
Boss Baby
@pepparsalt9 • 13,568 subscribers
#photography #megafan #janasena
Shorts
Videos

Lockout Notice ఉంది అని తెలిసి కూడా ఇండియా రావడానికి తనేమన్నా పిచ్చిదా. మొత్తం స్కెచ్ వేసుకొని ఇండియాలో అడుగు పెట్టి ఉంటది. మరో రూమర్ పెద్ద మొత్తం లో రెమ్యునరేషన్ తో Bigboss wild card entry ఉండె అవకాశం ఉంది అని. డబ్బులు ఉంటే లా ఒక laaగ ఉంటది అని తెలియంది కాదా? మన జగన్ అన్న చూడు పెద్దబాల శిక్ష అంత లిస్ట్ ఉంది ముఖ్యమంత్రి అయ్యాడు మొన్న ఆయనెవరో చెపుతున్నాడు ప్రధాన మంత్రి అయ్యే చాన్స్ రాష్ట్రం లో జగన్ రెడ్డి ఒక్కడికే ఉందని. I am not surprised.
Boss Baby130,015 次观看 • 1 个月前

నీల్ బాబు చాలా తెలివైనోడు. సలార్, KGF కధలు హీరోల చుట్టూ కధని తిప్పి డ్రాగాన్ కి మాత్రం కధలో హీరోని పెట్టాడు. చాలా సేఫ్ గేం ఆడాడు. Fans first day first show instant disappoint కాకుండా స్టోరీ ముందే నారేట్ చేసి , అందులో NTR పాత్ర ఏంటీ అనేది రివీల్ చేసి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. Happy Birthday Jr NTR
Boss Baby218,033 次观看 • 5 个月前

సోషల్ మీడియాలో ఎంత కెలుక్కుంటే అంత గతాన్ని తవ్వుతారని తెలియదా రామక్రిష్ణా? అయినా ఈరోజు తమ్ముళ్ళు చూపిస్తున్న కసి, agression లో 10% అయినా అప్పుడు RGV మీద చూపించి ఉన్నట్లైతే అన్నగారి చల్లని దీవెనలు మీ వెంట ఉండేవి. RGV ని కెలికితే తిక్కలోడు ఇంకో పార్ట్ తీసి అందులో ఇంకేం పెడతాడో అనే భయం. అదే మెగా హీరోలని కెలికితే వాళ్ళకి తిప్పికొట్టే తెలివితేటలు ఉండవు. నోటి దూల ఎంత కావాలో అంత తీర్చుకోవచ్చు.
Boss Baby51,053 次观看 • 2 个月前
