
RTV
@RTVnewsnetwork • 16,764 subscribers
RTV News Network - News Channel in Telugu Whatsapp:https://t.co/L1UsaUzfgh Facebook:https://t.co/N4imEXbWb5
Shorts
Videos

--> కృష్ణా జిల్లాలో భర్తకు భార్య దేహశుద్ధి --> 15 ఏళ్ల క్రితం నరేంద్ర, ప్రియాంకకు వివాహం --> ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త --> గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మరో మహిళతో ఉన్న నరేంద్ర --> బంధువులతో కలిసి కుమారుడితో వెళ్లి భర్తను పట్టుకున్న భార్య --> భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక #KrishnaDistrict #Gannavaram #Kesarpalli #AndhraPradesh #CrimeNews #RTV
RTV264,994 次观看 • 21 天前

పులివెందులలో 40 వార్డులకు గాను కేవలం 21 వార్డులలో మాత్రమే నామినేషన్లు వేయగలిగాము.. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు డీఎస్పీ, సీఐలను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ.. 50 మందికి పైగా, మరో 500 మందిపై సెక్షన్ 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు.. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా అందరినీ జైళ్లలో పెట్టే కుట్ర జరుగుతోంది.. పులివెందులలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌ను కలిసి వివరించడం జరిగింది. - మాజీ సీఎం జగన్ #YSJagan #Pulivendula #APPolitics #MunicipalElections #YSRCP #APNews #RTV
RTV63,967 次观看 • 6 天前

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరుల హాజరు గన్నవరం నుంచి తాడేపల్లికి బయల్దేరిన వైఎస్ జగన్ #YSJagan #GannavaramAirport #YCP #PerniNani #Tadepalli #AndhraPradesh #RTV
RTV67,295 次观看 • 6 天前

రాత్రివేళ వాహనం లేక నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను గుర్తించిన డ్రోన్ వారి పరిస్థితిని గమనించి సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులు ఏలూరు పోలీసుల మానవత్వానికి నెటిజన్ల అభినందనలు #EluruPolice #Eluru #PoliceHumanity #PoliceService #DroneSurveillance #AndhraPradeshPolice #APPolice #Humanity #GoodDeed #ViralNews #TeluguNews #RTV
RTV173,588 次观看 • 20 天前

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం.. తీవ్ర జ్వరం కారణంతో రాజమండ్రి పర్యటనను సగంలోనే ముగించుకున్న పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ను పరీక్షించి వైద్య చికిత్స అందించిన డాక్టర్ల బృందం.. వైద్యుల పరీక్షల అనంతరం రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్‌కు పవన్ ప్రయాణం.. జ్వరం తీవ్రం కావడంతో రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం.. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో.. వైద్యుల సూచనల మేరకు ఫిజియోథెరపీ తీసుకోనున్న పవన్ కళ్యాణ్.. #Deputycm #Pawankalyan #suffering #high #fever #Rajahmundry #tour #short #RTV
RTV616,290 次观看 • 2 个月前

--> జనసేనలో చేరిన వంగవీటి రాధ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ --> రాధ చేరిక తర్వాత జనసేన కార్యాలయానికి వచ్చిన సామినేని ఉదయభాను --> పార్టీ కార్యాలయం గేటు వద్ద ఉదయభానును ఆపిన సెక్యూరిటీ --> అనుమతి కోసం దాదాపు 15 నిమిషాలు ఎదురుచూసిన సామినేని --> కారు దిగి నడుచుకుంటూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన ఉదయభాను --> వంగవీటి రాధ చేరిక కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడికి దక్కని చోటు --> పార్టీ కార్యాలయ సిబ్బంది తీరుపై సామినేని అనుచరుల అసహనం #Janasena #PawanKalyan #VangaveetiRadha #SamineniUdayabhanu #AndhraPradesh #APPolitics #RTV
RTV85,663 次观看 • 10 天前

