
𝙎𝙩𝙪𝙉 𝙍𝙚𝙞𝙜𝙉🚩
@stun_gun22 • 1,959 subscribers
@pawankalyan @sachin_rt @Imro45 #thalaAJITH @alwaysramcharan @satishpawan143 anna🫂 she..🫶🏻❤️🩹 kaalam samaana vardanthe... yadh bhava yughe yughe...❤️🩹
Shorts
Videos

Visionary Kammula 😂😂 #AndhraPradesh #APMunicipalElections2026
𝙎𝙩𝙪𝙉 𝙍𝙚𝙞𝙜𝙉🚩108,509 просмотров • 12 дней назад

రిపోర్టర్ బ్రహ్మ నాయుడు - చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు అన్నారు నిజమేనా.?? యలమంచిలి రవి - ఎవడైనా ఆ మాట అంటే 🩴🩴🩴 పెట్టి కొడతాను ఎక్కడో పోగొట్టుకొని ఆయనకు ఇచ్చారు అంటున్నారు. వాళ్ళు ఓట్లు వేయించు కోకుండా, నెగ్గెస్తాము అని దీమాతో పందాలు కాసుకొని నష్ట పోయారు, ఆ నేపం చిరంజీవి గారి మీదకు తోసేస్తున్నారు.. మాజీ ప్రజారాజ్యం పార్టీ MLA #Prime9news
𝙎𝙩𝙪𝙉 𝙍𝙚𝙞𝙜𝙉🚩68,776 просмотров • 2 месяцев назад

లైవ్ లో రిపోర్టర్ రజనీకాంత్ తో లేపి లేపి తన్నించుకున్న రోజా. 🤣😂👌 Note : (రోజా భాషలోనే చెప్పడం జరిగింది). #YCPJokers #JokerJagan #Roja
𝙎𝙩𝙪𝙉 𝙍𝙚𝙞𝙜𝙉🚩115,604 просмотров • 5 месяцев назад

పార్టీలతో సంబంధం లేదు ఇలాంటోళ్ళు పార్టీలకి అతీతం ❤️❤️❤️ ఈయన వైసిపి లో ఉన్నప్పుడు కూడా నేను సపోర్టుగా మాట్లాడను బాలినేనికి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు ఇప్పుడు కూడా ఈయనకి సపోర్ట్ ❤️ భవిష్యత్ లో జనసేనలో ఉన్నా లేకపోయినా ఈయనకి సపోర్ట్ చేస్తాను ఇలాంటి నాయకులకి కార్యకర్తలని ఎలా కాపాడుకోవాలో తెలుసు!! నమ్మి వచ్చిన కుర్రోళ్ళని ఎలా చూసుకువాలో తెలుసు పార్టీలకి అతీతంగా ఎదుగుతారు ఇలాంటోళ్ళు 💥💥
𝙎𝙩𝙪𝙉 𝙍𝙚𝙞𝙜𝙉🚩54,392 просмотров • 2 месяцев назад

Yes, Thokkukuntu Povaley - Apt for Him 🤗 Only 'C' Dominant Industry Lo Without Background Tho Ochi 'N' Batch Ni Thokki ThenGi 30Yrs Unanimous Ga Rule Chesadu ... Entha Comedy ThenGina Mimmalni Thokki ThenGadu Anedi Facttzz 🏃🏻 Advance happy Birthday BOSS Chiranjeevi Konidela
StuN ReigN 🚩16,440 просмотров • 2 месяцев назад

కోడి చెరువు దగ్గరికి ఎగేసుకుంటూ వెళ్ళిన కోడి బుర్రలకి కొన్ని ప్రశ్నలు... 1. 1994లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ నెం.4364/1994 ప్రకారం ఇ.శ్రీనివాసరావు నుంచి డి.ప్రసన్న 29 ఎకరాలు కొంటే... అది పవన్ కళ్యాణ్ చేసిన కబ్జా ఎలా అవుతుంది? 2. 1994లో కేవలం 23 ఏళ్ల వయసున్న పవన్కళ్యాణ్... 20 ఏళ్ల తర్వాత కొనే భూమి కోసం అప్పుడే డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా ప్లాన్ వేశాడనడం మీ అజ్ఞానం కాదా? 3. పవన్కళ్యాణ్ ఎంట్రీకి పదేళ్ల ముందే, 2005లో డాక్యుమెంట్ నెం.12506/2005 ద్వారా 5 ఎకరాలు కె.వి.రామకృష్ణకు రిజిస్టర్ అయితే... అది ప్రభుత్వ భూమి ఎలా అవుతుంది? 4. 2006లో డాక్యుమెంట్ నెం.9338/2006 ద్వారా మరో 5 ఎకరాలు టి.పృథ్వీరాజ్ సింగ్ కొనుగోలు చేస్తే... అప్పుడు లేని కబ్జా ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? 5. 2013లో డాక్యుమెంట్ నెం.3231/2013 ద్వారా 10 ఎకరాల భూమికి ఎస్.కె.వి.కృష్ణంరాజుకు చట్టబద్ధంగా AGPA ఇస్తే... అందులో పవన్కళ్యాణ్ చేసిన తప్పు ఏముంది? 6. 2014లో డాక్యుమెంట్ నెం.3213/2014 ద్వారా AGPA హోల్డర్ నుంచి పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం అని ఏ చట్టంలో రాసి ఉంది? 7. సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో పక్కాగా స్టాంప్ డ్యూటీ కట్టి, 2 కోట్ల 70 లక్షల రూపాయల వైట్ మనీతో కొన్న భూమిని కబ్జా అనడానికి మీకు నోరెలా వస్తోంది? 8. 29 ఎకరాల్లో పవన్ కొన్న 10 ఎకరాలు పోగా, మిగిలిన 19 ఎకరాలు 2018లో డాక్యుమెంట్ నెం.12662/2018 ద్వారా వేరే వాళ్లకు రిజిస్టర్ అయితే... ఆ లెక్క మీకు కనిపించడం లేదా? 9. 1988 నుంచి నేటి వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా 36 ఏళ్ల పాటు క్రయవిక్రయాలు జరిగిన లింక్ డాక్యుమెంట్లు EC లో స్పష్టంగా కనిపిస్తుంటే... ఇంకా కబ్జా అని ఎలా బురదజల్లుతారు? 10. కేవలం రాజకీయ కక్షతో, Pawan Kalyan ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే ఈ డాక్యుమెంట్లను దాచిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నది పచ్చి నిజం కాదా? Mana ToliVelugu Tv
StuN ReigN 🚩25,010 просмотров • 4 месяцев назад
Больше нет контента для загрузки



