
PulseNewsBreaking
@pulsenewsbreak • 9,078 subscribers
Back Up Account: https://t.co/qMRaavdWtO
Shorts
Videos

పండగకు ఇద్దరు కూతుళ్లను ఊరికి తీసుకెళ్దామనుకున్నా కానీ.. ఇప్పుడు పెద్ద కూతురి మృతదేహాన్ని తీసుకెళ్తున్నా నా పెద్ద కూతురు చనిపోయింది.. చిన్న కూతురి పరిస్థితి విషమంగా ఉంది కాలేజీలో ఈవెంట్ నిర్వహించి.. నా కూతురిని కోల్పోయేలా చేశారు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించినా.. సరైన ఏర్పాట్లు చేయలేదు నా కూతురు చనిపోయినా MVSR కాలేజీ యాజమాన్యం నుంచి స్పందన లేదు కాలేజీ నిర్లక్ష్యం వల్ల నా ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు నాశనమైంది - నాదర్గుల్ MVSR కాలేజీ ఘటనపై విద్యార్థిని తండ్రి ఆవేదన
PulseNewsBreaking106,454 Aufrufe • vor 19 Tagen

‘మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో ప్రాణహాని ఉంది’ సీఎం రేవంత్ రెడ్డి తమని ఆదుకోవాలంటూ.. అమీర్‌పేట్‌లోని ఏసియన్ హాస్టల్ నిర్వాహకుల ఆవేదన రూ.2 కోట్ల అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించి.. హాస్టల్ భవనం అద్దెకిచ్చి.. ఇప్పుడు ఖాళీ చేయాలని హింసిస్తున్నారని ఆరోపణలు ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారని.. 3 రోజుల నుంచి రౌడీలతో హాస్టల్‌కి వచ్చి అందరినీ భయపెడుతున్నారన్న నిర్వాహకులు బొంతు రామ్మోహన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేసిన హాస్టల్ నిర్వాహకులు
PulseNewsBreaking1,000,658 Aufrufe • vor 5 Monaten

న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్ పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి
PulseNewsBreaking595,983 Aufrufe • vor 4 Monaten

పోలీస్ అంటే ఇలా ఉండాలి.. సీఐ ప్రభాకర్‌కు హ్యాట్సాఫ్! సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆసక్తికర ఘటన నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను తన పోలీస్ వాహనంలో తీసుకెళ్లిన సీఐ ప్రభాకర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సహకరించిన అధికారి పోలీస్ వాహనంలో అభ్యర్థులను తరలిస్తున్న విజువల్స్ వైరల్ విధి నిర్వహణలో సీఐ ప్రభాకర్ తీరుపై ప్రశంసలు
PulseNewsBreaking63,868 Aufrufe • vor 14 Tagen

'అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు' ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తాను తప్పు చేశానని.. దీనికి నా చావే పనిష్మెంట్ అని సూసైడ్ నోట్ లో రాసిన మాధురి ఈశ్వర్ సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి ఆరోపణ ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి తీవ్ర మనస్తాపం తన పరువు పోయిందని, ఆ తప్పు వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని మాధురి ఆవేదన తనకు బ్రతకాలనే ఆశ లేదని పేర్కొని.. ఉరి వేసుకుని మాధురి సూసైడ్ అటెంప్ట్ డోర్ బద్దలుకొట్టి.. ఫ్యాన్ కి వేలాడుతున్న మాధురిని కాపాడిన కుటుంబ సభ్యులు
PulseNewsBreaking244,000 Aufrufe • vor 2 Monaten

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కి రేవంత్ రెడ్డి మనవడి పేరు 2028లో పూర్తి కానున్న ఈ ఎయిర్‌పోర్టుకి ‘రేచర్ల రుద్రారెడ్డి’ అని పేరు పెడుతున్నారు ఆ పేరు మరెవ్వరిదో కాదు.. సీఎం రేవంత్ రెడ్డి మనవడిది దీని వల్ల రేవంత్ సీఎం పోస్ట్ పోవడమే కాదు.. కాంగ్రెస్ సర్వనాశనం అవ్వడం తథ్యం - ప్రొఫెసర్ కంచె ఐలయ్య
PulseNewsBreaking137,792 Aufrufe • vor 1 Monat

