
Taraq(Tarak Ram)
@tarakviews • 12,934 subscribers
Manager - NTV Digital | Film Journalist | Hosting Celeb Interviews | Content Creator / Tweets are purely personal
Shorts
Videos

#PrashanthNeel Presents... #MythriMovieMakers Production... ఇలాంటి పెద్ద పేర్లు ఈ సినిమాకి ఎందుకు కనబడ్డాయి...? సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఎందుకు ఆలోచించింది..? ఇందులో అంతగా భయపెట్టేలా ఏముంది...? అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఈ ఒక్క ట్రైలర్... ఎందుకో ఇది ఇంకో #Obsession అయ్యేలా ఉంది...#418TheFilm Unlimited Chills,Thrills & Jump Scares will be served on 23,October
Taraq(Tarak Ram)41,086 次观看 • 2 天前

ఒక మనిషి చనిపోయాక పొట్ట కోసి,పేగులు కోసి దాంట్లో ఉన్న అరగని అన్నం మెతుకు కూడా వెదికేవాళ్ళు... ఎలాంటి అనుమానం లేకుండా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంది,ప్రెజెంటేషన్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటే నిన్న V.D చెప్పినట్టే He Will be Back... వీళ్ళ డిస్కషన్ వింటే ఇంత జరిగిందా ఈ నేలపై అనిపిస్తుంది.... K.Annamalai, Sai Deepak J , Vijay Deverakonda & Rahul Sankrityan come together for a powerful conversation... #RanabaaliOnOct16th
Taraq(Tarak Ram)95,163 次观看 • 9 天前
1:05
Sensitive content
This media may contain sensitive content.

ఏంటండీ ఈ మనిషి... ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది... ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది... మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం...అంతకు మించి ఏదో మీలాగా ఉండాలి అని అనుకుంటాం...కానీ ఒక్కరోజు కూడా ఉండలేం... Huge Respect For Nag Ashwin
Taraq(Tarak Ram)430,121 次观看 • 4 个月前

#PradeepRanganathan 👌👏 ఇది కదా అసలు ట్విస్ట్...#MamithaBaiju హీరోయిన్...కానీ హీరో PR కాదు,అతని ఫ్రెండ్ #AswathMarimuthu డైరెక్టర్ గా ఆరుగురు యూనిట్... వాళ్ళ పేరు Alfa Unit Story & Producer PR #Sivaji కి కూడా ఒక కీ క్యారెక్టర్ దక్కడం విశేషం.... మొత్తానికి ఒక చిన్న వీడియోతో కావలసినంత సెన్సేషన్... Let's wait for #PRS01
Taraq(Tarak Ram)325,548 次观看 • 3 个月前

#KVN ...Venkat K Narayana ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా రేర్...ఈయన గట్స్ అయితే పీక్స్ #JanaNayagan...సెన్సార్ దగ్గర ఏడునెలలు ఆగింది...అయినా అదే కంపోజర్ #Toxic... చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది...అయినా అదే కాన్ఫిడెన్స్ #KaaKa... ఊహించనంత ఫాస్ట్ గా ఫస్ట్ కాపీ...అయినా అదే కామ్ నెస్ సినిమా వ్యాపారమే అయినా ఆ వ్యాపారాన్ని కూడా అపారమైన ఇష్టంతో టేకప్ చేసి, బ్యాక్ Back To Back బిగ్గీస్ ప్రొడ్యూస్ చేస్తున్న Passionate Producer KVN కి #KaaKa టీమ్ బర్త్ డే విషెస్... #HBDKVN💐
Taraq(Tarak Ram)153,424 次观看 • 2 个月前

#RanaBaali సినిమా ఎలా ఉంది..? ఇంకా టీమ్ లోనే చాలామంది సినిమా చూడలేదు...చూపించే టైమ్ లేదు...కంటెంట్ పంపించే పనిలో బిజీగా ఉన్నారు... మరి అప్పుడే అంత లేదంట,ఇంతే ఉందట అంటూ నెగెటివ్ పోస్ట్ లు ఎందుకు..? Trailer ముందు #RanaBaali లెక్క వేరు, ట్రైలర్ తర్వాత వేరు... #Kobali బయటికి వచ్చాక ఉన్న వైబ్ వేరు... ఎవడో ఇండస్ట్రీకి సంబంధం లేనివాడు Inside Report అని వేస్తే దాన్ని సర్క్యులేట్ చేసుకుని ఆనందపడుతున్నారు... సినిమా ఎలా ఉంది అనేది October 15th Overseas Premiers తరువాత, October 16th ఇక్కడ morning show పడ్డాక మాట్లాడుకుందాం...
Taraq(Tarak Ram)27,658 次观看 • 10 天前

Director #VenkyAtluri మేము సినిమా చెయ్యాల్సి ఉంది.కానీ ఆ ఛాన్స్ రాలేదు.వెయిట్ చేస్తున్నాం... #Rajamouli గారిని ఎప్పుడో పదేళ్ళ క్రితం దానయ్య,KL Narayana అప్రోచ్ అయ్యి చిన్న కమిట్మెంట్ తీసుకుంటే పదేళ్ళ తర్వాత వాళ్ళకి హ్యూజ్ సినిమా (#Varanasi) తీసిపెడుతున్నారు... మాకు కూడా వెంకీ అట్లూరి చాలా పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద సినిమా తీసి పెట్టాలని కోరుకుంటున్నాం... #MythriRavi at #VASPreReleaseEvent #VishwanathAndSons | #NagaVamsi | #Suriya | #MamithaBaiju
Taraq(Tarak Ram)154,674 次观看 • 2 个月前