
Revanth Reddy
@revanthreddy_67 • 2,676 subscribers
RR RaGa
Shorts
Videos

YASHODA HOSPITAL LAND: ₹800 కోట్ల విలువైన భూమి… ₹100 కోట్లకే? 👀 YASHODA HOSPITAL (Hitech City) సంస్థకు భూముల కేటాయింపు “ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు కట్టబెట్టారు?” “చంద్రశేఖర్ రావు బంధువులైన జగన్నాథరావు, రవీందర్రావు, దేవేందర్‌రావు అనేదే వారి అర్హతా? — రేవంత్ రెడ్డి గారు
Revanth Reddy41,753 次观看 • 15 天前
0:22
Sensitive content
This media may contain sensitive content.

BRS is scared of Paradise 🎬🔥? ఏ దళితుల డప్పులనైతే BRS పార్టీ నేతలు అవమానించి, శుద్ధి చేసి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారు. నేడు - #Paradise సినిమా కథ కూడా దళితులు దొరపై చేసిన తిరుగుబాటు గురించే అని అందరికీ తెలిసిందే… నాడు - పవన్ కళ్యాణ్ నటించిన cameraman gangatho rambabu సినిమా కూడా టిఆర్ఎస్ వ్యతిరేకించిన కొన్ని సీన్స్ కి అభ్యంతరం వ్యక్తం చేసి సినిమాలో నుండి తొలగించేలా చేసింది.
Revanth Reddy57,377 次观看 • 29 天前

BRS POLITICAL PARADISE : ఆదిపురుష్, ది కశ్మీర్ ఫైల్స్, URI, రజాకార్ ఫైల్స్… ఇవన్నీ BJP propaganda సినిమాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే సినిమాలు అన్నారు. ఇప్పుడు శంకరన్న గుర్తింపు కోసం అనగానే ఎగేసుకుని #TheParadise సినిమా చూడటానికి BRS ఎమ్మెల్యేలతో సహా వెళ్లడం ఏంటి? 😸 అప్పట్లో KTR గారి మాటలు ఇవే… ఇప్పుడు మాత్రం మాట మారిందా?
Revanth Reddy34,821 次观看 • 23 天前

KTR ROLE IN TELANGANA FORMATION : 2009 ఎన్నికల అఫిడవిట్లో ఒక్క ఎకరం భూమి పేర్కొన్న KTR గారు.. పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ గారు చెబుతున్నారు. అఫిడవిట్లో ఉన్నదే నిజమా? లేక ఇప్పుడు KTR చెబుతున్నదే నిజమా? 10 ఏళ్ల BRS పాలనలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అప్పుల్లోనే మిగిలితే… కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం వేల కోట్లకు ఎలా చేరాయి? తెలంగాణ ప్రజలకు కావాల్సింది బుకాయింపులు కాదు.. బహిరంగ లెక్కలు.
Revanth Reddy26,098 次观看 • 1 个月前

Justice for “Gulabila Jendalamma” Singer Lakshmamma: Alleged Commission Fraud by BRS Leaders: ఆ ₹4 లక్షలు కమిషన్‌గా తీసుకున్న BRS నాయకులు ఎవరు? ‘గులాబీల జెండాలమ్మ’ పాటతో ఫేమస్ అయిన లక్ష్మమ్మ దగ్గర కూడా ₹4 లక్షలు కమిషన్‌గా తీసుకున్న BRS నాయకులు… చివరకు ఆమెకు ఇచ్చింది కేవలం ₹1 లక్ష మాత్రమే. తనను మోసం చేశారంటూ లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేయాలి అంటున్న లక్ష్మమ్మ
Revanth Reddy11,686 次观看 • 13 天前
