SBS's banner
SBS's profile picture

SBS

@SBSUSA007 • 19,568 subscribers

#NRITDP #TDPTwitter

Shorts

మీ నాన్న ఉంటె నాలుగు పీకేవారు YS Jagan Mohan Reddy గారు. నాలుగు పీకే వాళ్ళు లేక ఇలా తయారు అయ్యావు. చెల్లి కూతురు, మేనకోడలు ఎంగేజ్మెంట్ కి పోవడానికి ఏమి నొప్పిరా నాయనా??🤦

మీ నాన్న ఉంటె నాలుగు పీకేవారు YS Jagan Mohan Reddy గారు. నాలుగు పీకే వాళ్ళు లేక ఇలా తయారు అయ్యావు. చెల్లి కూతురు, మేనకోడలు ఎంగేజ్మెంట్ కి పోవడానికి ఏమి నొప్పిరా నాయనా??🤦

274,652 görüntüleme

మొత్తం వీడియో పెట్టాలిగా బ్రదరూ!! ఎందుకు ఈ కామెడీలు. ᵁᵐᵃⁿᵃᵗʰ మొత్తం నడిపేదే బాలయ్య అక్కడ ఎందుకు మీ హడావుడి!! మెహెర్ రమేష్ సినిమా ఫీల్డ్ లో ఉన్న బాలయ్య, పవన్ కళ్యాణ్ గారి పేర్లు చెప్పాడు.

మొత్తం వీడియో పెట్టాలిగా బ్రదరూ!! ఎందుకు ఈ కామెడీలు. ᵁᵐᵃⁿᵃᵗʰ మొత్తం నడిపేదే బాలయ్య అక్కడ ఎందుకు మీ హడావుడి!! మెహెర్ రమేష్ సినిమా ఫీల్డ్ లో ఉన్న బాలయ్య, పవన్ కళ్యాణ్ గారి పేర్లు చెప్పాడు.

74,186 görüntüleme

రప్పా రప్పా బ్యాచ్ కి బెండు తీసిన పోలీసులు!! అదే చోట మళ్లీ మహా పాపం బానర్ కట్టిన స్వామి వారి భక్తులు. 🙏🏻🙏🏻 #TTDLADDU #MahaPapam

రప్పా రప్పా బ్యాచ్ కి బెండు తీసిన పోలీసులు!! అదే చోట మళ్లీ మహా పాపం బానర్ కట్టిన స్వామి వారి భక్తులు. 🙏🏻🙏🏻 #TTDLADDU #MahaPapam

79,775 görüntüleme

🔥 అరుగుల మీద ముచ్చట్లు – Episode 6 🔥 అరుగు మీద పెద్దోడు నవ్వుకుంటూ అన్నాడు… “ఏంట్రా… నత్తి మాలోకం! ‘మావిజగన్’ అని మేము అంటే … నోరు తిరగక ‘మా విగన్’ అంటున్నాడంట!” 😄😅 పక్కనే ఇంకో పెద్దాయన… “మాట తడబడితే పర్వాలేదు రా… ఆలోచనలు తడబడకూడదు!” 😂 తింగర సన్నాసి అనిపించుకోవడం సులభం… ప్రజల నమ్మకం సంపాదించడం మాత్రం అంత సులభం కాదు! ☕🪑 అరుగుల మీద ముచ్చట్లు… నవ్వుల్లో పంచ్… మాటల్లో వ్యంగ్యం! 😄🔥 #అరుగుల_మీద_ముచ్చట్లు #APPolitics #PoliticalSatire

29,882 görüntüleme

Trending on Instagram!! 💥🔥 Which state are you from?? 🔥💥🔥💥 అది మన ఆంధ్ర ప్రదేశ్ ఐడెంటిటీ!!

Trending on Instagram!! 💥🔥 Which state are you from?? 🔥💥🔥💥 అది మన ఆంధ్ర ప్రదేశ్ ఐడెంటిటీ!!

