
SVSN Varma
@SVSN_Varma • 8,923 subscribers
Ex-MLA, Pithapuram Constituency
Videos

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఫోటో లేదని ప్రశ్నించినందుకు నాపై, మా టిడిపి కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అంటారా? పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈరోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడు! వైసిపి కోవర్టుగా దొరబాబు పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నాడు. N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan
SVSN Varma261,280 Aufrufe • vor 6 Monaten

విజయనగరం లోని అశోక్ గజపతి రాజు గారి స్వగృహం నందు మర్యాద పూర్వకంగా కలసి, గోవా రాష్ట్ర గవర్నర్గా నియమితులైన వారికి నా శుభాకాంక్షలు తెలియజేశాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేడు N Chandrababu Naidu గారి వరకు కూడా పార్టీకి ఎంతో నమ్మకంగా నిజాయితీతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారికి తెలుగుదేశం పార్టీ గవర్నర్ గా సముచిత స్థానం కల్పించడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకి ఏదో ఒక రోజు సముచిత స్థానం కలుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తిని నేను.
SVSN Varma44,895 Aufrufe • vor 1 Jahr

జననేత పిఠాపురం వర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #HBDVarmaGaru
SVSN Varma16,852 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar