
Sripaad R
@sripaad125 • 8,156 subscribers
28. YNWA
Shorts
Videos

మేము ఎవరం వచ్చి నిన్ను ఏమి అడగలే, మా ఊరోనీవి కాదు, మా కులపోనివి కాదు,కానీ దశాబ్దాలుగా మా చితికిపోయిన జీవితాలు, నలిగిపోయిన మా ఆత్మగౌరవం నీది అనుకున్నవ్, మా కోసం కొట్లాడినవ్, అలుపెరగని పోరాటం చేసినవ్,మా కోసం మాటలు పడ్డావ్, ఆఖరికి వ్యక్తిత్వం పై హేయమైన దాడి జరిగిన మా కోసం అన్ని భరించినవ్, అన్ని తట్టుకొని నిలబడి,తలబడి మా స్వప్నం సాకారం చేసినవ్, మమ్మలిని గౌరవంగా తెలంగాణ నాది రా అనేలా నిలిపినవ్,అసాధ్యాన్ని సుసాద్యం చేసినవ్, ఎవరు ఊహించని అభివృద్ధి చేసినవ్,ఓటములు,కుట్రలు తాత్కాలికం, మీరు శాశ్వతం, అలాంటి మీ వెంటే మీ బాటలోనే ఎల్లప్పుడూ మా ప్రయాణం!! జై కేసీఆర్ జై తెలంగాణ!! text by Laxmi Narsimha Reddy
Sripaad R12,090 次观看 • 1 年前
没有更多内容可加载
