
RENUKA.JETTI.LL.B.
@renuka_jetti • 45,731 subscribers
#TDPTwitter🚲🚲🚲 గత 45 సంవత్సరాలు గా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబం గా భావించిన మహానుభావుడి కూతుర్ని JETTI.BHANU PRASAD MY DAD💪
Shorts
Videos

plz look into this Lokesh Nara గారు Office of Nara Lokesh
RENUKA.JETTI.LL.B.36,906 Aufrufe • vor 24 Tagen

సచ్చివాలయం ఉద్యోగులు చేసే ఊడిగం చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో దీని కోసమా నిరసనలు ఉద్యమాలు N Chandrababu Naidu గారు Pawan Kalyan గారు Lokesh Nara గారు చూడండి ఒకసారి కనీసం పవర్ సేవింగ్ కూడ లేదు YS Jagan Mohan Reddy గారు రోడ్డు ఎక్కడంటే రోడ్డు ఎక్కేశారు 🤷♀️ #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.34,682 Aufrufe • vor 23 Tagen

ఉదయం 10:56 కి కూడా #AP సచివాలయం ఉద్యోగులు ఆఫీస్ కి రాని పరిస్థితి వెళ్ళు ఉడిగాలు చెయ్యం అంటూ రోడ్లు ఎక్కుతున్నారు YS Jagan Mohan Reddy గోరు ఎక్కమంటే రోడ్లు ఎక్కి అలజడులు సృష్టిస్తారు 😡 N Chandrababu Naidu గారు Pawan Kalyan గారు Lokesh Nara గారు plz take an action on them #YCPFakeBrathuku #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.25,252 Aufrufe • vor 23 Tagen

ఈ వీడియో మాట్లాడుతున్నది ఆక్సిడెంట్ అయినప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి, ఆ అమ్మాయి ఫ్రెండ్.. ఏమి జరిగిందో అతని మాటల్లో వినండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది.. 3 రోజులు అయినా FIR ఫైల్ చేయలేదు ఈ facebook లో చాలా మంది తెలియక అంటున్నారు, fact ఏంటంటే, 3 గంటల్లోనే FIR ఫైల్ చేశారు.. యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు… కానీ నిందితులు ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు.. మీడియాలో వచ్చేదంతా నిజం కాదు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి వార్తను నమ్మి, షేర్ చేయడం మానేయండి..🙏
RENUKA.JETTI.LL.B.70,020 Aufrufe • vor 2 Monaten

టిడిపి వాళ్ళకి చేతకాక మీతో మాటలు పడుతున్నారు. YCP వాళ్లు గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల్లో 1500 మందికి స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అర్హతలు లేని వాళ్ళకి ఫేక్ certificate లతో ఉద్యోగాలు ఇచ్చారు. అవి వెలికి తీస్తే YCP వాళ్లు డిఫెన్స్ లోపడతారు .- స్పోర్ట్స్ ఎనలిస్ట్ KP రావు #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.32,676 Aufrufe • vor 1 Monat

జగన్ పై భారతి కేసు పెట్టిందని మీకు తెలుసా? వైఎస్సార్ పరువు కాపాడిన చంద్రబాబు! #YSJagan #YSBharathi #Chandrababu #YSR #APPolitics #PoliticalEthics #JaganNews #TDP #YSRCP #PoliticalDebate #ViralNews #AndhraPradesh #Leadership #PoliticalHistory #TrendingNow #punjaguttapolice #ysrfamilyissue #BanYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.117,650 Aufrufe • vor 6 Monaten

DSP అని మాట్లాడి... DSC అమ్మ DSP కాదు అంటే.. నేను కరెక్టే చెప్పా DSC అని వితండ వాదన చేస్తున్న వైసీపీ మహిళా... మీరే వినండి చాలా విషయాలు బయటకు Must watch……వీళ్ళు మారరు 🤦♀️ #tdp #TeachersVersusYSRCP #dscfakebyycp #JaganAgainstTeachers #Respectourteachers #spoetsteachersflightfake #MegaDsc #AndhraPradesh #YcpCriminalPolitics #YCPFakeBrathuku #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.22,554 Aufrufe • vor 1 Monat

One more video మద్యనం 12:00 అవుతున్నా office కి రాని సచివాలయం సిబ్బంది ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేసి YS Jagan Mohan Reddy వాళ్ల కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చి ప్రజల సొమ్ముని వాళ్ళకి కట్ట బెట్టాడు అని అర్థమవుతుంది 🤷♀️plz take action on them N Chandrababu Naidu గారు Pawan Kalyan గారు Lokesh Nara గారు 🙏 #YCPFakeBrathuku #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.15,659 Aufrufe • vor 22 Tagen

Harpik తాగడం తగ్గించండి రెడ్డి గోరు కడుపుమంట తగ్గుతుంది. అమరావతి గురించి మాట్లాడితే నీకు అంత కడుపు మంట ఎందుకు ……. ఆ పిల్లలు టిడిపి గురించో, చంద్రబాబు గురించో మాట్లడితే నీకు కడుపులో నొప్పి వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని మీద ఎందుకు అంత ఏడుపు. నీ ఎదవ డౌట్ లు అన్నిటికీ ఆ you tuber సమాధానం చెబుతున్నాడు విను . #YCPFakeBrathuku #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
RENUKA.JETTI.LL.B.22,567 Aufrufe • vor 1 Monat

