Boss Baby's banner
Boss Baby's profile picture

Boss Baby

@pepparsalt9 • 13,568 subscribers

#photography #megafan #janasena

Shorts

ఎవడ్రా ఇది చేసింది? 😁😁😁

ఎవడ్రా ఇది చేసింది? 😁😁😁

216,399 views

ఎప్పుడైనా నేను తెగ కష్టపడిపోతున్నా అని Proud feeling వస్తే ఒక్క సారి రాం చరణ్ ని చూడాలి. దీనెమ్మ చిరంజీవి కొడుకే అంత కష్టపడుతుంటే అసలు మనం ఇంక ఎంత కష్టపడాలి అనిపిస్తది. నీవు ఇష్టపడిన కళ కోసం నీవు పడుతున్న కష్టం ఒక జెనరేషన్ కి #Inspiration Ram Charan

66,965 views

ఈ బాగ్రౌండ్ లో వస్తున్న సాంగ్ urgent గా రిలీజ్ చేసెయ్యి. BuchiBabuSana

53,017 views

గత ప్రభుత్వం హయాం లో సంక్రాంతి అంటే కాసినోలు, రికార్డింగ్ డాస్సులు అంటూ కొడాలిగారి ఆధ్వర్యం లో జరిగిన పెంట గుర్తువస్తది. కాని ఇప్పుడు? సీన్ మొత్తం మారిపోయింది. కేరళ కి ధీటుగా కోనసీమలో పడవ పందాలు,ప్రభలు అంటూ పండగ వాతావరణం కనిపిస్తుంది. All credit goes to Pawan Kalyan N Chandrababu Naidu

81,621 views

యగస్ పార్టీ ఓడికి ధూపం ఏసీ దూల తీర్చాలంటే... ఈ మాత్రం మంట ఎట్టాలి రా... సినెమా రిలీజ్ అయ్యాక ఒక్కో లైనర్ ఒక్కో powerful template అవుతుంది .. 🔥🔥🔥 BuchiBabuSana Ram Charan

28,642 views

Anil knows public pulse.. Just 30 seconds of song glimps gone viral already ... #MeesaalaPilla Anil Ravipudi Chiranjeevi Konidela

29,729 views

Karma is a Boomerang. ఇవ్వాల రేపు పెద్దగా టైం కూడా తీసుకోవడం లేదు ఇచ్చి పడేస్తది. 10 ఏళ్ళు తమ ఫామిలీ పాలించిన రాష్ట్రం. ప్రపంచం ప్రశిద్దిగాంచిన నగరం. అసమర్ధ పాలన వలన, అవినీతి వలన ఇలాంటి దుస్థితికి కి తీసుకొచ్చారు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం తో పదే పదే ప్రాంతీయ వాదాన్ని ప్రజలకి రుద్ది మంట లేపి అందులో చలి కాసుకోవడమే వీళ్ళకి తెలిసిన రాజకీయం. నన్ను ఆదరించిన హైదరాబాద్ నగరం ఇంకా ఇలా ఉండటం బాదిస్తుంది. Kavitha Kalvakuntla

12,816 views

Videos