మాదాపూర్ యాక్సిడెంట్ కేసు.. జనసేన ఎంపీ కొడుకు పారిపోయే ప్రయత్నం! ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా.. లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేసే భారతి ముఖి(26)ని ఢీకొట్టిన కారు యువతిని ఢీకొట్టి జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ పారిపోతుండగా.. అడ్డుకున్న స్థానికులు ఈ ఘటనలో భారతి తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం.. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందన్న వైద్యులు అయితే.. ఆగస్టు 16న ప్రమాదం జరిగితే, ఇప్పటిదాకా సంజుష్‌ని అరెస్ట్ చేయని పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ సీసీటీవీ ఫుటేజ్‌ను బయట పెట్టిన అధికారులు దీంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేసి, ఎంపీ కొడుకైన సంజుష్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అని జనం నిలదీత
PulseNewsBreaking265,723 Aufrufe • vor 2 Monaten

‘జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. సంజుష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరణ ఇచ్చిన డీసీపీ రితిరాజ్ ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి.. సంజుష్‌కు ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్షలు నిర్వహించాం అయితే.. ఆ టెస్టులో ఫలితాలు ‘నెగెటివ్’గా వచ్చాయి సంజుష్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం కారుని స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ కోసం పంపాం.. MVI నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం సంజుష్‌పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశాం అయితే.. ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏవీ కనిపించలేదు అందుకే.. అతడిని విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ BNSS సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చాం చట్టపరమైన నిబంధనలు, కేసు పరిస్థితులు, సాక్ష్యాల ఆధారంగానే.. అరెస్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.. MVI నివేదికతో ఇతర సంబంధిత ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం ఆ ఆధారాల ప్రకారం జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్‌ని అరెస్ట్ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటాం పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడిని అరెస్ట్ నుంచి తప్పించారని ఆరోపించడం తగదని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్
PulseNewsBreaking256,979 Aufrufe • vor 2 Monaten

‘నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష విరమించేది లేదు’ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ.. నిరాహార దీక్షలో కూర్చున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి భావన కూతురు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే.. నోటీసు ఇవ్వకుండా టెర్మినేట్ చేశారని ఆరోపణలు టెక్ మహీంద్రా వాళ్లు తనని మెంటల్ టార్చర్ చేసినందుకే ఇలా రోడ్డు మీదకొచ్చి పోరాటం చేస్తున్నానన్న భావన * అన్యాయమైన తొలగింపును ఉపసంహరించుకోవాలి, ఈ అంశంపై యూనియన్ ఏర్పాటు చేయాలి * ఆఫీస్‌లో మానసిక వేధింపులు ఆపాలి * Mutual Notice Period * పని వేళలు ముగిశాక టాస్కులు ఇవ్వకూడదు * లేబర్ కమిషన్‌లో కంపెనీలపై నమోదైన కేసుల్ని 45 రోజుల్లోనే పరిష్కరించాలి * ఐటీ ఉద్యోగులకు మానవతా విలువులతో కూడిన సెలవు విధానాలు అమలు చేయాలి ఈ డిమాండ్లు నెరవేరే దాకా తాను నిరాహార దీక్ష విరమించేదే లేదని తేల్చి చెప్పిన భావన
PulseNewsBreaking247,636 Aufrufe • vor 2 Monaten

బ్రేకప్ చెప్పిందని.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి యువతి హత్య కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన అమృత(21) అనే యువతి లా చదువుతూనే.. పిజ్జా ఔట్లెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తోంది ఈ క్రమంలోనే ధనుష్ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించింది అయితే.. అతనికి అప్పటికే పెళ్లయి, ఓ బిడ్డ ఉన్నాడని తెలిసి అమృత బ్రేకప్ చెప్పింది దాంతో.. అమృతపై పగ పెంచుకొని, కత్తితో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడు ధనుష్ ఓ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయిన ధనుష్ తీవ్ర గాయాలైన అమృతను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
PulseNewsBreaking149,926 Aufrufe • vor 1 Monat

50 శాతం బోర్లు డ్రై అయిపోయాయి ఎండాకాలం వరినాట్లు నవంబర్ నుంచి ప్రారంభం అవుతాయి చుక్క నీరు కూడా దొరకదని నేను అందుకే చెప్తున్నాను శ్రీశైలంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో 20 శాతం నీళ్లు కూడా లేవు 200 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.. అందునా డెడ్ స్టోరేజ్ ఉంది తాగునీరుకి వాడుకోవడం తప్ప మరే ఇతర అవసరాలకు నీళ్లు లేవు 8 నుంచి 10 నెలల వరకు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం మనం ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నాం - సీఎం రేవంత్ రెడ్డి
PulseNewsBreaking42,287 Aufrufe • vor 13 Tagen

