Only Movies News's banner
Only Movies News's profile picture

Only Movies News

@onlymoviesnews • 25,345 subscribers

Shorts

1990ల్లో తన జానపద పాటలు, బుర్రకథలతో ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి. ఆమె అసాధారణ జీవిత కథను, పోరాటాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం #GarividiLakshmi. ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక కళాకారిణి జీవితంలోని తెలియని కోణాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

15,137 views

Videos

No more content to load