
YSJ Tammudu Shiva
@SivareddE • 3,528 subscribers
కరుడుగట్టిన జగన్ అభిమానిని. Version 2.O Big Fan Of @Tarak9999,@MSDhoni
Shorts
Videos

దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం వెనుక అసలు కథ ఇదే ? వైసీపీ నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొని,దాడులు చేసి నామినేషన్ వేయనివ్వలేదు పోలీసులను అడ్డం పెట్టుకొని అభ్యర్థులను కొట్టి పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు. పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకుని,ఏకగ్రీవం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు
YSJ Tammudu Shiva24,904 次观看 • 17 天前

Anchor : How is AP now ? RGV : I have no idea Anchor: Paper chaduvutaruga RGV : Nenu chadavanu 😅 Paper chadivi nenu 20 year's aindi Anchor: what do you think about N Chandrababu Naidu garu RGV: I don't know,i don't know mamulgundadhu ma Ram Gopal Varma mama tho 🤗💥♥️
YSJ Tammudu Shiva201,831 次观看 • 11 个月前

రేణు దేశాయ్ గారు,అనసూయ గారు మా ఇంటి దగ్గరకు వస్తె చూపిస్తా కుక్కల బెడద ఎలా ఉంటుందో మీకు. రాత్రి పూట అదే పనిగా ఏడుస్తూ,అరుస్తూ జనాలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి,ఇంకా బండి మీద ఎవరైనా వెళ్తుంటే వెంటపడి మరీ కారుస్తున్నాయి. ఏసీలో ఉండే మీకు,ఇవేం ఏం తెలియవుగా, మీ కళ్ళకు కనిపించవుగా.
YSJ Tammudu Shiva123,208 次观看 • 9 个月前
0:30
Sensitive content
This media may contain sensitive content.
0:34
Sensitive content
This media may contain sensitive content.

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వలేదు. 14 లక్షల కోట్లు అప్పు అవలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కొట్టేయలేదు అన్ని దుష్ప్రచారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అనుభవిస్తారు. Karma Always Returns, It Never Leaves.....😡🤬😡
YSJ Tammudu Shiva60,153 次观看 • 9 个月前

1. నేనూ ప్రాణం ఇచ్చే స్నేహితుడు కొడాలి నాని : జూ ఎన్టీఆర్ అన్న 2. నా గొప్ప సహచరుడు కొడాలి నాని : వైయస్ జగన్ అన్న గుడివాడ టైగర్ 🐯 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ ఫుల్ & డైనమిక్ లీడర్ Kodali Nani అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Jr NTR,YS Jagan Mohan Reddy #HBDKodaliNani
YSJ Tammudu Shiva65,071 次观看 • 2 年前

నేను ఎలక్షన్స్ సమయంలో మీకు ఒక హామీ ఇచ్చా మీ గ్రామానికి రోడ్డు నిర్మిస్తానని,పైన అధికారం పోయింది ఇంకా సార్ రోడ్డు గురించి మర్చిపోయి ఉంటాడు,అని మీరు అనుకుంటున్నారేమో,ఇక్కడ ఈ గడ్డ మీద అధికారంలో ఉంది మన జెండానే మీ ఊరికి ఖచ్చితంగా రోడ్డు నిర్మిస్తా.... - T Chandra Sekhar MLA గారు
YSJ Tammudu Shiva36,739 次观看 • 1 年前