
Third Degree...
@Pepper_Sprey • 7,393 subscribers
No GENIUS Mind Has Ever EXISTED Without A Touch Of MADNESS
Shorts
Videos

Most iconic scene of the Telugu industry ❤️❤️ MegaStar ని మాయం చేసిన చిరంజీవి 🔥🔥 #MegaStarChiranjeevi
Third Degree...237,129 просмотров • 2 месяцев назад

Jan 9 నుండి 17 లోపు #MSVPG రికార్డులన్నీ లేపేస్తాం #Vishwambhara తో ... 🔥🔥🔥 #MegaStarChiranjeevi
Third Degree...33,070 просмотров • 1 месяц назад

salaar , kgf సినిమాలో ఫైట్స్ కూడా దిగదిడుపే ఈ వీడియో ముందు😂 Don’t miss 😂😂😂
Third Degree...224,095 просмотров • 2 лет назад

అప్పట్లో రామారావు దాసరి చేత ఫోన్ చేయించి చిరంజీవికి అవకాశం రాకుండా చేసాడని మా తాత చెప్పాడు, మా తాత దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. చిరంజీవి వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదని అలా చెప్పాడట, ఏమ్ బ్రతుకురా మీది N మాఫియా ... త్పు. ఎట్లా తట్టుకుని నిలబడ్డవయ్యా చిరంజీవి, ఇంత మాఫియాని🙏🏽🙏🏽 ( నేనూ వాళ్లలాగే వేస్తా ట్వీట్స్ )
Third Degree...79,082 просмотров • 9 месяцев назад

"రగులుతోంది మొగలి పొద" సాంగ్ బాలయ్య వెర్షన్ 🔥🔥🔥 Super గా చేసాడు
Third Degree...21,541 просмотров • 2 месяцев назад

భోళా శంకర్ లాంటి బొకడా సినిమా తర్వాత US లో 1.2M అడ్వాన్స్ కలెక్షన్స్ పెడుతున్నాడు బాస్ 🔥🔥🔥🔥🔥 కొంతమంది ఉంటారు ఎందుకు, కుంభాలు కుంభాలు తినడం వెళ్లడం తప్ప దేనికీ పనికిరారు, 4 హిట్లు వచ్చాక కూడా నడుం పైకి లేవదు అక్కడే ఉండిపోతారు 😂 #MegaStar Get ready for the show #ManaShankaraVaraPrasadGaru
Third Degree...65,557 просмотров • 9 месяцев назад

Superrrrrrrrr ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 ఆ fight సీన్స్ భలే కట్ చేసారు 🙏🏽🙏🏽🙏🏽 #MegaStarChiranjeevi #HBDMegaStar
Third Degree...17,206 просмотров • 2 месяцев назад

మళ్ళీ మూడురోజులు వీకెండ్ బ్యాటింగ్ తలుచుకుంటే 🔥💥🔥💥🔥💥 24th Saturday - weekend 25th Sunday - Holiday 26th Monday - Republic Day (Holiday) #MegaStar #ManaShankaraVaraPrasadGaru #BlockbusterMSVPG Team Megastar Gold Box Entertainments Shine Screens Sushmita Konidela
Third Degree...52,861 просмотров • 9 месяцев назад

జానకి గారు పాడిన అనేక గొప్ప పాటల్లో ఇదెప్పుడు టాప్ లో ఉంటుంది నాకు. గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టి పెద్దగా చదువుకోని , సంగీతం నేర్చుకోని ఒక మనిషి తమిళ్ మలయాళం మిక్స్ చేసిన లిరిక్స్ ని ఇంత అద్భుతంగా పాడడం నిజంగా గ్రేట్. ఈ పాట కంపోజింగ్ మిక్సింగ్ ఒక అద్భుతం. పాడించాలనుకున్న సింగర్ అందుబాటులో లేకపోతె కమల్ హాసన్ పాడిన తీరు అద్భుతం. ఇన్ని అద్భుతాల మధ్యలో ఆమె గొంతుని, పాడిన తీరుని మలయాళీలు జానకి గారిని తమ సొంత మనిషి అనుకున్న తీరు ఇంకా అద్భుతం. అందుకే ఆమె గొప్ప సింగర్. చరిత్రలో ఆమెకి మాత్రమే దక్కే అరుదైన గౌరవాలు కలిగిన సింగర్. ( ఈ పాట తెలుగులో బాలు, చిత్ర లాంటి గ్రేట్ సింగర్స్ పాడినా కూడా ఒరిజినల్ లో జానకి గారు, కమల్ పాడిన దాంట్లో వచ్చే ఫీల్ లో సగం కూడా ఉండదు ) #RIPJanakiGaru
Third Degree...20,770 просмотров • 3 месяцев назад

కొత్తగా సినిమాల్లోకి రావాలనుకున్న ఆడపిల్లలని బాలకృష్ణ దగ్గరకి ఫోటోలు దిగడానికి కూడా పంపించరట .. పంపిస్తే ఏమ్ చేస్తాడో అందరికీ తెలుసంటుంది. వాళ్ళ కులపోల్లే అయన దగ్గరికి వద్దని చెబుతారట DV manor హోటల్లో బాలకృష్ణ చేసే నీచపు పనులు అందరికీ తెలిసినవే అంటుంది.
Third Degree...104,320 просмотров • 2 лет назад