30,870 görüntüleme

ఇప్పుడే ఒక రీల్ కళాఖండం చూశా. జగన్రెడ్డి భారతీరెడ్డి గారితో కలిసి ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నాడు. నేపథ్యంలో ఓ పాట. “ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకే నీ ఆస్తి , నీ దమ్మే నీకున్న బందోబస్తీ” అంట 🤣🤣 ఇట్నేరా మీరు పదకొండుకి పడిపోయింది ! జగన్ అనేవాడు రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు. విమర్శిస్తారు. తలపడతారు. ఎదుర్కొంటారు. చంద్రబాబుకి, ఎన్టీయారుకి, వైఎస్సారుకి, కేసియారుకి, రేవంత్ కి, ఎవరికైనా తప్పదు ఇది. కానీ ఎదుటోడు వణికిపోయి సరెండర్ అవ్వాలని కోరుకోడం ఎర్రిపువ్వత్వంరా అయ్యా. ప్రజాస్వామిక చరిత్రలో జనాల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని హింసాత్మకంగా భయపెట్టి ప్రజావిజేత అయినవాడెవడూ లేడు. విబేధించి విమర్శించినవాళ్ళని రప్పరప్పా నరుకుతాం, అమ్మాక్కాలి బూతులు తిడతాం, వేటాడతాం, బెదిరిస్తాం అంటే మీకు అర్థమయ్యేలోపులో మళ్లీ కోసి చేతిలో పెడతారు. ఈసారి పదకొండులో రెండే. 😁 #KCChekuri ✍️

25,207 görüntüleme

చంద్రబాబు గారి అభిమాని కుర్చీ తాత గా ఫేమస్ అయిన మహ్మద్ పాషా మృతి!! 🕉️ శాంతి !! 🙏🏻🙏🏻 నివాళులు!!

చంద్రబాబు గారి అభిమాని కుర్చీ తాత గా ఫేమస్ అయిన మహ్మద్ పాషా మృతి!! 🕉️ శాంతి !! 🙏🏻🙏🏻 నివాళులు!!

21,961 görüntüleme

జెన్ జీ లో బాబు క్రేజ్!! 💥🔥 బాబు అంటే….. మహేష్ బాబు కళ్యాణ్ బాబు బాలయ్య బాబు అనుకునేరు!! 😄 చంద్రబాబు 💥🔥💥🔥

జెన్ జీ లో బాబు క్రేజ్!! 💥🔥 బాబు అంటే….. మహేష్ బాబు కళ్యాణ్ బాబు బాలయ్య బాబు అనుకునేరు!! 😄 చంద్రబాబు 💥🔥💥🔥

14,754 görüntüleme

ఎన్టీఆర్ గారి విగ్రహం మైత్రివనం 💥🔥💥🔥 ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆ మహానాయకుడుకి తగిన గౌరవం ఇస్తున్నారు 👏🏼 N. T. Rama Rao - A leader beyond political parties🙏❤️💐 Revanth Reddy N Chandrababu Naidu 🙏🏻🙏🏻

ఎన్టీఆర్ గారి విగ్రహం మైత్రివనం 💥🔥💥🔥 ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆ మహానాయకుడుకి తగిన గౌరవం ఇస్తున్నారు 👏🏼 N. T. Rama Rao - A leader beyond political parties🙏❤️💐 Revanth Reddy N Chandrababu Naidu 🙏🏻🙏🏻

16,603 görüntüleme

ఈ జన సునామీలో 2029 లో కొట్టుకుపోతాడు జగన్!!

ఈ జన సునామీలో 2029 లో కొట్టుకుపోతాడు జగన్!!

10,366 görüntüleme

లెక్కేయండి 11 మంది ఉంటారు!! 😄😅 వీళ్లని పెట్టుకుని 2029 11 సీట్లు దాటడం కష్టమే జగన్ రెడ్డి గారు!! #EndOfYSRCP

లెక్కేయండి 11 మంది ఉంటారు!! 😄😅 వీళ్లని పెట్టుకుని 2029 11 సీట్లు దాటడం కష్టమే జగన్ రెడ్డి గారు!! #EndOfYSRCP

16,953 görüntüleme

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జన్మ దిన శుభాకాంక్షలు!! 🙏🏻🙏🏻 మొట్ట మొదటసారిగా ఆగస్ట్ 2 వ తేదీ 1715 సంవత్సరంలో శ్రీవారికి తిరుమలలో ప్రస్తుత దిట్టంతో నివేదించిన లడ్డూకు నేటితో 310 యేళ్లు .... 🙏🏻🙏🏻🙏🏻 #Tirumala

