Sreenivas14C's banner
Sreenivas14C's profile picture

Sreenivas14C

@Sreenivas14C • 2,055 subscribers

|| @ncbn Devotee || #TDPTwitter ||

Shorts

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు నీచానికి దిగజారిన వైసీపీ.. బాబాయ్ వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అన్న వాళ్ళు ఇటువంటి క్రియేట్ చేయడంలో వింత ఏముంది రా.. 💦💦 YS Jagan Mohan Reddy Tirumala Tirupati Devasthanams TV5 News Murthy Journalist ఇటువంటి ఫేక్ వీడియో క్రియేట్ చేసిన నాకో*కులను వదలకండి Andhra Pradesh Police

152,643 просмотров

ఒక వ్యక్తిని గుద్దేసి చంపిన తన కొడుకు స్థానంలో వేరొక అమాయకుడిని ఇరికించి తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన సీదిరి అప్పల్రాజు . #SeediriAppalaraju

ఒక వ్యక్తిని గుద్దేసి చంపిన తన కొడుకు స్థానంలో వేరొక అమాయకుడిని ఇరికించి తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన సీదిరి అప్పల్రాజు . #SeediriAppalaraju

51,221 просмотров

6 లక్షల లంచం ఇచ్చి అంజయ్య క్యాబినెట్ లో మంత్రి పదవి కొట్టేసిన 420 మహామేత YS .. 😂😂😂 ఇటువంటి సన్నాసి గురించి ఏవేవో కథలు మింగుతారు Paytm బ్యాచ్

6 లక్షల లంచం ఇచ్చి అంజయ్య క్యాబినెట్ లో మంత్రి పదవి కొట్టేసిన 420 మహామేత YS .. 😂😂😂 ఇటువంటి సన్నాసి గురించి ఏవేవో కథలు మింగుతారు Paytm బ్యాచ్

44,652 просмотров

Videos

Sreenivas14C's profile picture

హైదరాబాదుకు ధీటుగా ఇక్కడ ఒక్కొక్కటిగా పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయి. ​ఇప్పటికే ఎయిమ్స్ (AIIMS) సేవలు ప్రారంభమై, రోజూ నాలుగు వేల మందికి పైగా రోగులకు అత్యంత చౌకగా, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తోంది. ​విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆసుపత్రులు వస్తుండగా... నిడమర్రులో భారీ ఎత్తున కిమ్స్, బసవతారకం వంటి ఆసుపత్రులు త్వరలోనే శంకుస్థాపనల నుండి ప్రారంభోత్సవాల వరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా అత్యాధునిక వైద్య పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేసి తీర్చిదిద్దారు. ​తాజాగా ఈరోజు గుంటూరులో 'లలిత ఆసుపత్రి'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి విప్పార్చిన కళ్లతో చూస్తున్న దృశ్యం అబ్బురంగా అనిపించింది. నిజంగానే చిన్నపిల్లలు దేవుళ్లతో సమం అంటారు కదా! ​ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే మరో ఐదేళ్లలో 'మెడికల్ టూరిజం' కూడా సాకారమవుతుందనే నమ్మకం ఏర్పడుతోంది. గత రెండేళ్లలో ఇక్కడ చాలా సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. #ChandrababuNaidu #AndhraPradesh

Sreenivas14C

31,177 просмотров • 4 месяцев назад