు జావలియన్ త్రో(అథ్లెటిక్స్)లో National champion.అప్పుడు మా నాన్నగారు డిగ్రీ చదివేవారు(నిడదవోలు) నేషనల్స్ గెలిచినందుకు మూడురోజులు సెలవు ఇచ్చారని,ఆ కాలేజీలో చదివినవాళ్ళు మాతో తర్వాత చెప్పారు. ఒకప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళని ఎంతో గొప్పగా చూసేవారు Today's Hard Reality😑👇🏻
రాధిక ....✊🏻✨34,801 görüntüleme • 4 ay önce

దేవతలతో పోలికా...నీకు నీతిమాలిన 🐶 Anasuya Bharadwaj
రాధిక 🇮🇳(జನसेந)✊🏻🚩47,387 görüntüleme • 10 ay önce

జనసేనను గెలిపిస్తే ఏం అవుతుంది. తెలుసుకోండి ✊ శ్రీ Uday Srinivas Tangellaగారి కృషి ,పట్టుదల,కార్య నిర్వహణ వల్ల 229 కోట్లతో IIFT ఏర్పాటు చేసి,పూర్తి చేశారు Thank you ఉదయ్ గారు శ్రీ @pawankalyanగారు #THANKYOUPAWANSIR #Jspfornewagepolitics #jspforbettersociety #PawankalyanTransformsAP
రాధిక ....✊🏻✨23,534 görüntüleme • 4 ay önce

పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని, బలంగా నిలబడుతున్నారనేనా ఇంత రచ్చ చేస్తున్నారు?
రాధిక ....✊🏻✨12,255 görüntüleme • 4 ay önce
Daha fazla içerik yok.