29,050 görüntüleme

Videos

SBSUSA007's profile picture

తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏 ఇది ఇప్పటి సమస్య కాదు!! కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. N Chandrababu Naidu Lokesh Nara YS Jagan Mohan Reddy Pawan Kalyan PVN Madhav (Modi Ka Parivar) మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్‌లైన్‌లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి. లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి. నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. ఇది చాలా పెద్ద సమస్య. అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు. ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి… ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి… అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది. ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి. N Chandrababu Naidu Lokesh Nara గారు ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య. సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏 #Tirumala #TTD #SrivariDarshan #TeamSBS

SBS

132,613 görüntüleme • 23 gün önce

SBSUSA007's profile picture

ఇది శ్యామల గారి కొడుకు దోతీల ఫంక్షన్ అనుకున్నారా?? లేదు చెవి రెడ్డి గారి కొడుకు పెళ్లి అనుకున్నారా?? అది కూడా కాదు!! 🤦 మరి ఎవరిదీ ఈ ఫంక్షన్??? వైసీపీ ప్రభుత్వం లో చక్రం తిప్పిన కీలక అవినీతి రిటైర్డ్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు గారి కొడుకు పెళ్లి రిసెప్షన్!! అవాక్కయ్యారా 😄 మన రాష్ట్రంలో జెన్ జీ ప్రశ్నించాల్సింది ఇలాంటి అవినీతి అధికారులని కదా!! ఇతను ఎన్ని అవినీతి కేసుల్లో నిందితుడో తెలుసా? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే!! 🔹 కాదంబరి జెత్వానీ కేసు 🔹 రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు 🔹 AP Liquor Scam కేసు 🔹 APPSC Group-1 వ్యవహారం 🔹 గతంలో encounter కేసులపై NHRC విచారణ ఇదే గొడ్డలి పార్టీ మ్యాజిక్ - ఎన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆ పార్టీతో అంటగాగి జైలు జీవితం గడిపారో! #YSRCriminalPolitics