గుంటూరు జిల్లా, పెద్ద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. యాచకురాలపై హత్యాచార యత్నం.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దురాఘాతం.. అనారోగ్యంతో ఉన్నానని వేడుకున్నా వదలకుండా దాడికి పాల్పడిన కామాంధుడు.. మహిళ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారైన నేరస్థుడు.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. #GunturDistrict #Pedakakani #CrimeNews #AndhraPradesh #APNews #PoliceArrest #RTVTelugu #RTVNews #RTV
RTV105,891 次观看 • 13 天前

బెంగళూరు మాగడి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రవి అనే 34 ఏళ్ల వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది.. అతనికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాడు... ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న హోయసల-88 సిబ్బంది ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి.. వెంటనే సీపీఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడారు.. #Bengaluru #Magadi #policestation #area #2wheeler #heartattack #cpr #RTV
RTV444,705 次观看 • 1 个月前
1:56
Sensitive content
This media may contain sensitive content.

--> ఖైరతాబాద్ వినాయకుని దర్శనం వద్ద వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసుల నిఘా --> మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు --> భక్తుల రద్దీ మధ్య మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు --> నిందితులను గుర్తించి చర్యలు చేపట్టిన పోలీసులు #KhairatabadGanesh #HyderabadPolice #WomenSafety #GaneshDarshan #HyderabadNews #PoliceAction #RTV
RTV234,675 次观看 • 1 个月前

-->ప్రభుత్వ మార్పు కోసం నేను ఇక్కడికి రాలేదు.. - ధ్రువ్ రాఠీ --> ఎలాన్ మస్క్, జార్జ్ సోరోస్ నుంచి తనకు ఎలాంటి నిధులు అందలేదు.. --> బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎవరు ఓటేసినా.. ఇది ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్య..- రాఠీ --> బీహార్‌లో 65 లక్షల మంది ఓట్లు తొలగించారని.. వివరాలు వెల్లడించలేదు.. --> ECలో జీరో శాతం పారదర్శకత.. జీరో శాతం జవాబుదారీతనం — ధ్రువ్ రాఠీ #DhruvRathee #SIR #ElectionCommission #Bihar #VoterList #GyaneshKumar #CJP #PoliticalNews #RTV
RTV111,905 次观看 • 16 天前

600 కమర్షియల్ టాక్స్/వెయిటింగ్ ఛార్జీల వసూలుపై భోగాపురం ఎయిర్పోర్ట్ సిబ్బందిని నిలదీసిన క్యాబ్ డ్రైవర్.. తన ట్రిప్ ఛార్జీ 700 అయితే, పార్కింగ్‌కే 600 వసూలు చేయడంపై మండిపడిన డ్రైవర్... ఇవి నిబంధనలు కావు, దారుణమైన అన్యాయం, ఫ్రాడ్ అంటూ ఆవేదన... బోర్డుపై నిబంధనల ప్రకారమే ఛార్జీల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసిన ఎయిర్పోర్ట్ సిబ్బంది... న్యాయం జరిగే వరకు వాహనాన్ని ఇక్కడి నుంచి కదిలించేది లేదని, ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పాలని డ్రైవర్ ఆగ్రహం.. #Bhogapuram #Airport #staff #over #collection #commercial #Tax #CabDriver #RTV
RTV403,162 次观看 • 2 个月前

'ది ప్యారడైజ్' రివ్యూతో ఓవర్‌నైట్ వైరల్ బ్యూటీ సబీహా.. పొద్దున్నే లేచి చూస్తే మిస్డ్ కాల్స్, మెసేజ్‌ల వర్షం.. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ షాకింగ్ రెస్పాన్స్ రెండు మైకులు పట్టుకుని ఫ్లోలో చెప్పేశా.. ది ప్యారడైజ్' వైరల్ గర్ల్ సబీహా సరదా వ్యాఖ్యలు అసలు కలలో కూడా అనుకోలేదు.. ఓవర్‌నైట్ వైరల్ అవుతానని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లను షేక్ చేస్తున్న సబీహా రివ్యూ.. #Sabiha #ParadiseViralGirl #TheParadise #ParadisePublicTalk #TheParadiseReview #ViralReview #SocialMediaViral #RTV
RTV145,737 次观看 • 29 天前

