
Prabhakar Venavanka
@Prabhavenavanka • 1,744 subscribers
పోరాటాల గడ్డ కరీంనగర్ ✊ Journalist. Opinions are Personal. Ex. of SAKSHI DAILY, 6TV, STUDIO N, V6 NEWS. Contains Sarcastic Content 😜😜
Shorts
Videos

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. చౌదరి అయినప్పటికి.. సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి పేరుతో అకౌంట్ మెంటేయిన్ చేస్తున్న శ్వేతా చౌదరి.. కొద్దిరోజుల క్రితమే శ్వేతా చౌదరి వివాహం.. రీసెంట్ గా ఆమె భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ లో చేర్పించారని వైరల్ అవుతున్న ఫొటో.. అయితే.. ఇన్ని రోజులు చాలామందిని, మహిళలను కించపరిచేలా దారుణాతిదారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ విమర్శలు.. ఇలాంటి సమయంలో అలా మాట్లాడటం సరికాదంటూ ఖండిస్తున్న మరికొందరు.. కానీ.. పెళ్లై 15 రోజులు కూడా గడవకముందే ఇలా జరగడం మాత్రం బాధాకరం. అనారోగ్య సమస్యలు ఎప్పుడు.. ఎలా బయటపడతాయో తెలియని పరిస్థితి.
Prabhakar Venavanka141,054 views • 3 months ago

బాల సుబ్రమణ్యం, రోశయ్య, ఎన్టీఆర్ విగ్రహాలు పెడితే తప్పేంది అంటున్నరు.. మరి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన తెలంగాణ ముఖ్యమంత్రుల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేవు..? ప్రధానమంత్రి పీవీ విగ్రహం ఎందుకు లేదు.? అందెశ్రీ సమాధిని పట్టించుకోకుండా.. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సిన తొందర ఏంటి.? మొత్తం ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెట్టి.. తెలంగాణకు చరిత్ర లేదు అని చూపించే కుట్ర చేస్తున్నరు. .. క్రాంతిదళ్ పృథ్వీ
Prabhakar Venavanka68,864 views • 4 months ago

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత.. జనసేన నాయకుడు సంపత్ నాయక్ ను నిలదీసిన జర్నలిస్టులు.. మొన్నటి వరకు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుపై మాట్లాడి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్న.. డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గారా అని నిలదీసిన జర్నలిస్టులు.. బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్.. సమాధానం చెప్పలేక పారిపోయిన సంపత్ నాయక్..
Prabhakar Venavanka67,093 views • 4 months ago

మహారాష్ట్రలో ఫెయిలైన రైలు బ్రేకులు.. అధికారులు పరుగులు.. ఫుల్ లోడ్ తో ఉన్న గూడ్స్ రైలు.. బ్రేకులు ఫెయిల్ కావడంతో వంద కిలోమీటర్లకు పైగా స్పీడుతో దూసుకుపోయిన రైలు... రకరకాల స్పీడ్ కంట్రోల్ మెకానిజాలు వాడిన రైల్వే అధికారులు.. క్రమంగా వేగానికి అడ్డంకులు సృష్టిస్తూ.. 30 కిలోమీటర్ల స్పీడుకు తీసుకొచ్చిన అధికారులు.. ముంబై శివారు ప్రాంతంలో ఆగిన రైలు.. ఎలాంటి భారీప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వేశాఖ..
Prabhakar Venavanka93,000 views • 7 months ago

మొన్న బండి సంజయ్ ఆటోలో ప్రయాణించినప్పుడు.. ఈ హైవే మోడీనే ఇచ్చిండు.. ఆ హైవే మోడీనే ఇచ్చిండని చెప్పుకొచ్చిన్రు.. అదే జోష్ లో కొందరు ఇదిగో ఇలా వీడియోలు చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నరు.. కాకపోతే.. ఈ వీడియో ఫస్ట్ షాట్ లోనే టోల్ గేట్ దర్శనమిచ్చింది.. మరి.. ఈ రోడ్డు మోడీ ఇస్తే.. ఈ టోల్ గేట్లు ఎందుకు పెట్టిన్రు.? ఫ్రీగనే తిరగనియ్యాలే కదా..!? టోల్ గేట్లు పెట్టి మా తోలు ఒలుసుడు ఎందుకు.? స్టేట్ హైవేలు అయినా.. నేషనల్ హైవేలు అయినా.. మేమిచ్చాం.. మేం తెచ్చామని పాలకులు గొప్పలు చెప్పుకోవడానికే.. ఉంకోదిక్కు.. టోల్ గేట్లు పెట్టి జేబులున్న పైసలన్ని గుంజుతరు.. ఇన్నొద్దులు మా కరీంనగర్ నుండి వరంగల్ పోవుటానికి నూరు రూపాలు బస్సు కిరాయి ఉండేది. ఇప్పుడు టోల్ ట్యాక్స్ కుడ కలిపి ఉంకో 20 రూపాలో.. 30 రూపాలో పెంచుతరు. కారుల పోతే.. నూరో.. నూట యాభయో టోల్ ట్యాక్స్ కట్టాలే.. ఇదేందని అడుగుతే.. రోడ్డు మంచిగ చెయ్యలేదా.? రోడ్డును మెయింటనెన్స్ చేయొద్దా అంటరు. బయటనేమో.. మేం తెచ్చినం.. మేం తెచ్చినమని పబ్లిసిటీ చేసుకుంటరు..
Prabhakar Venavanka50,164 views • 4 months ago

తెలంగాణపేరు డిక్షనరీలో లేదని చెబుతున్న సన్నాసులకు అంకితం..
Prabhakar Venavanka45,898 views • 4 months ago

ఏమాటకామాట.. ఏం గేమ్ ప్లే చేశారయ్య సర్కారు వారు..! అబ్బబ్బబ్బా.. సూపరో సూపర్.. పురుష ఎమ్మెల్యేల ముందు ముందు మహిళా పోలీసులను అడ్డుగా పెట్టారు. కాస్త గడబిడ్డ జరగ్గానే.. రెండు వీడియో బిట్లు పెట్టి.. మహిళా పోలీసులపై దాడి, దౌర్జన్యం అంటూ.. క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు. అంటే.. ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారో ఇదొక్క ఉదాహరణ సరిపోదా.? (మహిళా పోలీసులను పక్కకు తప్పుకోండి అని హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడగడం ఈ వీడియోలో క్లియర్ గా ఉంది.) సర్కారు వారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. 🙏🙏🙏🙏
Prabhakar Venavanka15,465 views • 1 month ago

హైదరాబాద్ లో జంతువుల రక్తం దందా..! కాచిగూడలోని సీఎన్ కే ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కేంద్రంగా దందా.. 1000 లీటర్ల గొర్రె, మేక రక్తం ప్యాకెట్స్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. నికేష్ అనే వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నట్టు గుర్తింపు.. ప్రస్తుతం పరారీలో నికేష్.. ప్రాణంతో ఉన్న మేకలు, గొర్రెల నుండి రక్తం తీసి భద్రపరిచి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్న నికేష్.. రక్తంతో ఏం చేస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు..
Prabhakar Venavanka67,502 views • 9 months ago

ఇది అసలు ముచ్చట.. మీకు తెల్వదన్న ముచ్చట కూడా మీకు తెల్వది.
Prabhakar Venavanka32,424 views • 3 months ago