
Pavan Kumar BRS
@Pavanbrs6 • 3,149 subscribers
25 years | B Tech 🎓 | Big Fan to @KCRBRSPresident | Electrical Engineer | #JaiTelangana✊ | హిందుత్వం రాజకీయం కాదు
Shorts
Videos

కేసీఆర్ గారు... నీకు పదవి ఇవ్వలేదనే కదా ఇన్ని ఏడుపులు, Mr. Conferred IAS Murali Akunuri 🤣 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కేసీఆర్ ఒక్కడే కట్టుకోలేదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ క్యాంప్ ఆఫీస్ నిర్మించాడు. ఇంకోటి... అది ప్రభుత్వ కార్యాలయం అని కూడా తెలియని సన్నాసివి నువ్వు ఆకునూరి 🤮 ₹350 కోట్లు ఖర్చు పెట్టి ప్రగతి భవన్‌ను కోటలా కట్టుకున్నాడని మాట్లాడుతున్నావ్ కదా.. కేసీఆర్ ఇంకా అదే కోటలోనే ఉన్నాడా సన్నాసి? ప్రగతి భవన్ ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అని కూడా తెలియని మరుగుజ్జు తెలివి నీది 🤮 ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అదే ప్రగతి భవన్ కోటలోనే ఉన్నారనే విషయం మరిచావా? పైసలు వేస్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నావ్ కదా Mr. Conferred IAS 👇 🔹ఇప్పటికే భట్టి గారికి ప్రగతి భవన్ "కోట" ఉండగా.. ఖమ్మంలో ₹4.5 కోట్లతో మరో క్యాంప్ ఆఫీస్ ఎందుకు? ఇది కాకుండా ఇప్పటికే మధిరలో ఉన్న క్యాంప్ ఆఫీస్ రినోవేషన్ కోసం మరో ₹1.5 కోట్లు ఎందుకు? 🔹కేసీఆర్ ఉన్నప్పుడు "దొరల గడీ" అని కూసావు కదా.. ఇప్పుడు Dr. MCRHRDIT లోని గెస్ట్ హౌస్ చుట్టూ భారీ కాంపౌండ్ గోడ కట్టేందుకు ₹9.08 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? (అందులో ఎవరు ఉంటున్నారో నీకు బాగా తెలుసు) 🔹ఒక మంత్రి గారి బీరువా కోసం ₹30 లక్షలు ఖర్చు పెడితే ఒక్క మాటైనా మాట్లాడావా? 🔹ఒక మంత్రి గారి క్వార్టర్స్‌లోని బాత్రూమ్ కోసం ₹96.90 లక్షలు ఖర్చు చేస్తే ఎటుపోయావ్? 🔹మరో మంత్రి గారి బాత్రూమ్ కోసం ₹92.50 లక్షలు ఖర్చు చేస్తే ఎక్కడికి పోయావ్? 🔹ప్రజావాణి భవన్లో కేవలం కర్టెన్స్ కోసం ₹38.84 లక్షలు ఖర్చు పెడితే ఏం పీకావ్? 🔹ప్రగతి భవన్ కోటలో ఒక్క రోజు ఎంపీల సమావేశం కోసం ₹13.59 లక్షలు ఖర్చు చేస్తే ఏం పీకావ్? నువ్వు విద్యా కమిషన్ చైర్మన్‌వి కదా? 🔺160+ పైగా పిల్లలు గురుకులాల్లో మరణిస్తే ఒక్క మాటైనా మాట్లాడావా? 🔺2500+ పైగా పిల్లలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైతే ఒక్క మాటైనా మాట్లాడావా? 🔺4400+ సర్కార్ బడులు మూసివేత దిశగా పోతుంటే ఏం పీకుతున్నావ్.? 🔺ఇంకా నువ్వు రూపొందించిన విద్యాశాఖ నివేదికనే ప్రభుత్వ ఉద్యోగులు తగలబెట్టారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్‌లకు వెళ్లి నిరుద్యోగులను నమ్మించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించావు కదా.. ఇప్పుడు ఆ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్స్‌కు వెళ్లే దమ్ము నీకు ఉందా?
Pavan Kumar BRS30,898 просмотров • 24 дней назад

Telangana is 2.8% of India’s population but we contribute to 5.2% of GDP! This one ♥️🙌🥹
Pavan Kumar BRS270,348 просмотров • 1 год назад

తెలంగాణ చరిత్ర తెలంగాణ రాజులు, రాజ్యాలు తెలంగాణ కవులు, రచయితలు తెలంగాణ వాగ్గేయకారులు తెలంగాణ పండుగలు తెలంగాణ గుడులు తెలంగాణ యాస, భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాయుధ వీరులు తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు తెలంగాణ మలి దశ ఉద్యమకారులు వర్ణించలేనంత గొప్ప చారిత్రకం మన తెలంగాణ సొంతం ✊🔥
Pavan Kumar BRS10,513 просмотров • 4 месяцев назад

రేవంత్ రెడ్డి... • నువ్వెన్ని డైవర్షన్ గేమ్స్ ఆడినా.. నువ్వెన్ని హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసిన నిన్ను మా బీఆర్ఎస్ పార్టీ ఇడిసే ప్రసక్తే లేదు • మా హరీష్ రావుని అరెస్ట్ చేసి పాలమూరుకి తీస్కపోతే.. పాలమూరు ప్రజలే ప్రభుత్వానికి చుక్కలు చూపిండ్రు - BRS Working President KTR Anna
Pavan Kumar BRS27,973 просмотров • 2 лет назад

I have got some queries...?? • #KCR రైతుల దెగ్గర 18,000 తీసుకుని... 5,000 ఇస్తున్నాడు అన్నారు..!! అంటే ఇప్పుడూ మీరు ఇప్పుడు తిసుకోవట్లేదా.? • రైతులు రోజు మద్యం తాగే వాళ్లా..?? • కేసీఆర్ ఉన్నపుడు మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి - OK... ఇప్పుడు తగ్గిపోయాయా..? #ChotaNayeem
Pavan Kumar BRS12,254 просмотров • 2 лет назад
Больше нет контента для загрузки