
Kavitha Kalvakuntla
@RaoKavitha • 1,306,893 subscribers
Founder & President, Telangana Rakshana Sena - TRS Party Former Member of Parliament
Shorts
Videos

పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం లేక అదనపు ఆదాయం కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి సంస్థల్లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్న యువతి యువకుల పొట్టగొట్టే చర్యలకు పాల్పడుతున్నది ప్రభుత్వం బైక్ ట్యాక్సీలకు పసుపు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసే ప్రతిపాదనపై పార్ట్ టైమ్ రైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బైక్ ట్యాక్సీవాలాలు అందరిలా సాధారణ నంబరు ప్లేట్లు ఉపయోగించడానికి వీల్లేకుండా, పసుపు రంగు నంబరు ప్లేటు తప్పనిసరి చేస్తే వారి ఉపాధి దెబ్బతింటుంది కనుక ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మహిళా రైడర్లకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి
Kavitha Kalvakuntla127,629 просмотров • 22 дней назад

అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి తొమ్మిది, పది గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు శాఖలకు రావడం తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం తగ్గడం లేదు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Kavitha Kalvakuntla66,542 просмотров • 22 дней назад

రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు ప్రజల మధ్య చిచ్చులు పెడితే చూస్తూ మా Telangana Rakshana Sena - TRS Party ఊరుకోదు.
Kavitha Kalvakuntla297,057 просмотров • 4 месяцев назад

జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఆయన భార్య, చిన్నపిల్లలు ఏడుస్తున్న తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదు తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలి.. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుంది
Kavitha Kalvakuntla189,437 просмотров • 3 месяцев назад

I have said it in the past, and I will say it again! This is beyond scary. First Jack Dorsey’s 4,000, now reports of the massive Oracle layoff (est. 30k) impacting 12,000+ lives in India, mostly in hubs like Hyderabad. While AI is a necessary tool for the future, it shouldn't be a death knell for our workers today. The Revanth Reddy government seems completely clueless, ignoring the elephant in the room while our IT professionals face this uncertainty. Telangana needs a roadmap NOW. Who is looking out for these thousands of families? #JobCrisis #Telangana #OracleLayoffs
Kavitha Kalvakuntla207,157 просмотров • 6 месяцев назад

తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దారుణం మహిళా శాసన సభ్యులకే ఈ రాష్ట్రంలో భద్రత లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయి.. ప్రస్తుత డీజీపీ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారింది మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలి
Kavitha Kalvakuntla56,702 просмотров • 1 месяц назад

నేను వాళ్లు వదిలిన బాణం.. వీళ్లు వదిలిన బాణం అని తలకాయ లేని మాటలు మాట్లాడే వాళ్లకు కొడంగల్ గడ్డ మీద నుంచి చెప్తున్న ఇప్పటికీ అధికారానికి విద్యకు దూరంగా ఉన్న మా బహుజనల బాణాన్ని నేను.. యువకుల యుద్ధ నినాదాన్ని నేను వారి కోసం మోదీతో అయినా రేవంత్ రెడ్డితో అయినా కేసీఆర్ తో అయినా కొట్లాడుతా
Kavitha Kalvakuntla37,565 просмотров • 1 месяц назад

మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాది వైఎస్, డీఎస్ జోడీ అంటున్నారు. కానీ వాళ్ల మాటలు చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఇడుపు కాయితం అయినట్లే అనిపిస్తోంది నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమో బీసీ ముఖ్యమంత్రి అంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు
Kavitha Kalvakuntla22,460 просмотров • 21 дней назад

How Dare You, Tejasvi Surya ? You are not only insulting all those who fought for Telangana over six decades to fulfill the region's aspirations and end the discrimination we faced, but you are also dishonoring the memory of the thousands of individuals who sacrificed their lives to make Telangana a reality. G Kishan Reddy Bandi Sanjay Kumar Eatala Rajender Arvind Dharmapuri D K Aruna Raghunandan Rao Madhavaneni Konda Vishweshwar Reddy Godam Nagesh Speak Up or Resign. You don’t deserve to represent people of Telangana if you cannot uphold the sanctity of our emotions.
Kavitha Kalvakuntla133,746 просмотров • 6 месяцев назад

దూప అయినప్పుడే బావి తవ్వుకుంట అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల పై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు
Kavitha Kalvakuntla11,918 просмотров • 12 дней назад

రేవంత్ రెడ్డి సర్కార్ పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉన్నది మరోసారి నిరూపించుకున్నది. కార్పొరేట్లతో కుమ్మకై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాలని కుట్రకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్లు తీసుకొస్తున్న తలా తోక లేని విధానాలను సమర్థిస్తోంది. అదానీలకు కొమ్ముకాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది
Kavitha Kalvakuntla46,750 просмотров • 2 месяцев назад

ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణ విద్యార్థులు నాలుగేళ్లు చదివితే వారిని అక్కడ స్థానికులుగా పరిగణిస్తారా? రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్న అసలు స్ఫూర్తిని జడ్జి గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజల త్యాగాలు, దుఖం, ఆవేదనను అర్థం చేసుకోవాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నంబర్ 7 ప్రకారం అందరికీ న్యాయం చేసే అవకాశం ఉంది. వాటిలో ఉన్న మూడు రూల్స్ ను కలిపి చూడటం సరైంది కాదు. రాజ్యాంగం ఇచ్చిన రక్షణను తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరిస్తాం.
Kavitha Kalvakuntla81,053 просмотров • 4 месяцев назад

Resignation is not the solution. The street-level protests by our youth prove they want change, but forcing out a single official, whether it's Dharmendra Pradhan or even the CEC, doesn't magically fix a broken system. Does a resignation guarantee that exam papers will never leak again? No. We need deep structural overhauls, not temporary political exits. And to truly safeguard our democracy and restore complete public trust, it is time to embrace a return to Paper Ballots. As the world's largest democracy, we must set an example of unbreakable electoral integrity. #SystemicReform #PaperBallot #ElectoralIntegrity
Kavitha Kalvakuntla18,643 просмотров • 23 дней назад

ఉద్యమకారుల రక్తాన్ని కళ్లజూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది
Kavitha Kalvakuntla67,513 просмотров • 3 месяцев назад

BJP isn't the Bharatiya Janata Party. It's the BRITISH "Jahil" Party. The British crushed dissent to protect their rule. Today, this government responds to peaceful protests with lathis and intimidation. The rulers have changed, but the playbook looks disturbingly familiar. Freedom was won so citizens could question those in power; not fear them. The brutality unleashed on students in Delhi shook the conscience of the nation. History remembers the lathis. It also remembers who ordered them. Why is this government so afraid of students raising their voices? The time has come to rise, unite, and defend the democracy our ancestors laid down their lives for. I call upon Gen Z to enter public life, join politics, and become the change India deserves. #DelhiProtest #PoliceBrutality #BritishJahilParty
Kavitha Kalvakuntla56,767 просмотров • 3 месяцев назад