
Sujatha JSP 🚩
@sujathajsp • 11,605 subscribers
Nature & Animal Telepathic Communicator 🌳🐄 చావు వచ్చేలోపు సమాజానికి కొంతైనా మంచిచేయాలి. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః 🚩ధర్మహింసా తథైవచ జై శ్రీరామ్🙏
Shorts
Videos

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం MPTC గా నామినేషన్ వేయడానికి వెళ్తున్న జనసేన అభ్యర్థి అంచుల శ్రావణి, ఆమె భర్త పగడాల శ్రీనివాసరావు గార్ల మీద దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్లిన టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ 💦💦 JanaSena Party Pawan Kalyan
Sujatha JSP 🚩54,470 görüntüleme • 8 gün önce

చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయినప్పుడు ఆయన్ని కనీసం జైల్లో పరామర్శించడానికి కుటుంబానికి కూడా వీలుకాని పరిస్థితుల్లో.. తెలుగుదేశం కార్యకర్తలు బయట ప్రొటెస్ట్ చేయడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో... Pawan Kalyan గారు అవకాశవాద రాజకీయాలు చేయకుండా unconditional గా మద్దతు ఇచ్చి బీజేపీని ఒప్పించి కూటమిని నిలబెట్టారు, గెలిపించారు.. ఇప్పుడు పక్క పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కేడర్ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడాన్ని టిడిపి నాయకత్వం ఏ విధంగా చూస్తుంది ప్రజలకు ఏం సందేశం ఇద్దాము అనుకుంటున్నారు?? N Chandrababu Naidu Pawan Kalyan Ram Talluri Naga Babu Konidela JanaSena Party JanaSena Telangana
Sujatha JSP 🚩38,727 görüntüleme • 23 gün önce

కేరళ అనుకున్నారా... కాదు మన ఏపీలో 🥰 బోడసకుర్రు – బెండముర్లంక ఏటిగట్టు రహదారి పనులు విజయవంతంగా పూర్తి దీర్ఘకాల రవాణా సమస్యలకు చెక్, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ! Pawan Kalyan garu 🙏 Deputy CMO, Andhra Pradesh #PallePanduga2 #THANKYOUPAWANSIR #PAWANKALYANForAPDevelopment
Sujatha JSP 🚩30,486 görüntüleme • 8 ay önce

తను కానీ,తన కుటుంబం కానీ రాజకీయాల గురించి ఆలోచన కూడా చేయని రోజుల్లో 2004 లోనే నాగబాబు గారు నిస్వార్ధంగా ఆనాడు 50 లక్షల రూపాయలు అంటే నేడు కనీసం 500 కోట్ల రూపాయలు విలువ చేసే తన సొంత కష్టార్జితాన్ని పర్యావరణం పరిరక్షణ కోసం వినియోగించారు 🙏 మనం చేసిన మంచే తిరిగి మనకు వస్తుంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ ఆనాడు ఏమీ ఆశించకుండా తను చేసిన సేవకి తిరిగి ఆ ప్రకృతి ఇచ్చిన గౌరవమే నేటి ఈ పదవి ఆ పదవికే మీరు అలంకారం అన్నయ్యా 🥰 వృక్షో రక్షతి రక్షితః 🙏 నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు అని ఆ మదర్ నేచర్ ని ప్రార్ధిస్తున్నా Naga Babu Konidela JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni
Sujatha JSP 🚩11,420 görüntüleme • 2 ay önce

డిప్యూటీ సీఎం గారి ఖాతాలో మరో విజయం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉండగా, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారి నేతృత్వంలో కేవలం 5 నెలల వ్యవధిలో ఆంధ్ర 4వ స్థానానికి చేరింది Deputy CMO, Andhra Pradesh
Sujatha JSP 🚩47,925 görüntüleme • 1 yıl önce

ఈ కారే కాదు అ..ల్లా కారు కాదు కాదు బ్లాక్ కారు కారాపారేటి?? దిగారు మనకోసమే ఆపారు మా స్కూల్ కి రమ్మంటాను ప్రమీలక్క ఎక్సపెక్ట్ ఏ చేయలేదు కాబోయే సీఎం వాహ్ pure souls pure thoughts Such a heart touching words 🥰😍🤩 Pawan Kalyan గారికి అందుకే మన్యం అంటే అంత ఇష్టం ❤️
Sujatha JSP 🚩28,639 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.