Prabhakar Venavanka's banner
Prabhakar Venavanka's profile picture

Prabhakar Venavanka

@Prabhavenavanka • 1,744 subscribers

పోరాటాల గడ్డ కరీంనగర్ ✊ Journalist. Opinions are Personal. Ex. of SAKSHI DAILY, 6TV, STUDIO N, V6 NEWS. Contains Sarcastic Content 😜😜

Shorts

Must need jugaad for Hyderabad now..! Please plan this in Hyderabad.. It may save precious lives from china manja. Hyderabad City Police Grandpashabet Giriş Sabit #2026 Cyberabad Police Malkajgiri Police

1,371,088 просмотров

అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం.. ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజ్ ముందు విద్యార్థుల ధర్నా.. అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఆదిభట్ల సీఐ.

183,093 просмотров

ఓహో.. మేడిగడ్డ బ్యారేజీ ని ఇలా పేల్చేశారా?? వీడియో తో సహా క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. … గమనిక: KTR పేరుతో ఉన్న కాంగ్రెస్ వ్యక్తి హ్యాండిల్ ఇది..

61,655 просмотров

మహారాష్ట్రలో ఫెయిలైన రైలు బ్రేకులు.. అధికారులు పరుగులు.. ఫుల్ లోడ్ తో ఉన్న గూడ్స్ రైలు.. బ్రేకులు ఫెయిల్ కావడంతో వంద కిలోమీటర్లకు పైగా స్పీడుతో దూసుకుపోయిన రైలు... రకరకాల స్పీడ్ కంట్రోల్ మెకానిజాలు వాడిన రైల్వే అధికారులు.. క్రమంగా వేగానికి అడ్డంకులు సృష్టిస్తూ.. 30 కిలోమీటర్ల స్పీడుకు తీసుకొచ్చిన అధికారులు.. ముంబై శివారు ప్రాంతంలో ఆగిన రైలు.. ఎలాంటి భారీప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వేశాఖ..

93,000 просмотров

3 రోజెస్ సినిమా నటి.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషితా కల్లపు చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి పేరుతో ఉన్న ఐపీఎల్ టికెట్లు.. ఇవాళ్టి సన్ రైజర్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన కుషితా.. ముఖ్యమంత్రి కోసం .. సన్ రైజర్స్ టీం ఇచ్చిన కాంప్లిమెంటరీ టికెట్లుగా వాటిపై టెక్ట్స్.. కుషితా చేతికి ఎలా వెళ్లాయనే దానిపై అనుమానాలు..

42,935 просмотров

వురే నాయనా.. మెహదీపట్నం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.. పైన నడవటానికి వీలుగా లేదు... చిన్నగా ఉంది అనేది కాదు సమస్య.. నిత్యం రద్దీగా ఉండే.. భారీ వాహనాలు తిరిగే రోడ్డుమీద.. అంత తక్కువ ఎత్తుతో ఫుట్ ఓవర్ కట్టారు.. ఆల్రెడీ ఓ కంటెయినర్ గుద్దుకుంది.. మున్ముండు ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అని.. మీద చిన్నగా ఉన్నా పబ్లిక్ కాస్త వంగి పోతారు కావొచ్చు.. కానీ.. లారీలు.. ఇతర భారీ వాహనాలు వంగి పోలేవు కదా.! ఎలారా బాబూ మీతో..?? దీనికి .. రెండు జాతీయ పార్టీల కవరింగు వీడియోలు....!! దండంరా సామే...

38,738 просмотров

ఏటు పోతోందిరా రాష్ట్రం..? గాంధీ హాస్పిటల్ లో బీపీ మిషన్ ఎత్తుకెళ్తున్నానని వీడియో చేసి మరి ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ యువకుడు.. మరీ ఇలా బరితెగిస్తున్నరేందిరా.?

17,266 просмотров

NO Words... thousands of 🙏🙏🙏🙏🙏🙏 to sister... 👌👌👌👌✊✊✊✊✊

36,214 просмотров

Videos

Prabhavenavanka's profile picture

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. చౌదరి అయినప్పటికి.. సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి పేరుతో అకౌంట్ మెంటేయిన్ చేస్తున్న శ్వేతా చౌదరి.. కొద్దిరోజుల క్రితమే శ్వేతా చౌదరి వివాహం.. రీసెంట్ గా ఆమె భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ లో చేర్పించారని వైరల్ అవుతున్న ఫొటో.. అయితే.. ఇన్ని రోజులు చాలామందిని, మహిళలను కించపరిచేలా దారుణాతిదారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ విమర్శలు.. ఇలాంటి సమయంలో అలా మాట్లాడటం సరికాదంటూ ఖండిస్తున్న మరికొందరు.. కానీ.. పెళ్లై 15 రోజులు కూడా గడవకముందే ఇలా జరగడం మాత్రం బాధాకరం. అనారోగ్య సమస్యలు ఎప్పుడు.. ఎలా బయటపడతాయో తెలియని పరిస్థితి.

Prabhakar Venavanka

141,054 просмотров • 3 месяцев назад

Prabhavenavanka's profile picture

మొన్న బండి సంజయ్ ఆటోలో ప్రయాణించినప్పుడు.. ఈ హైవే మోడీనే ఇచ్చిండు.. ఆ హైవే మోడీనే ఇచ్చిండని చెప్పుకొచ్చిన్రు.. అదే జోష్ లో కొందరు ఇదిగో ఇలా వీడియోలు చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నరు.. కాకపోతే.. ఈ వీడియో ఫస్ట్ షాట్ లోనే టోల్ గేట్ దర్శనమిచ్చింది.. మరి.. ఈ రోడ్డు మోడీ ఇస్తే.. ఈ టోల్ గేట్లు ఎందుకు పెట్టిన్రు.? ఫ్రీగనే తిరగనియ్యాలే కదా..!? టోల్ గేట్లు పెట్టి మా తోలు ఒలుసుడు ఎందుకు.? స్టేట్ హైవేలు అయినా.. నేషనల్ హైవేలు అయినా.. మేమిచ్చాం.. మేం తెచ్చామని పాలకులు గొప్పలు చెప్పుకోవడానికే.. ఉంకోదిక్కు.. టోల్ గేట్లు పెట్టి జేబులున్న పైసలన్ని గుంజుతరు.. ఇన్నొద్దులు మా కరీంనగర్ నుండి వరంగల్ పోవుటానికి నూరు రూపాలు బస్సు కిరాయి ఉండేది. ఇప్పుడు టోల్ ట్యాక్స్ కుడ కలిపి ఉంకో 20 రూపాలో.. 30 రూపాలో పెంచుతరు. కారుల పోతే.. నూరో.. నూట యాభయో టోల్ ట్యాక్స్ కట్టాలే.. ఇదేందని అడుగుతే.. రోడ్డు మంచిగ చెయ్యలేదా.? రోడ్డును మెయింటనెన్స్ చేయొద్దా అంటరు. బయటనేమో.. మేం తెచ్చినం.. మేం తెచ్చినమని పబ్లిసిటీ చేసుకుంటరు..

Prabhakar Venavanka

50,164 просмотров • 4 месяцев назад