
Tharun Reddy
@Tarunkethireddy • 2,040 subscribers
Senior Sub Editor @TV9Telugu | Former Social Media Executive @Bigtvtelugu | Founder @XpressTG
Shorts
Videos

సిద్దిపేట రూరల్ తహసీల్దార్ రెహ్మన్ దురుసు ప్రవర్తన. మండల పరిధిలోని బండచెర్లపల్లిలో ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంలో రంజిత్ అనే వ్యక్తి మాట్లాడుతుండగా నిన్ను మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి అంటూ మాట్లాడిన తహసీల్దార్. వాట్సాప్ ద్వారా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన బాధితుడు
Tharun Reddy14,408 Aufrufe • vor 4 Tagen

మంత్రి సీతక్కను కారులో తిప్పుతూ అమెరికా చూపిస్తున్నట్లు ఉంది పాలకుర్తి ఇంఛార్జ్ ఝాన్సీ
Tharun Reddy32,743 Aufrufe • vor 3 Monaten

కేటీఆర్ పరువు తీసిన ఎంపీ సీఎం రమేష్ పదేళ్లు మంత్రిగా ఉన్నావు ఓ కంపెనీకి కాంట్రాక్టులు ఎలా దక్కుతాయో కూడా తెల్వదా? రిత్విక్ కంపెనీ నాదా? దానికి డైరెక్టర్ నేనా? ఎవరు L1 చేస్తే వారికి టెండర్ దక్కుతోంది మేఘ, రాఘవ, L&T కంపెనీలు కూడా పోటీలో ఉన్నాయి రిత్విక్ L1 చేసింది కాబట్టి టెండర్ దక్కింది మీరు అధికారంలో ఉన్న పదేళ్లు ఇలానే డైరెక్టు కాంట్రాక్టులు ఇచ్చారా? బ్యాంకులు నావా? నేను చెప్తే తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఎందుకిస్తారు? నీ మాటలు వింటుంటే నువ్వెంత ఆజ్ఞనివో అర్ధం అవుతుంది కేటీఆర్ - బీజేపీ ఎంపీ సీఎం రమేష్ VC - BIG TV Breaking News
Tharun Reddy32,556 Aufrufe • vor 1 Jahr

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో కొందరు నిరసన చేస్తే కేటీఆర్ అహంకారంతో మీ ఏపీకి వెళ్లి నిరసన చేసుకోండి అన్నాడు. ఆ అహంకారంతోనే ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇంకా అహంకారం తగ్గించుకోకపోతే ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు. - కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ కుసుమ్ కుమార్ VC - BIG TV Breaking News
Tharun Reddy30,005 Aufrufe • vor 1 Jahr

ఆపవయ్యా నువ్వు నీ సోది Telugu Scribe ఒకే కుటుంబానికి చెందిన అవినవ్ షా,సతీష్ షా అనే ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్య అది సతీష్ షా అక్రమంగా బౌండరీ వాల్ కట్టడంతో గొడవ మొదలైంది సర్వే నెంబర్ 259, 260లో మూడున్నర ఎకరాల భూమి అవినవ్ షాకే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తేల్చినా సతీష్ షా ఇల్లీగల్ గా ప్రహరీ గోడ నిర్మించాడట గతంలో ఇరువర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి ఈ వివాదానికి పొంగులేటి కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, ఫ్యామిలీ ఇష్యూని అనవసరంగా రాజకీయాల్లోకి లాగకండి అని సాక్షాత్తు అవినవ్ షానే చెప్పుకొచ్చాడు Ponguleti Srinivasa Reddy Telangana CMO Telangana Congress FactCheck_Telangana Revanth Reddy BRS Party
Tharun Reddy12,820 Aufrufe • vor 7 Monaten