SBS

272,170 görüntüleme • 2 ay önce

SBSUSA007's profile picture

"అర్ధరాత్రి అయినా చెన్నైలో తమ సీఎం తిరిగి వచ్చే వరకు ఆయన ఇంటి దగ్గర జర్నలిస్టులు వేచి చూస్తున్నారు." "ప్రయాణం ఎలా సాగింది సార్?" అని చెన్నై విలేకరులు అడిగితే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రెండు బొటనవేళ్లు పైకెత్తి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన తొలి పొరుగు రాష్ట్ర పర్యటన ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అమరావతి వేదికగా ఆంధ్రా సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలవడం, ఇరు రాష్ట్రాల మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల విశ్లేషణలకు తావునిచ్చింది. చెన్నై దాహార్తిని తీర్చే కృష్ణా నీటి వాటాలు, నదుల అనుసంధానం వంటి అధికారిక అంశాలు ఒకెత్తైతే... రాజకీయ రంగప్రవేశం చేసి అనూహ్యంగా పీఠం ఎక్కిన దళపతి విజయ్‌కి, చక్రం తిప్పుతున్న రాజకీయ చాణక్యుడు చంద్రబాబుకు మధ్య జరిగిన ఈ భేటీకి ఒక సరికొత్త పొలిటికల్ కలర్ వచ్చింది. తమిళనాడు ప్రధాన మీడియా సంస్థలు, ప్రముఖ పత్రికలు విజయ్ ఆంధ్ర టూర్‌ను అత్యంత ప్రాధాన్యతతో కవర్ చేశాయి. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ రాజకీయాల్లో, అరంగేట్రం చేసిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చిన విజయ్... ఇప్పుడు పొరుగు రాష్ట్రాల అధినేతలతో నేరుగా మంతనాలు జరపడం ఆయన పరిపక్వతకు నిదర్శనమని కోయంబత్తూరు, చెన్నై పత్రికలు విశ్లేషిస్తున్నాయి. అయితే, తమిళ సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన మీమ్స్, ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఎన్నికల సమయాన చంద్రబాబు గతంలో విజయ్ రాజకీయ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూనే, నేడు అదే బాబు తన ఇంటి వాకిలి దాకా వచ్చి విజయ్‌ను సాదరంగా ఆహ్వానించడాన్ని 'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు' అనే కోణంలో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. "హాయ్ విజయ్ గారు..." అంటూ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించిన వీడియోలు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయ్ నిరాడంబరత తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ భేటీపై పెద్ద యుద్ధమే జరుగుతోంది: చెన్నైకి అందాల్సిన 12 టీఎంసీల నీటి కోటా, ఆంధ్రా మీదుగా రావాల్సిన నదీ జలాల ప్రవాహంపై ఇరు ముఖ్యమంత్రులు చర్చించడం సాధారణ ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత పాలకుల కాలం కంటే భిన్నంగా విజయ్ నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి యత్నించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని మోడీని కలిసిన తర్వాతే విజయ్ ఆంధ్ర పర్యటనకు వెళ్లడం వెనుక ఏదో మెగా పొలిటికల్ ప్లాన్ ఉందంటూ జాతీయ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుతో విజయ్ భేటీ భవిష్యత్తులో దక్షిణాదిలో ఎలాంటి కూటములకు తెరలేపుతుందనే ఉత్కంఠ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. రాజకీయ అనుభవంలో ఉద్దండుడైన చంద్రబాబు ముందు, దూకుడు మీద ఉన్న యువ ముఖ్యమంత్రి విజయ్ కూర్చోవడం అనేది కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు; అది దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజం. తమిళనాడు గడ్డపై తనదైన ముద్ర వేసిన విజయ్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల ద్వారా తన పరిపాలనాదక్షతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, ఈ భేటీ రెండు రాష్ట్రాల ప్రజల దాహాన్ని తీరుస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి కానీ... సోషల్ మీడియాకు మాత్రం ట్రెండింగ్ ఫీస్ట్ అందించడంలో పూర్తిగా సఫలమైంది! "ఎల్లో నీనో" అని ఎద్దేవా చేసే జగన్, "చంద్రబాబు హయాంలో కరువు" అనే రోజా, రేవంత్ రెడ్డి కోసం మరో పొరుగు పురుగు రెడ్డి దానిని చంద్రబాబు అకౌంట్లో వేసినా.. ఎల్ నినో కూడా చంద్రబాబు చుట్టూనే రాజకీయం చేస్తోంది. ఆయన హయాంలో దాని ప్రభావం ఆంధ్రా మీద పడకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆ ఎల్ నినో ద్వారా ప్రకృతి మనకు చేస్తున్న కొన్ని హెచ్చరికల గురించిన వివరాలను మరో పోస్టులో వివరిస్తాను. దానిపై కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. త్వరలోనే మనిషి దానిపై విజయం సాధిస్తాడా లేదా మంచి మనసుతో దాని ప్రభావాన్ని తగ్గించగలిగే మానవ ప్రయత్నాలకు ప్రకృతి సహకరిస్తుందా అనే విశేషాలను వివరించడానికి ప్రయత్నిస్తాను. #చాకిరేవు

SBS

43,890 görüntüleme • 16 gün önce

SBSUSA007's profile picture

ఒంగోలు ప్రజలు నీకు ఓటేసింది ఇందుకేనయ్యా Damacharla JanardhanaRao గారూ.. ఇందుకేనండి మీకు ఓట్లేసింది..రెండు సంవత్సరాల లోనే పూర్తి చేశారు.. ఇక పై గంటలు తరబడి గేటు దగ్గర నుంచోవలసిన పనిలేదు.. ఒక్క సెకండ్ కూడా ఆగాల్సిన పనిలేదు. శభాష్ జనార్ధన్ శెబ్బాశ్..! డీజే అంటే 'డీ.జనార్ధన్ కాదు' 'డీజే' అంటే " డెవలప్మెంట్ జనార్ధన్ " అని మరోసారి నిరూపించుకున్నావు జనార్ధనా.. ఒంగోలు ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది ఈరోజు మొదటి ప్రయాణం.. చెట్టుకు పోసిన నీరు -తెలుగుదేశానికి వేసిన ఓటు ఎన్నటికీ వృధా కాదు ఒంగోలు లో అభివృద్ధితో చెడుగుడు ఆడుతున్న దామచర్ల జనార్ధన్. పేకాటోల్లంతా పక్కకెల్లండమ్మా.. #ongolenews #VjK

SBS

60,689 görüntüleme • 1 ay önce