
Uppalapati Ramvarma
@Ramvarma2025 • 4,437 subscribers
నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది -స్వామీ వివేకానంద.
Shorts
Videos
0:30
Sensitive content
This media may contain sensitive content.

నేను ముసల్మాన్..నన్ను ఎవడూ ఆపలేడు.. గూండా గిరి చేయడం తప్పు కదా? యోగీజీ కి తెలిస్తే ఊరుకోడు కదా!! .... యోగీ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?? తప్పేంటి?? యోగీ నే పెద్ద గూండా.. తన మీద ఎన్ని కేసులున్నాయో చూసుకో.. నేను ఎవడికీ భయపడను.. నా పేరు మహమ్మద్ వశీం.. నేను ఘజియాబాద్ జిల్లా.. మసూరి గ్రామం.. ఏం కావాలంటే అది చేసుకోండి అని ఛాలెంజ్ విసిరిన మహమ్మద్ వసీం.. సాయంత్రం ఘజియాబాద్ నుంచి పోలీసులు వచ్చి ఎత్తక మింగారు.. ఒంటి మీద గుడ్డ..నెత్తిన టోపీ ఏమాత్రం నలగకుండా నలుగు పెట్టేసరికి.. ఆ నలుగు ట్రీట్మెంట్ కు యోగీ జిందాబాద్ అని నినాదాలు కూడా చేశాడు బిడ్డ..
Uppalapati Ramvarma50,237 次观看 • 7 个月前

పవన్ ని రెచ్చగొడుతున్న నాగేశ్వరావు క్షమాపణలు చెప్పి,రెచ్చగొట్టే వ్యాఖ్యలు అరెస్ట్ కి భయ పడమంటూ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ వ్యతిరేకులంత గుమిగూడి ప్రెస్ మీట్ ఇది ముగిసిన అధ్యాయం అని నాలుగు రోజుల నుంచి అందరినీ బతిమాలి , పోనీలే అని Pawan Kalyan మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని ఆదేశించిన తర్వాత... ఇపుడు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ నే తిట్టడం , తిట్టించడం ఏమి పద్ధతి Prof. K.Nageshwar గారూ ! మీ వెనుక ఎవరు ఉండి ఇవి అన్నీ చేయిస్తున్నారు ? మీ పక్కన ఉన్న లేడీ స్పీకర్ ఎవరో తమిళ నాడు విజయ్ తో పవన్ కళ్యాణ్ ను పోల్చి కామెడీ చేస్తోంది ఇదే వేదిక పై నుంచి... ఆ ఫ్రస్ట్రేషన్ లో పవన్ అలా మాట్లాడుతున్నాడు అంటోంది ఆవిడ. మీకు అటు పక్కన , మీ కుడి భుజం గా కూర్చుని ఉన్న వ్యక్తి అయితే అసలు పవన్ , బాబు , లోకేశ్ వీళ్ళు తెలంగాణ ఎందుకు వస్తున్నారు ? అంటున్నాడు మీరు పెట్టిన ఈ మీటింగ్ లో భారత దేశ సమగ్రతకు భంగం కలిగించే ఈ వ్యాఖ్యానాలకు మీ రెస్పాన్సిబుల్ కాదా ? చివరికి ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే ఈ అజెండా కి మీకు ఫీడ్ చేస్తున్నది ఎవరు ? ఒక గౌరవనీయ స్థాయి నుంచి ఈ దిశ గా మీ పతనమో పయనమో ... దయనీయం
Uppalapati Ramvarma29,172 次观看 • 4 个月前

విధి విది కి రామాలయం కట్టాలి క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ప్రతి రోజు చర్చ్ మైకులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. హిందువులు అంత ఏకం కావాలి.రామరాజ్యం స్థాపించాలి. దమ్మున్న నాయకులు మన K Raghu Rama Krishna Raju (RRR) గారు.😍 ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇలానే తిరుగుబాటు చెయ్యాలి. మా రాజు గారు మరో Yogi Adityanath మాకు. జై శ్రీరామ్....జై శ్రీరామ్... జై శ్రీరామ్....జైశ్రీరామ్
Uppalapati Ramvarma38,693 次观看 • 7 个月前

ఆకివీడు అప్డేట్ 👈 వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు మిలిట్రి రాజు అంటారు కొందరు మీసాలు రాజు అంటారు.. ఇతనిది భీమవరం గునిపూడి పేట.. 👈👈 దళిత సామజిక వర్గం నుండి భీమవరంలో కొంచం దమ్మున్న వాడిగా చెప్పుకోవచ్చు.. 👈 అలాగే కొంచం మంచోడు అనే పేరు కూడా వుంది టౌన్లో నాకు కూడా పరిచయం వుంది కాబట్టి కన్ఫర్మ్ గా చెప్పగలను.. కుర్రాళ్ళు ఇతనితో గట్టిగా ఉంటారు. ఆకివీడు ఇష్యూలో ఇతను పాల్గొవడం వల్లే తీవ్రతరం అయ్యింది.. జైలు నుండి బయటకు వచ్చాక ఈరోజు ఇతను మాట్లాడింది వీడియో నాకు వచ్చింది.. ఇతను మొన్నటి ఎన్నికల్లో భీమవరం జనసేన mla గారికి సపోర్ట్ చేసి సహకరించాడు అనేది వాస్తవం.. పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటంటే ఆకివీడులో సరైన వ్యక్తులు మధ్యవర్తిత్వం వహించి ఉండుంటే రోజు ఇరు వర్గాలు మధ్యలో ఇటువంటి ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది కాదు.. దీని అంతటి కారణం ఫాస్టర్ ఇస్మాయిల్ అని గట్టిగ చెప్పొచ్చు 👈👈 ఫాస్టర్ ఇస్మాయిల్ స్వలాభం వల్లే మా ప్రాంతంలో మత ఘర్షణలకు కారణం అవుతోంది..
Uppalapati Ramvarma31,911 次观看 • 5 个月前

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి Anitha Vangalapudi గారికి విజ్ఞప్తి 🙏 పాస్టర్ ప్రవీణ్ పగడాల డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయినట్లు Andhra Pradesh Police వారు నిర్ధారించిన కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. దయచేసి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను 🙏
Uppalapati Ramvarma72,162 次观看 • 1 年前