నాకింకా భయంగానే ఉంది ఏఈ నూకరాజు కుమారుడు కార్తికేయ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మా నాన్నకు కెమికల్ మిక్స్ చేసి ఇచ్చి సాదిక్ చంపేశాడు.. అమ్మను రోజు కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు నోరు విప్పితే టెర్రరిస్టులకు అమ్మేస్తానని సాదిక్ బెదిరించాడని, తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ఆవేదన నన్ను అనాథను చేశారు.. ఇప్పుడు నాకు ఎవరూ లేరు, బయటకు వెళ్లాలంటే భయమవుతోంది అంటూ కార్తికేయ రెడ్డి వాపోయాడు
RTV289,432 次观看 • 2 个月前

రాత్రివేళల్లో తగ్గిపోతున్న ఎత్తు.. కర్నూలు యువకుడి వింత ఫిర్యాదు! --> కర్నూలు జిల్లా పులకుర్తికి చెందిన సుధాకర్‌కు వింత సమస్య అంటూ ఫిర్యాదు --> UPSC పరీక్షలకు సిద్ధమవుతున్న సుధాకర్.. రెండేళ్ల క్రితం అన్న మృతి తర్వాత ఆందోళన --> తనకు చేతబడి చేశారనే అనుమానం ఉందని సుధాకర్ వెల్లడి --> పగలు సాధారణంగానే ఉన్నా.. రాత్రివేళ తన ఎత్తు తగ్గిపోతుందని సుధాకర్ ఆరోపణ --> పలువురు వైద్యులను సంప్రదించినా వైద్యపరంగా సమస్య గుర్తించలేదని వెల్లడి --> తన సమస్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరిన సుధాకర్ --> RTVతో సుధాకర్ ప్రత్యేకంగా తన సమస్యను వివరించాడు #Kurnool #Pulakurthi #Sudhakar #AndhraPradesh #RTV #RTVExclusive #ViralNews #Blackmagic #RTV
RTV135,940 次观看 • 1 个月前
1:35
Sensitive content
This media may contain sensitive content.

--> సన్నిహితుల దగ్గర కేటీఆర్ కీలక కామెంట్స్.. --> వచ్చే ఎన్నికల్లో 30 నుంచి 40 మంది టికెట్లు కట్.. --> 6 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తాం.. --> అసెంబ్లీ సీట్లు 186కు పెరిగితే 130 గెలుస్తాం.. --> సర్వేలన్నీ మాకే అనుకూలం.. --> కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే సీఎం.. --> నేను పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్ర.. --> నా పాదయాత్రే గేమ్ చేంజర్.. --> పాదయాత్రలో ప్రతీ ఒక్కర్ని కలుస్తా.. --> కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తా. - కేటీఆర్ #KTR #BRS #KCR #TelanganaPolitics #KTRPadayatra #BRSStrategy #TelanganaElections #CongressGovt #RTV
RTV84,858 次观看 • 19 天前

వైష్ణవి భర్త హరిబాబు హత్యలో సంచలన నిజాలు మార్చి 17 రాత్రి వైష్ణవి దారుణ హత్య సెప్టెంబర్ 17 వైష్ణవి భర్త హరిబాబును చంపిన సంతోష్ వైష్ణవి హత్య తర్వాత సరిగ్గా ఆర్నెళ్లలో అదే తేదీన హరిబాబును చంపిన సంతోష్ బెయిల్ పై బయటకొచ్చి మొక్కజొన్న కంకులు అమ్ముతూ బతుకుతున్న హరిబాబు జైలు నుంచి వచ్చినప్పటి నుంచి హరిబాబు కదలికలను గమనిస్తున్న సంతోష్
RTV152,188 次观看 • 1 个月前