
🆂🅴🆂🅷🆄✨
@Sesh1999_ • 2,678 subscribers
మాతృభాష సుందర తెలుంగు🤌🪷 Leftist
Shorts
Videos

1802 లార్డ్ వెల్లస్లీ ఆంధ్రాని మద్రాసు ప్రెసిడెన్సీ లో కలిపితే, మద్రాసు ప్రెసిడెన్సీ లో మాకు సరైన గుర్తింపు లేకుంటే ,1903సం నుంచే మాకు తెలుగు రాష్ట్రం కావాలని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించాము. 1903 నుంచి ఆంధ్రా ఉద్యమ ఆరంభమైతే- 1913 నుంచి ఆంధ్ర మహాసభలు జరిగాయి.1/2
🆂🅴🆂🅷🆄✨40,104 次观看 • 28 天前