
Sivaparvathi
@Sivaparvathijsp • 36,450 subscribers
Official Spokesperson @JanaSenaParty @pawankalyan #Member of Andhra Pradesh NatakaAcademy
Shorts
Videos

సత్తెనపల్లి టౌన్ లో జనసేన నుండి 30% వాటా కి అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసారు జై జనసేన
Sivaparvathi29,679 görüntüleme • 19 gün önce

పల్నాడు జిల్లా నరసరావు పేట పెరెడ్స్ గ్రౌండ్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ మనోహర్ గారు ముఖ్య అతిథిగా, పల్నాడు జిల్లా ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఆధ్వర్యం లో జరిగిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనటం జరిగింది #IndependenceDay
Sivaparvathi48,059 görüntüleme • 2 ay önce

3000 పైన వివిధ స్థానాలు జనసేన పార్టీ అభ్యర్థులు గెలిచారు అని పెట్టిన పోస్ట్ కు డేటా సాక్ష్యాత్తు మా అధ్యక్షుల వారే వివరించారు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏళ్ల కుర్రాడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసి వాళ్ల అమ్మ గారిని సర్పంచ్ గా గెలిపించారు దానికి నన్ను ట్రోల్ చేయటం సర్పంచ్ గా పోటీ చేయటానికి ఎంత వయసు ఉండాలో తెలియదు అని 🤣🤣 తెలియకుండానే ఇంత వరకు వస్తామా నేను డీటెయిల్ చేయటం సరిగా చేసి ఉండకపోవచ్చు కానీ నిజం అబద్ధం అవుతుందా గతం లో గెలిచిన వివరాలే ప్రచారం చేసుకోలేకపోయాము ఇంకా డప్పు కొట్టుకోవడం మాకు రాదు 👎 మా పార్టీ లో ఎంత మంది స్థానిక సంస్థల్లో గెలిచారు అని మాకు తెలుసు సోషల్ మీడియా లో వాగే సొల్లు బ్యాచ్ కి ఏం తెలుసు నేను పోస్ట్ చేసింది రెండు విడతల పంచాయితీ ఎన్నికల వివరాలు మూడో విడత కూడా ఉంది …
Sivaparvathi25,761 görüntüleme • 1 ay önce

నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రెస్ మీట్ ఇదేనేమో...🦁👉🔥.
Sivaparvathi43,830 görüntüleme • 5 ay önce

వైసీపీ నుండి టీడీపీ కి వచ్చి కోవర్ట్ ఆపరేషన్ మొదలు పెట్టిన నెల్లూరు MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జనసైనికులు టార్గెట్ గా వాళ్ల ఇళ్లను కూలగొడుతుంటే అడ్డుకున్న వీర మహిళా కోఆర్డినేటర్ నాగరత్నం మీద పోలీస్ లు జులుం తప్పు అని ప్రశ్నించిన టీడీపీ నాయకుడు ఇల్లు సైతం కూల్చిన MLA జనసైనికులను అడ్డువస్తే లేపేయండి అని అధికారాలకు అనధికారిక ఆదేశాలు జారీ చేసిన MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జనసేన పార్టీ కార్య కర్తలు నెల్లూరు లో సొంత పార్టీ వాళ్ళు తప్పు చేస్తేనే తప్పు రేపారు అలాంటి వాళ్ళను ప్రొక్లెయిన్ తో తొక్కించండి అని నువ్వు ఆర్డర్ వేస్తే బెదిరి పోవటానికి అక్కడ ఉంది జనసైనికులు ఖబర్దార్ శ్రీధర్ రెడ్డి Pawan Kalyan JanaSena Party JanaSena VeeraMahila JanaSena Shatagni Telugu Desam Party N Chandrababu Naidu Lokesh Nara
Sivaparvathi34,413 görüntüleme • 8 ay önce

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నడిరోడ్డులో నరికేస్తాను అంటున్నా వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఏంటి...?? NDA లో ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు జవాబు ఉందా Anitha Vangalapudi గారు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన బోరగడ్డ అనిల్ కి బిర్యానీ పెట్టించి దగ్గర ఉండి రాచమర్యాదలు చేసినట్లే పాస్టర్ కి కూడా చేపించారా? బహిరంగంగానే మైకులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఏర్పాటుకు కృషి చేసి అధికారం లో రావటం కోసం కష్ట పడిన నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? N Chandrababu Naidu Lokesh Nara Anitha Vangalapudi Telugu Desam Party JanaSena Party
Sivaparvathi23,947 görüntüleme • 7 ay önce

వైసీపీ దుష్ట శక్తి ఎన్ని కుట్రలు పన్నిన, జనసేన పార్టీ ని కానీ ,మా అధినేతను కానీ ఇసుమంత అయినా దించలేరు సరికదా మిమ్మల్ని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్ మీద కనపడకుండా తరిమి కొడతారు మీ కాలకేయ అసురల ఆటలు మా దగ్గర సాగవు 2024 లో మొదలు అయినా మీ పతనం ఇంకా ఇంకా పెరిగి పెరిగి మీ పార్టీ నే లేకుండా పోతుంది YSR Congress Party YS Jagan Mohan Reddy #YcpCriminalPolitics #ycpscams #HelloApByebyeYCP
Sivaparvathi12,644 görüntüleme • 9 ay önce

ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకే ఆయన అంటే ఎంతో గౌరవం మాకు 🔥
Sivaparvathi11,196 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.