టీచర్ భయానికి బాలుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన హోంవర్క్ చేయలేదని LKG విద్యార్థి ప్రణయ్ తేజ్(6)ను మందలించిన టీచర్ పనిష్మెంట్ పేరిట బట్టలు విప్పబోతుండగా.. గుక్క పెట్టి ఏడ్చిన ప్రణయ్ తేజ్ ఆపై చెంప మీద కొట్టగా.. ఏడుస్తూ టీచర్‌పైనే కుప్పకూలిపోయిన బాలుడు సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన ఫ్యామిలీ విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన
PulseNewsBreaking207,606 Aufrufe • vor 2 Monaten

‘నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?’ తన భర్తను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి చేసిన వివాహిత తనకు భార్య భవాని, ఆమె ప్రియుడు సైదులుతో ప్రాణహాని ఉందని పోలీసులకు భర్త రాజేశ్వరరావు ఫిర్యాదు 2016లో రాజేశ్వరరావు, భవానీకి వివాహం.. వీరికి ఇద్దరు కుమార్తెలు అయితే.. కొరియర్ బాయ్‌తో భవాని వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనని చంపాలని ప్లాన్ చేసిందని భర్త ఫిర్యాదు తాను ఇంట్లో లేనప్పుడు.. కొరియర్ బాయ్ సైదులు ఇంటికి రావడం, పోవడం జరుగుతున్నాయని వెల్లడి ప్రియుడితో రోడ్డు ప్రమాదం చేయించి.. తనను చంపాలని భార్య ప్లాన్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌తో తెలిసిందన్న భర్త తనకు.. ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు రాజేశ్వరరావు వెల్లడి అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
PulseNewsBreaking210,018 Aufrufe • vor 3 Monaten

కీసరలో ఏసీబీ ట్రాప్‌పై సంబరాలు! ఏసీబీకి కీసర సీఐ, ఎస్ఐ పట్టుబడటంతో స్థానికుల సంబరాలు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట బాణాసంచా కాల్చిన కీసర, బోగారం వాసులు కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో హర్షం పలు కేసుల్లో లంచం డబ్బులతో వేధించారంటూ స్థానికుల ఆరోపణలు పోలీస్ స్టేషన్ ఎదుట బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన స్థానికులు ఏసీబీ ట్రాప్‌తో హాట్ టాపిక్‌గా మారిన కీసర పోలీస్ స్టేషన్ వ్యవహారం
PulseNewsBreaking108,521 Aufrufe • vor 1 Monat

మూడు రోజుల సిక్ లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం తొలగించారు... టెక్ మహీంద్రాపై మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఘటన దుండిగల్ పోలీసులను ఆశ్రయించిన భావన అకారణంగా విధుల నుంచి తొలగించారని యాజమాన్యంపై ఫిర్యాదు కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు తీసుకున్నా.. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వేధించారు... వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణ అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధులకు హాజరుకావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని ఆవేదన సిక్ లీవ్‌కు వేతనం ఇవ్వకపోయినా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయిన భావన
PulseNewsBreaking216,121 Aufrufe • vor 3 Monaten
0:25
Sensitive content
This media may contain sensitive content.

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
PulseNewsBreaking199,446 Aufrufe • vor 3 Monaten

‘ఐదేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్ కాబట్టి.. సంజుష్‌ని అరెస్ట్ చేయలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ సంజుష్‌కు ఆరోజే తాము ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్ష నిర్వహించామని.. ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపిన డీసీపీ రితిరాజ్ అతని కారుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ కోసం పంపామని.. MVI నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి సంజుష్‌పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశామన్న డీసీపీ అందుకే సంజుష్‌ను అరెస్ట్ చేయలేదని.. అసలు అతడ్ని అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపించలేదని వెల్లడి డ్రంక్ & డ్రైవ్ నిర్వహించాక.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి పంపాని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్
PulseNewsBreaking138,466 Aufrufe • vor 2 Monaten
6:05
Sensitive content
This media may contain sensitive content.

‘మాధురి నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేసింది’ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో తన భర్త ఈశ్వర్ సాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య అర్థరాత్రి సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండగా వారిని పట్టుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ భార్య నీకు నా భర్తే దొరికాడా? అంటూ మాధురిపై చెయ్యి చేసుకున్న ఈశ్వర్ భార్య తన భర్త మంచోడేనని.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంటూ ఆవేదన ఈశ్వర్‌తో పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తన భర్త కనీసం మందు కూడా తాగడని వెల్లడి ఆ అమ్మాయికి బ్రేకప్ అయితే తానే ఓదార్చానని.. తన పక్కనే ఉంటూ మోసం చేసిందని ఆవేదన ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగం
PulseNewsBreaking139,752 Aufrufe • vor 2 Monaten