Tharun Reddy's banner
Tharun Reddy's profile picture

Tharun Reddy

@Tarunkethireddy • 2,040 subscribers

Senior Sub Editor @TV9Telugu | Former Social Media Executive @Bigtvtelugu | Founder @XpressTG

Shorts

కూకట్పల్లి ఆల్విన్ కాలనిలో రోడ్డు పక్కన చెత్త వేయొద్దని చెప్పినందుకు పారిశుధ్య కార్మికురాలి జుట్టు పట్టుకుని దాడి చేసిన మహిళ. AP40LQ1896 నెంబర్ గల బైక్ పై వచ్చిన భార్యాభర్తలు ఆల్విన్ కాలనిలోని ఓ అపార్ట్మెంట్ ముందు రోడ్డుపై చెత్త వేస్తుండగా వేయొద్దని కార్మికురాలు సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళా కార్మికురాలి జుట్టు పట్టుకుని దుర్భాషలాడుతూ దాడి చేసింది. నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీసీ చాముండేశ్వరి

96,714 görüntüleme

idhi Ela miss ayya

idhi Ela miss ayya

92,405 görüntüleme

డీకే శివకుమార్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.

48,103 görüntüleme

టీవీ9 క్రాస్ ఫైర్ లో నిజం ఒప్పుకున్న కేటీఆర్ ప్రజలు మమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు మా పరిస్థితి చూసి జనాలు నవ్వుకుంటున్నారు మేమంతా అవినీతిపరులమేనని ప్రజలు మాట్లాడుకునే వరకు వచ్చింది - కేటీఆర్ Video credits- TV9 Telugu

73,340 görüntüleme

నన్ను కార్యకర్త అనుకుంటున్నాడా మీ ఎస్పీ? కేటీఆర్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్లి బీఆర్ఎస్ లో చేరమని చెప్పు. నేను వస్తే ప్రోటోకాల్ ప్రకారం రావాలని ఎస్పీకి తెల్వదా? - సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి

33,345 görüntüleme

కేసీఆరే సారా, సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు కానీ కేసీఆరే నీళ్లు, నీళ్లే కేసీఆర్ అనేది అబద్ధం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

15,434 görüntüleme

వరంగల్ జిల్లా పార్వతిగిరి మండలంలో యూరియా కొరతతో బాధపడుతున్న రైతుల్ని ఓదార్చుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.

27,691 görüntüleme

బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని శుద్ధి చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

10,753 görüntüleme

బీఆర్ఎస్ పార్టీకి ఏదీ కలిసి రావట్లే పాపం.

11,538 görüntüleme

నో ఎడిట్స్! పల్లెల్లో రేవంత్ పాటకు మాస్ డ్యాన్స్!

14,466 görüntüleme

Videos