
RAM...🇮🇳🇮🇳
@ram_views • 4,766 subscribers
నేను అంటే నా ఆలోచన....
Shorts
Videos

తెలంగాణా లూసిఫర్....🙏🏼 ఈయన ఎంత దూరంగావుంటే అంతమంచిది అటు...రేవంత్ రెడ్డి ఆడే ఆటలాకైనా ఇటు...KTR, హరీష్ రావులు మాట్లాడే మాటలకైనా ఒకసారి...ఎంట్రీ ఇచ్చాడంటే మాత్రం రేవంత్ రెడ్డి ఆటలు సాగవు వీళ్ళిద్దరి...మాటలు సాగవు ఈశన్య ఋతుపవనాల్లో వచ్చే వరదల్లా అంతా ఒకేసారి కడిగిపడేస్తాడు....👍🏼
RAM...🇮🇳🇮🇳113,449 просмотров • 3 месяцев назад

BRS ని ఎవ్వడు ఆపలేడు అది... ఆగే time కూడా అయిపోయింది ఇక... మిగిలింది ఊచకొతనే ఇక...ఆలోచించడానికేమిలేదు తగలెట్టేయ్యడమే 🔥 KTR
RAM...🇮🇳🇮🇳31,310 просмотров • 1 месяц назад

కేంద్రంలో కాంగ్రెస్ ఉండని దానీ అయ్య BJPఉండని వ్యతిరేకంచేవి ప్రాంతీయ పార్టీలే అదే సౌత్ ఇండియాలోనైతే 2 పార్టీలను పూర్తిగా వ్యతిరేకించేది ఒక్క BRS, DMKపార్టీలు మాత్రమే ఎందుకంటే CBN,జగన్ లా కాకుండా ఈరెండు పార్టీల నాయకులు మాత్రమే రాష్ట్ర హక్కులు... ప్రజా ప్రయోజనాలకోసం ఆలోచిస్తారు
RAM...🇮🇳🇮🇳62,110 просмотров • 6 месяцев назад

రామారావు గారిని స్థాయితో పోల్చి ....లెవల్ పెంచావ్ లోకేష్ నాయుడిని స్థానంతో పోల్చి ... తన ప్లేస్ ఏంటో చుపించావ్
RAM...🇮🇳🇮🇳30,306 просмотров • 4 месяцев назад

నటుడుపై అభిమానం మార్నింగ్ షో సినిమాకి తీసికెళ్తే నాయకుడిపై అభిమానం మంచి చేస్తాడనే నమ్మకంపై ముందుకెళ్తుంది... 👍🏼
RAM...🇮🇳🇮🇳26,872 просмотров • 4 месяцев назад
1:24
Sensitive content
This media may contain sensitive content.

విశ్వగురువు.... పేరు తీయకుండానే ...గంజిలో ఈగలాగా తీసిపడేసాడు
RAM...🇮🇳🇮🇳29,002 просмотров • 5 месяцев назад

30 ఏండ్ల స్నేహం... రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చి ఎన్నేడ్లు అవుతుందిరా 🤦🏼♂️
RAM...🇮🇳🇮🇳40,523 просмотров • 11 месяцев назад