
Sailu🦚
@Sailu_JSP • 4,797 subscribers
A Subtle, Considerate Soul🤍 @PawanKalyan Sir❣️ follow👇🏻. @Karanam_company ; @TheBeast_619 for #JSPWorks
Shorts
Videos

1:-మతాలు మారుతున్నాయి కానీ కులాలు మాత్రం పోవటం లేదు 2:-BC బాలుర సంక్షేమ hostels SC,STసంక్షేమ hostels అంటూ గత పాలకులే ఏర్పాటు చేశారు💯 కెమెరామెన్ గంగతో రాంబాబు movieలో same ఇదే point మాట్లాడి ఒక generation మొత్తాన్ని ఆలోచించేలా చేశారు మన గౌ! Pawan Kalyan గారు🙏🏻😊 #JanaSenaUdyami
Sailu🦚172,227 views • 5 months ago

.YSR Congress Party కి చెందిన దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి 85 కోట్ల భారీ జరిమానా విధించిన భూగర్భ గనుల శాఖ అధికారులు 🔥 ఆయనకి చెందిన రెండు క్వారీలలో కూడా పరిమితులను మించి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ లను ఎగ్గొట్టారు 🥲 ఉన్న 11 మందిలో కూడా అవినీతిపరులేనా🥲
Sailu🦚71,197 views • 4 months ago

నల్లబాలు - నల్ల త్రాచు లెక్క అన్నట్టు build up ఇచ్చాడు cut చేస్తే 🤭
Sailu🦚64,486 views • 4 months ago
2:19
Sensitive content
This media may contain sensitive content.

నిరంజన్ ను కలవటానికి Pawan Kalyan గారు రావటం ఎందుకంటారు? రాధా మనోహర్ దాస్ గారు:-అది కేవలం Pawan Kalyan గారి మానవత్వం,దయాగుణం❤️ మనిషి పుట్టుకకు ఒక ధర్మం ఉంటుంది " పరోపకారార్థం ఇదం శరీరం" అని Kalyan గారు పరోపకారం లో ఎప్పుడూ ముందే ఉంటారు👏🏻🙏🏻 ఇంతకంటే గొప్ప elevation ఏముంటుంది🥰
Sailu🦚54,946 views • 4 months ago